ఘనమైనవి నీ కార్యములు నా యెడల
స్థిరమైనవి నీ ఆలోచనలు నా యేసయ్యా
కృపలను పొందుచు కృతజ్ఞత కలిగి
స్తుతులర్పించెదను అన్నివేళలా
అనుదినము నీ అనుగ్రహమే
ఆయుష్కాలము నీ వరమే
యే తెగులు సమీపించనీయక – యే కీడైన దరిచేరనీయక
ఆపదలన్ని తొలగే వరకు – ఆత్మలో నెమ్మది కలిగే వరకు
నా భారము మోసి – బాసటగా నిలిచి – ఆదరించితివి
ఈ స్తుతి మహిమలు నీకే – చెల్లించెదను – జీవితాంతము
నాకు ఎత్తైన కోటవు నీవే – నన్ను కాపాడు కేడెము నీవే
ఆశ్రయమైన బండవు నీవే – శాశ్వత కృపకాధారము నీవే
నా ప్రతిక్షణమును నీవు – దీవెనగా మార్చి – నడిపించుచున్నావు
ఈ స్తుతి మహిమలు నీకే – చెల్లించెదను – జీవితాంతము
నీ కృప తప్ప వేరొకటి లేదయా – నీ మనసులో నేనుంటే చాలయా
బహు కాలముగా నేనున్న స్థితిలో – నీ కృప నా యెడ చాలునంటివే
నీ అరచేతిలో నను – చెక్కుకుంటివి – నాకేమి కొదువ
ఈ స్తుతి మహిమలు నీకే చెల్లించెదను జీవితాంతము
Ghanamainavi nee karyamulu naa yedala
Sthiramainavi nee alochanalu naa Yesayya
Krupalanu ponduchu krutagnatha kaligi
Stutularpinchedanu annivelala
Anudinamu nee anugrahamē
Aayushkaalamu nee varamē
Ye tegulu sameepinchaniyaka – ye keedayna daricheraniyaka
Aapadalanni tolage varaku – aatmalō nemmadi kalige varaku
Naa bharamu mosi – baasataga nilichi – aadarinchitivi
Ee stuti mahimalu neeke – chellinchedanu – jeevitaantamu
Naaku etthaina kotavu neeve – nannu kaapaadu kedemu neeve
Aashrayamaina bandavu neeve – shaashvata krupakaadhaaramu neeve
Naa pratikshanamunu neevu – deeven
aga maarchi – nadipinchuchunnavu
Ee stuti mahimalu neeke – chellinchedanu – jeevitaantamu
Nee krupa thappa verokati ledaya – nee manasulō nenunte chālayā
Bahu kaalamuga nenunna sthitilō – nee krupa naa yeda chālunantive
Nee arachetulō nanu – chekkukuntivi – naakemi koduva
Ee stuti mahimalu neeke – chellinchedanu – jeevitaantamu
Ghanamainavi nee karyamulu naa yedala Sthiramainavi nee alochanalu naa Yesayya Krupalanu ponduchu krutagnatha kaligi Stutularpinchedanu annivelala Anudinamu nee anugrahamē Aayushkaalamu nee varamē Ye tegulu sameepinchaniyaka – ye keedayna daricheraniyaka Aapadalanni tolage varaku – aatmalō nemmadi kalige varaku Naa bharamu mosi – baasataga nilichi – aadarinchitivi Ee stuti mahimalu neeke – chellinchedanu – jeevitaantamu Naaku etthaina kotavu neeve – nannu kaapaadu kedemu neeve Aashrayamaina bandavu neeve – shaashvata krupakaadhaaramu neeve Naa pratikshanamunu neevu – deeven aga maarchi – nadipinchuchunnavu Ee stuti mahimalu neeke – chellinchedanu – jeevitaantamu Nee krupa thappa verokati ledaya – nee manasulō nenunte chālayā Bahu kaalamuga nenunna sthitilō – nee krupa naa yeda chālunantive Nee arachetulō nanu – chekkukuntivi – naakemi koduva Ee stuti mahimalu neeke – chellinchedanu – jeevitaantamu
ఘనమైనవి నీ కార్యములు నా యెడల
స్థిరమైనవి నీ ఆలోచనలు నా యేసయ్యా
