గుర్తుండిపోయే ఈ క్షణాలలో
ప్రతి గుండె నిండా ఆనందమే
ఘనమైన ఈ వివాహ వేడుక
చేసావు మాకు తీపి జ్ఞాపిక
దేవా నీకు వందనం
చిన్ని మొగ్గలా లేత సిగ్గులా
చిరునవ్వుల ఈ నవ వధువు
నింగి చుక్కలా కాంతి రేఖలా
సుందరుడు ఈ నవ వరుడు
దేవా నీ సన్నిధిలో నిలిచిన ఈ జంటను
దీవించు.. నూరేళ్ళూ.. చల్లగా ఉండాలని
దీవించు.. నూరేళ్ళూ.. నిండుగా ఉండాలని
నీ బాటలో నీ మాటలో
సాగనీ అనురాగమై
నీ ధ్యాసలో నీ ఊసులో
ఎదగనీ అనుబంధమై (2)
Gurtuṇḍipōyē ī kṣaṇalalō
Prati gunde nindā ānandamē
Ghanamainā ī vivāha vēḍuka
Chēsāvu māku tīpi jñāpika
Dēvā nīku vandanam
Chinni moggalā lēta siggulā
Chirunavvula ī nava vadhuvu
Ningi cukkalā kānti rēkhalā
Sundaruḍu ī nava varuḍu
Dēvā nī sannidhilō nilicina ī jaṇṭanu
Dīvincu.. nūṛēḷḷū.. challagā unḍālani
Dīvincu.. nūṛēḷḷū.. nindugā unḍālani
Nī bāṭalō nī māṭalō
Sāganī anurāgamai
Nī dhyāsalō nī ūsulō
Edaganī anubandhamai
Gurtuṇḍipōyē ī kṣaṇalalō Prati gunde nindā ānandamē Ghanamainā ī vivāha vēḍuka Chēsāvu māku tīpi jñāpika Dēvā nīku vandanam Chinni moggalā lēta siggulā Chirunavvula ī nava vadhuvu Ningi cukkalā kānti rēkhalā Sundaruḍu ī nava varuḍu Dēvā nī sannidhilō nilicina ī jaṇṭanu Dīvincu.. nūṛēḷḷū.. challagā unḍālani Dīvincu.. nūṛēḷḷū.. nindugā unḍālani Nī bāṭalō nī māṭalō Sāganī anurāgamai Nī dhyāsalō nī ūsulō Edaganī anubandhamai
గుర్తుండిపోయే ఈ క్షణాలలో
ప్రతి గుండె నిండా ఆనందమే
ఘనమైన ఈ వివాహ వేడుక
చేసావు మాకు తీపి జ్ఞాపిక
దేవా నీకు వందనం
Gurtuṇḍipōyē ī kṣaṇalalō
Prati gunde nindā ānandamē
Ghanamainā ī vivāha vēḍuka
Chēsāvu māku tīpi jñāpika
Dēvā nīku vandanam
చిన్ని మొగ్గలా లేత సిగ్గులా
చిరునవ్వుల ఈ నవ వధువు
నింగి చుక్కలా కాంతి రేఖలా
సుందరుడు ఈ నవ వరుడు
Chinni moggalā lēta siggulā
Chirunavvula ī nava vadhuvu
Ningi cukkalā kānti rēkhalā
Sundaruḍu ī nava varuḍu
దేవా నీ సన్నిధిలో నిలిచిన ఈ జంటను
దీవించు.. నూరేళ్ళూ.. చల్లగా ఉండాలని
దీవించు.. నూరేళ్ళూ.. నిండుగా ఉండాలని
Dēvā nī sannidhilō nilicina ī jaṇṭanu
Dīvincu.. nūṛēḷḷū.. challagā unḍālani
Dīvincu.. nūṛēḷḷū.. nindugā unḍālani
నీ బాటలో నీ మాటలో
సాగనీ అనురాగమై
నీ ధ్యాసలో నీ ఊసులో
ఎదగనీ అనుబంధమై
Nī bāṭalō nī māṭalō
Sāganī anurāgamai
Nī dhyāsalō nī ūsulō
Edaganī anubandhamai
గుర్తుండిపోయే ఈ క్షణాలలో ప్రతి గుండె నిండా ఆనందమే ఘనమైన ఈ వివాహ వేడుక చేసావు మాకు తీపి జ్ఞాపిక దేవా నీకు వందనం Gurtuṇḍipōyē ī kṣaṇalalō Prati gunde nindā ānandamē Ghanamainā ī vivāha vēḍuka Chēsāvu māku tīpi jñāpika Dēvā nīku vandanam చిన్ని మొగ్గలా లేత సిగ్గులా చిరునవ్వుల ఈ నవ వధువు నింగి చుక్కలా కాంతి రేఖలా సుందరుడు ఈ నవ వరుడు Chinni moggalā lēta siggulā Chirunavvula ī nava vadhuvu Ningi cukkalā kānti rēkhalā Sundaruḍu ī nava varuḍu దేవా నీ సన్నిధిలో నిలిచిన ఈ జంటను దీవించు.. నూరేళ్ళూ.. చల్లగా ఉండాలని దీవించు.. నూరేళ్ళూ.. నిండుగా ఉండాలని Dēvā nī sannidhilō nilicina ī jaṇṭanu Dīvincu.. nūṛēḷḷū.. challagā unḍālani Dīvincu.. nūṛēḷḷū.. nindugā unḍālani నీ బాటలో నీ మాటలో సాగనీ అనురాగమై నీ ధ్యాసలో నీ ఊసులో ఎదగనీ అనుబంధమై Nī bāṭalō nī māṭalō Sāganī anurāgamai Nī dhyāsalō nī ūsulō Edaganī anubandhamai
గుర్తుండిపోయే ఈ క్షణాలలో
ప్రతి గుండె నిండా ఆనందమే
ఘనమైన ఈ వివాహ వేడుక
చేసావు మాకు తీపి జ్ఞాపిక
దేవా నీకు వందనం
In these unforgettable moments,
Every heart is filled with joy.
This glorious wedding celebration,
You have given us sweet memories.
Praise be to You, O God.
చిన్ని మొగ్గలా లేత సిగ్గులా
చిరునవ్వుల ఈ నవ వధువు
నింగి చుక్కలా కాంతి రేఖలా
సుందరుడు ఈ నవ వరుడు
Like a tiny bud, shy and delicate,
The bride smiles with gentle grace.
Like a bright star, a shining ray,
The groom stands handsome and strong.
దేవా నీ సన్నిధిలో నిలిచిన ఈ జంటను
దీవించు.. నూరేళ్ళూ.. చల్లగా ఉండాలని
దీవించు.. నూరేళ్ళూ.. నిండుగా ఉండాలని
O God, bless this couple standing in Your presence.
May they be blessed for a hundred years… with peace.
May they be blessed for a hundred years… with abundance.
నీ బాటలో నీ మాటలో
సాగనీ అనురాగమై
నీ ధ్యాసలో నీ ఊసులో
ఎదగనీ అనుబంధమై
May love flow in their paths and in Your word,
May devotion guide their thoughts and breath,
May their bond be enduring and steadfast.
గుర్తుండిపోయే ఈ క్షణాలలో ,Gurthundipoye Ee Kshanaalalo,గుర్తుండిపోయే ఈ క్షణాలలో ,Gurthundipoye Ee Kshanaalalo Telugu Version Lyrics Songs Chords -గుర్తుండిపోయే ఈ క్షణాలలో