హృదయాలనేలే రారాజు యేసువా
అధరాలపై నీ పేరే కదలాడుతుండగా (2)
నీ కొరకే నేను జీవింతును
నా జీవితమంతా అర్పింతును ||హృదయాల||
నా ప్రియులే శతృవులై నీచముగా నిందించి
నన్నెంతో తూలనాడి నా చేయి వీడగా (2)
నా దరికి చేరి నన్ను ప్రేమించినావా
నన్నెంతో ఆదరించి కృప చూపినావా
నా హృదయనాథుడా నా యేసువా
నా ప్రాణప్రియుడా క్రీస్తేసువా ||హృదయాల||
నీ హృదయ లోగిలిలోన నను చేర్చు నా ప్రియుడా
నీ ప్రేమ కౌగిలిలోన నను దాచు నా విభుడా (2)
పరలోక మార్గాన నడిపించు నా ప్రభు
అరణ్య యాత్రలోన నిన్నానుకొందును
అతిలోక సుందరుడా శ్రీ యేసువా
రాజాధిరాజా ఘన యేసువా ||హృదయాల||
Hridayaalanele raa Raju Yesuva
Adharaalapai nee pere kadalaadutundaga (2)
Nee korake nenu jeevinthunu
Naa jeevithamantaa arpinthunu ||Hridayaal||
Naa priyule shatruvulaai neechamuga nindinchi
Nannentho thoolanaadi naa cheyi veedaga (2)
Naa dariki cheri nannu preminchinaavaa
Nannentho aadarinchi krupa choopinavaaa
Naa hridayanaathuda naa Yesuva
Naa praanapriyuda Christ Yesuva ||Hridayaal||
Nee hridaya logililon nannu cherchu naa priyuda
Nee prema kaugililon nannu daachu naa vibhuda (2)
Paraloka maargaan nadipinchu naa Prabhu
Aranya yaathralon ninnaanukondunu
Atiloka sundaruda Sri Yesuva
Raajadhiraaja ghana Yesuva ||Hridayaal||
Hridayaalanele raa Raju Yesuva Adharaalapai nee pere kadalaadutundaga (2) Nee korake nenu jeevinthunu Naa jeevithamantaa arpinthunu ||Hridayaal|| Naa priyule shatruvulaai neechamuga nindinchi Nannentho thoolanaadi naa cheyi veedaga (2) Naa dariki cheri nannu preminchinaavaa Nannentho aadarinchi krupa choopinavaaa Naa hridayanaathuda naa Yesuva Naa praanapriyuda Christ Yesuva ||Hridayaal|| Nee hridaya logililon nannu cherchu naa priyuda Nee prema kaugililon nannu daachu naa vibhuda (2) Paraloka maargaan nadipinchu naa Prabhu Aranya yaathralon ninnaanukondunu Atiloka sundaruda Sri Yesuva Raajadhiraaja ghana Yesuva ||Hridayaal||
హృదయాలనేలే రారాజు యేసువా
అధరాలపై నీ పేరే కదలాడుతుండగా (2)
నీ కొరకే నేను జీవింతును
నా జీవితమంతా అర్పింతును ||హృదయాల||
Hridayaalanele raa Raju Yesuva
Adharaalapai nee pere kadalaadutundaga (2)
Nee korake nenu jeevinthunu
Naa jeevithamantaa arpinthunu ||Hridayaal||
నా ప్రియులే శతృవులై నీచముగా నిందించి
నన్నెంతో తూలనాడి నా చేయి వీడగా (2)
Naa priyule shatruvulaai neechamuga nindinchi
Nannentho thoolanaadi naa cheyi veedaga (2)
నా దరికి చేరి నన్ను ప్రేమించినావా
నన్నెంతో ఆదరించి కృప చూపినావా
నా హృదయనాథుడా నా యేసువా
నా ప్రాణప్రియుడా క్రీస్తేసువా ||హృదయాల||
Naa dariki cheri nannu preminchinaavaa
Nannentho aadarinchi krupa choopinavaaa
Naa hridayanaathuda naa Yesuva
Naa praanapriyuda Christ Yesuva ||Hridayaal||
నీ హృదయ లోగిలిలోన నను చేర్చు నా ప్రియుడా
నీ ప్రేమ కౌగిలిలోన నను దాచు నా విభుడా (2)
Nee hridaya logililon nannu cherchu naa priyuda
Nee prema kaugililon nannu daachu naa vibhuda (2)
పరలోక మార్గాన నడిపించు నా ప్రభు