కృపలను పొందుచు కృతజ్ఞత కలిగి
స్తుతులర్పించెదను అన్నివేళలా
Ghanamainavi nee kaaryamulu naa yedala
Sthiramainavi nee aalochanalu naa Yesayyaa
Krupalan̄u pondhuchu krutagnata kaligi
Stuthularpin̄chedanu anni vēlalā
అనుదినము నీ అనుగ్రహమే
ఆయుష్కాలము నీ వరమే
Anudinamunu nee anugrahame
Aayushkaalamu nee varame
యే తెగులు సమీపించనీయక – యే కీడైన దరిచేరనీయక
ఆపదలన్ని తొలగే వరకు – ఆత్మలో నెమ్మది కలిగే వరకు
Yē tegulu sameepin̄chanīyaka – yē keedaina darichēranīyaka
Aapadalanni tholagē varaku – aatmalō nemmadi kaligē varaku
నా భారము మోసి – బాసటగా నిలిచి – ఆదరించితివి
ఈ స్తుతి మహిమలు నీకే – చెల్లించెదను – జీవితాంతము
Naa bhaaramu mōsi – bāsatagā nilichi – aadarincitivi
Ee stuthi mahimalu neekē – chellin̄chedanu – jeevitāntamu
నాకు ఎత్తైన కోటవు నీవే – నన్ను కాపాడు కేడెము నీవే
ఆశ్రయమైన బండవు నీవే – శాశ్వత కృపకాధారము నీవే
Naaku ettaina kōṭavu nīvē – nannu kāpaadu kēḍemu nīvē
Aashrayamaina bandavu nīvē – shaashvata krupakādhaaramu nīvē
నా ప్రతిక్షణమును నీవు – దీవెనగా మార్చి – నడిపించుచున్నావు
ఈ స్తుతి మహిమలు నీకే – చెల్లించెదను – జీవితాంతము
Naa pratikshaṇamunu nīvu – deevenagā māarchi – naḍipinchuchunnāvu
Ee stuthi mahimalu nīvē – chellin̄chedanu – jeevitāntamu
నీ కృప తప్ప వేరొకటి లేదయా – నీ మనసులో నేనుంటే చాలయా
బహు కాలముగా నేనున్న స్థితిలో – నీ కృప నా యెడ చాలునంటివే
Nee krupa thappa vērokaṭi lēdayyā – nee manasulō nēnuntē chālayyā
Bahu kālamugā nēnun̄na sthithilō – nee krupa naa yeda chālunantivē
నీ అరచేతిలో నను – చెక్కుకుంటివి – నాకేమి కొదువ
ఈ స్తుతి మహిమలు నీకే – చెల్లించెదను – జీవితాంతము
Nee arachetulō nanu – chekkukunṭivi – nākēmi koduva
Ee stuthi mahimalu nīvē – chellin̄chedanu – jeevitāntamu
ఘనమైనవి నీ కార్యములు నా యెడల స్థిరమైనవి నీ ఆలోచనలు నా యేసయ్యా కృపలను పొందుచు కృతజ్ఞత కలిగి స్తుతులర్పించెదను అన్నివేళలా Ghanamainavi nee kaaryamulu naa yedala Sthiramainavi nee aalochanalu naa Yesayyaa Krupalan̄u pondhuchu krutagnata kaligi Stuthularpin̄chedanu anni vēlalā అనుదినము నీ అనుగ్రహమే ఆయుష్కాలము నీ వరమే Anudinamunu nee anugrahame Aayushkaalamu nee varame యే తెగులు సమీపించనీయక – యే కీడైన దరిచేరనీయక ఆపదలన్ని తొలగే వరకు – ఆత్మలో నెమ్మది కలిగే వరకు Yē tegulu sameepin̄chanīyaka – yē keedaina darichēranīyaka Aapadalanni tholagē varaku – aatmalō nemmadi kaligē varaku నా భారము మోసి – బాసటగా నిలిచి – ఆదరించితివి ఈ స్తుతి మహిమలు నీకే – చెల్లించెదను – జీవితాంతము Naa bhaaramu mōsi – bāsatagā nilichi – aadarincitivi Ee stuthi mahimalu neekē – chellin̄chedanu – jeevitāntamu నాకు ఎత్తైన కోటవు నీవే – నన్ను కాపాడు కేడెము నీవే ఆశ్రయమైన బండవు నీవే – శాశ్వత కృపకాధారము నీవే Naaku ettaina kōṭavu nīvē – nannu kāpaadu kēḍemu nīvē Aashrayamaina bandavu nīvē – shaashvata krupakādhaaramu nīvē నా ప్రతిక్షణమును