heyi Pattuko Na Cheyi Pattuko Lyrics Song Chords PPT -చేయి పట్టుకో నా చేయి పట్టుకో

చేయి పట్టుకో నా చేయి పట్టుకో
జారిపోకుండా నే పడిపోకుండా
యేసు నా చేయి పట్టుకో (2) ||చేయి||

కృంగిన వేళ ఓదార్పు నీవేగా
నను ధైర్యపరచు నా తోడు నీవేగా (2)
మరువగలనా నీ మధుర ప్రేమను (4)

యేసు నా జీవితాంతము
యేసు నా జీవితాంతము ||చేయి||

శోధన బాధలు ఎన్నెన్నో కలిగినా
విశ్వాస నావలో కలకలమే రేగిననూ (2)
విడువగలనా ఒక నిమిషమైననూ (4)

Presenter Print & View

heyi Pattuko Na Cheyi Pattuko Lyrics Song Chords PPT -చేయి పట్టుకో నా చేయి పట్టుకో Lyrics in Telugish

Cheyi pattuko naa cheyi pattuko
Jaaripokunda ne padipokunda
Yesu naa cheyi pattuko (2) ||Cheyi||

Krungina vela odaarpu neevegaa
Nanu dhairyaparachu naa todu neevegaa (2)
Maruvagalanaa nee madhura premanu (4)

Yesu naa jeevithaantamu
Yesu naa jeevithaantamu ||Cheyi||

Shodhana baadhalu ennenno kaliginaa
Vishvaasa naavalo kalakalame reginanu (2)
Viduvagalanaa oka nimishamainanu (4)

heyi Pattuko Na Cheyi Pattuko Lyrics Song Chords PPT -చేయి పట్టుకో నా చేయి పట్టుకో Lyrics in Telugish

చేయి పట్టుకో నా చేయి పట్టుకో
జారిపోకుండా నే పడిపోకుండా
యేసు నా చేయి పట్టుకో (2)
Cheyi pattuko naa cheyi pattuko
Jaaripokunda ne padipokunda
Yesu naa cheyi pattuko (2)

కృంగిన వేళ ఓదార్పు నీవేగా
నను ధైర్యపరచు నా తోడు నీవేగా (2)
మరువగలనా నీ మధుర ప్రేమను (4)
Krungina vela odaarpu neevegaa
Nanu dhairyaparachu naa todu neevegaa (2)
Maruvagalanaa nee madhura premanu (4)

యేసు నా జీవితాంతము
యేసు నా జీవితాంతము
Yesu naa jeevithaantamu
Yesu naa jeevithaantamu

శోధన బాధలు ఎన్నెన్నో కలిగినా
విశ్వాస నావలో కలకలమే రేగిననూ (2)
విడువగలనా ఒక నిమిషమైననూ (4)
Shodhana baadhalu ennenno kaliginaa
Vishvaasa naavalo kalakalame reginanu (2)
Viduvagalanaa oka nimishamainanu (4)

heyi Pattuko Na Cheyi Pattuko Lyrics Song Chords PPT -చేయి పట్టుకో నా చేయి పట్టుకో Lyrics in Telugu and English

చేయి పట్టుకో నా చేయి పట్టుకో
జారిపోకుండా నే పడిపోకుండా
యేసు నా చేయి పట్టుకో (2)
Hold my hand, Lord — hold my hand,
So I won’t slip, so I won’t fall.
Jesus, hold my hand (×2)

కృంగిన వేళ ఓదార్పు నీవేగా
నను ధైర్యపరచు నా తోడు నీవేగా (2)
మరువగలనా నీ మధుర ప్రేమను (4)
In times of sorrow, You are my comfort,
You give me courage, You are my companion. (×2)
How can I forget Your sweet love? (×4)

యేసు నా జీవితాంతము
యేసు నా జీవితాంతము
Jesus, for all my life,
Jesus, for all my life. ||Hold my hand||

శోధన బాధలు ఎన్నెన్నో కలిగినా
విశ్వాస నావలో కలకలమే రేగిననూ (2)
విడువగలనా ఒక నిమిషమైననూ (4)
Though trials and sufferings may be many,
Though storms may rise in the boat of faith, (×2)
How could I ever leave You — not even for a moment? (×4)

Tags

చేయి పట్టుకో నా చేయి పట్టుకో , Cheyi Pattuko Na Cheyi Pattuko,చేయి పట్టుకో నా చేయి పట్టుకో ,Cheyi Pattuko Na Cheyi Pattuko Lyrics Song Chords PPT - చేయి పట్టుకో నా చేయి పట్టుకో

Create Church Mini Website and Digital Visting Card.

You can add your church and ministry for free.
Register/Create