అరణ్య యాత్రలోన నిన్నానుకొందును
అతిలోక సుందరుడా శ్రీ యేసువా
రాజాధిరాజా ఘన యేసువా ||హృదయాల||
Paraloka maargaan nadipinchu naa Prabhu
Aranya yaathralon ninnaanukondunu
Atiloka sundaruda Sri Yesuva
Raajadhiraaja ghana Yesuva ||Hridayaal||
హృదయాలనేలే రారాజు యేసువా అధరాలపై నీ పేరే కదలాడుతుండగా (2) నీ కొరకే నేను జీవింతును నా జీవితమంతా అర్పింతును ||హృదయాల|| Hridayaalanele raa Raju Yesuva Adharaalapai nee pere kadalaadutundaga (2) Nee korake nenu jeevinthunu Naa jeevithamantaa arpinthunu ||Hridayaal|| నా ప్రియులే శతృవులై నీచముగా నిందించి నన్నెంతో తూలనాడి నా చేయి వీడగా (2) Naa priyule shatruvulaai neechamuga nindinchi Nannentho thoolanaadi naa cheyi veedaga (2) నా దరికి చేరి నన్ను ప్రేమించినావా నన్నెంతో ఆదరించి కృప చూపినావా నా హృదయనాథుడా నా యేసువా నా ప్రాణప్రియుడా క్రీస్తేసువా ||హృదయాల|| Naa dariki cheri nannu preminchinaavaa Nannentho aadarinchi krupa choopinavaaa Naa hridayanaathuda naa Yesuva Naa praanapriyuda Christ Yesuva ||Hridayaal|| నీ హృదయ లోగిలిలోన నను చేర్చు నా ప్రియుడా నీ ప్రేమ కౌగిలిలోన నను దాచు నా విభుడా (2) Nee hridaya logililon nannu cherchu naa priyuda Nee prema kaugililon nannu daachu naa vibhuda (2) పరలోక మార్గాన నడిపించు నా ప్రభు అరణ్య యాత్రలోన నిన్నానుకొందును అతిలోక సుందరుడా శ్రీ యేసువా రాజాధిరాజా ఘన యేసువా ||హృదయాల|| Paraloka maargaan nadipinchu naa Prabhu Aranya yaathralon ninnaanukondunu Atiloka sundaruda Sri Yesuva Raajadhiraaja ghana Yesuva ||Hridayaal||
హృదయాలనేలే రారాజు యేసువా
అధరాలపై నీ పేరే కదలాడుతుండగా (2)
నీ కొరకే నేను జీవింతును
నా జీవితమంతా అర్పింటును ||హృదయాల||
O King of hearts, Jesus come!
Your name moves on our lips (2)
For You alone I will live
I dedicate my whole life to You ||Hearts||
నా ప్రియులే శతృవులై నీచముగా నిందించి
నన్నెంతో తూలనాడి నా చేయి వీడగా (2)
Even my loved ones became enemies, speaking ill of You
Leaving my hand in distress, without support (2)
నా దరికి చేరి నన్ను ప్రేమించినావా
నన్నెంతో ఆదరించి కృప చూపినావా
నా హృదయనాథుడా నా యేసువా
నా ప్రాణప్రియుడా క్రీస్తేసువా ||హృదయాల||
You came to me and loved me
You showed me care and mercy
O Lord of my heart, my Jesus
My beloved, Christ Jesus ||Hearts||
నీ హృదయ లోగిలిలోన నను చేర్చు నా ప్రియుడా
నీ ప్రేమ కౌగిలిలోన నను దాచు నా విభుడా (2)
Place me in the depths of Your heart, my beloved
Hide me in the folds of Your love, my Lord (2)
పరలోక మార్గాన నడిపించు నా ప్రభు
అరణ్య యాత్రలోన నిన్నానుకొందును
అతిలోక సుందరుడా శ్రీ యేసువా
రాజాధిరాజా ఘన యేసువా ||హృదయాల||
Lead me on the heavenly path, my Lord
Guide me through the wilderness journey
O beautiful One of the highest heaven, Lord Jesus
King of kings, glorious Jesus ||Hearts||
హృదయాలనేలే రారాజు యేసువా,Hrudayaalanele Raaraaju Yesuvaa,హృదయాలనేలే రారాజు యేసువా,Hrudayaalanele Raaraaju Yesuvaa Telugu Version Lyrics Songs Chords - హృదయాలనేలే రారాజు యేసువా