నీవు – దీవెనగా మార్చి – నడిపించుచున్నావు ఈ స్తుతి మహిమలు నీకే – చెల్లించెదను – జీవితాంతము Naa pratikshaṇamunu nīvu – deevenagā māarchi – naḍipinchuchunnāvu Ee stuthi mahimalu nīvē – chellin̄chedanu – jeevitāntamu నీ కృప తప్ప వేరొకటి లేదయా – నీ మనసులో నేనుంటే చాలయా బహు కాలముగా నేనున్న స్థితిలో – నీ కృప నా యెడ చాలునంటివే Nee krupa thappa vērokaṭi lēdayyā – nee manasulō nēnuntē chālayyā Bahu kālamugā nēnun̄na sthithilō – nee krupa naa yeda chālunantivē నీ అరచేతిలో నను – చెక్కుకుంటివి – నాకేమి కొదువ ఈ స్తుతి మహిమలు నీకే – చెల్లించెదను – జీవితాంతము Nee arachetulō nanu – chekkukunṭivi – nākēmi koduva Ee stuthi mahimalu nīvē – chellin̄chedanu – jeevitāntamu
ఘనమైనవి నీ కార్యములు నా యెడల
స్థిరమైనవి నీ ఆలోచనలు నా యేసయ్యా
కృపలను పొందుచు కృతజ్ఞత కలిగి
స్తుతులర్పించెదను అన్నివేళలా
Great and glorious are Your works toward me,
Steadfast are Your thoughts, my Jesus.
Receiving Your grace with a thankful heart,
I will offer praises at all times.
అనుదినము నీ అనుగ్రహమే
ఆయుష్కాలము నీ వరమే
Each and every day is Your favor,
My entire lifespan is Your gift.
యే తెగులు సమీపించనీయక – యే కీడైన దరిచేరనీయక
ఆపదలన్ని తొలగే వరకు – ఆత్మలో నెమ్మది కలిగే వరకు
You do not allow any plague to come near,
Nor let any evil approach me.
Until every trouble is removed,
Until my soul is filled with peace.
నా భారము మోసి – బాసటగా నిలిచి – ఆదరించితివి
ఈ స్తుతి మహిమలు నీకే – చెల్లించెదను – జీవితాంతము
You carried my burdens, stood by my side, and comforted me.
All these praises and glory I give to You,
For the rest of my life.
నాకు ఎత్తైన కోటవు నీవే – నన్ను కాపాడు కేడెము నీవే
ఆశ్రయమైన బండవు నీవే – శాశ్వత కృపకాధారము నీవే
You are my strong tower,
You are the shield that protects me.
You are my refuge and rock,
The eternal foundation of grace.
నా ప్రతిక్షణమును నీవు – దీవెనగా మార్చి – నడిపించుచున్నావు
ఈ స్తుతి మహిమలు నీకే – చెల్లించెదను – జీవితాంతము
You turn every moment of my life into a blessing
And lead me forward.
All praise and glory I offer to You,
For my entire lifetime.
నీ కృప తప్ప వేరొకటి లేదయా – నీ మనసులో నేనుంటే చాలయా
బహు కాలముగా నేనున్న స్థితిలో – నీ కృప నా యెడ చాలునంటివే
Apart from Your grace, I need nothing else;
It is enough that I remain in Your heart.
In the state I have long been in,
You say, “My grace is sufficient for you.”
నీ అరచేతిలో నను – చెక్కుకుంటివి – నాకేమి కొదువ
ఈ స్తుతి మహిమలు నీకే – చెల్లించెదను – జీవితాంతము
You have engraved me on the palms of Your hands;
I lack nothing.
All praise and glory I give to You,
For all my life.
ఘనమైనవి నీ కార్యములు నా యెడల ,Ghanamainavi Nee Kaaryamulu ,ఘనమైనవి నీ కార్యములు నా యెడల ,Ghanamainavi Nee Kaaryamulu Telugu Version Lyrics Songs Chords -ఘనమైనవి నీ కార్యములు నా యెడల