Happy Christmas Happy Christmas Lyrics Song Chords PPT- సామాన్యుడవు కావు

(హో) హ్యాప్పీ క్రిస్మస్ హ్యాప్పీ క్రిస్మస్
హ్యాప్పీ హ్యాప్పీ హ్యాప్పీ క్రిస్మస్
మెర్రీ క్రిస్మస్ మెర్రీ క్రిస్మస్
మెర్రీ మెర్రీ మెర్రీ క్రిస్మస్

సామాన్యుడవు కావు సృష్టికర్తవు నీవు
బలహీనుడవు కావు బలమైన దేవుడవు
పాపిని రక్షింప యేసు పరమును వీడావు

చీకటి తొలగించి మాలో వెలుగును నింపావు
ఆదాము హవ్వలు చేసిన పాపం శిక్షను తెచ్చింది
క్రీస్తు చేసిన త్యాగం మనకు రక్షణ నిచ్చింది

జ్ఞానులు గొర్రెల కాపరులు ప్రభువుని చూశారు
దీనులైన వారలకు ఆ భాగ్యం దొరికింది

యేసుని నీవు నమ్మినచో శాంతి సమాధానం
నిత్యమైన సంతోషం పరలోకమే నీ సొంతం

Presenter Print & View

Happy Christmas Happy Christmas Lyrics Song Chords PPT- సామాన్యుడవు కావు Lyrics in Telugish

(Ho) Happy Christmas Happy Christmas
Happy Happy Happy Christmas
Merry Christmas Merry Christmas
Merry Merry Merry Christmas

Saamanyaudavu kaavu srushtikartavu neevu
Balahinudu kaavu balamaina devudavu
Paapini rakshimp Yesu paramunu veedavu

Cheekati tholagindi maalo velugunu nimpavu
Aadamu Havvalu chesina paapam shikshanu techindi
Kreestu chesina tyagam manaku rakshana nicchindi

Gnanulu gorrela kaparlu prabhuvuni choosaru
Deenulaina varalaku aa bhagyam dorikindi

Yesuni neevu namminacho shanthi samaadhanam
Nityamainaa santosham paralokame nee sontam

Happy Christmas Happy Christmas Lyrics Song Chords PPT- సామాన్యుడవు కావు Lyrics in Telugu and English

(హో) హ్యాప్పీ క్రిస్మస్ హ్యాప్పీ క్రిస్మస్
హ్యాప్పీ హ్యాప్పీ హ్యాప్పీ క్రిస్మస్
మెర్రీ క్రిస్మస్ మెర్రీ క్రిస్మస్
మెర్రీ మెర్రీ మెర్రీ క్రిస్మస్
(Ho) Happy Christmas Happy Christmas
Happy Happy Happy Christmas
Merry Christmas Merry Christmas
Merry Merry Merry Christmas

సామాన్యుడవు కావు సృష్టికర్తవు నీవు
బలహీనుడవు కావు బలమైన దేవుడవు
పాపిని రక్షింప యేసు పరమును వీడావు
You are not ordinary; You are the Creator
You are not weak; You are the mighty God
You saved the sinner; Jesus will never abandon Him

చీకటి తొలగించి మాలో వెలుగును నింపావు
ఆదాము హవ్వలు చేసిన పాపం శిక్షను తెచ్చింది
క్రీస్తు చేసిన త్యాగం మనకు రక్షణ నిచ్చింది
You removed darkness and filled us with light
The sin of Adam and Eve brought punishment
Christ’s sacrifice gave us salvation

జ్ఞానులు గొర్రెల కాపరులు ప్రభువుని చూశారు
దీనులైన వారలకు ఆ భాగ్యం దొరికింది
The wise, the shepherds, witnessed the Lord
The humble ones received this great blessing

యేసుని నీవు నమ్మినచో శాంతి సమాధానం
నిత్యమైన సంతోషం పరలోకమే నీ సొంతం
If you believe in Jesus, you find peace and rest
Eternal joy in heaven is yours

Tags

సామాన్యుడవు కావు, Happy Christmas Happy Christmas,సామాన్యుడవు కావు,Happy Christmas Happy Christmas Lyrics Song Chords PPT- సామాన్యుడవు కావు

Create Church Mini Website and Digital Visting Card.

You can add your church and ministry for free.
Register/Create