Hrudayalanele Raraju Lyrics Song Chords PPT - హృదయాలనేలే రారాజు

హృదయాలనేలే రారాజు యేసువా
అధరాలపై నీ పేరే కదలాడుతుండగా (2)
నీ కొరకే నేను జీవింతును
నా జీవితమంతా అర్పింతును ||హృదయాల||

నా ప్రియులే శతృవులై నీచముగా నిందించి
నన్నెంతో తూలనాడి నా చేయి వీడగా (2)
నా దరికి చేరి నన్ను ప్రేమించినావా
నన్నెంతో ఆదరించి కృప చూపినావా
నా హృదయనాథుడా నా యేసువా
నా ప్రాణప్రియుడా క్రీస్తేసువా ||హృదయాల||

నీ హృదయ లోగిలిలోన నను చేర్చు నా ప్రియుడా
నీ ప్రేమ కౌగిలిలోన నను దాచు నా విభుడా (2)
పరలోక మార్గాన నడిపించు నా ప్రభు
అరణ్య యాత్రలోన నిన్నానుకొందును
అతిలోక సుందరుడా శ్రీ యేసువా
రాజాధిరాజా ఘన యేసువా ||హృదయాల||

Presenter Print & View

Hrudayalanele Raraju Lyrics Song Chords PPT - హృదయాలనేలే రారాజు Lyrics in Telugish

Hridayaalanele Raaraju Yesuvaa,
Adharaalapai nee pere kadalaadutundagaa. (×2)
Nee korake nenu jeevinthunu,
Naa jeevithamanthaa arpinthunu.
      
Naa priyule shathruvulai, neechamugaa nindinchi,
Nannento toolanaadi, naa cheyi veedagaa. (×2)

Naa dariki cherii, nannu preminchinaavaa,
Nannento aadarinchi, krupa choopinava.
Naa hridaya naathudaa, naa Yesuvaa,
Naa praanapriyudaa, Kreesth Yesuvaa.
     
Nee hridaya logililona, nanu cherchu naa priyudaa,
Nee prema kougililona, nanu daachu naa vibhudaa. (×2)

Paraloka maargaanu nadipinchu naa prabhu,
Aranya yaathralona ninnaanukondunu.
Athi loka sundarudaa, Sri Yesuvaa,
Raajaadhiraajaa, Ghana Yesuvaa.

Hrudayalanele Raraju Lyrics Song Chords PPT - హృదయాలనేలే రారాజు Lyrics in Telugu and English

హృదయాలనేలే రారాజు యేసువా
అధరాలపై నీ పేరే కదలాడుతుండగా (2)
నీ కొరకే నేను జీవింతును
నా జీవితమంతా అర్పింతును ||హృదయాల||
King who reigns over hearts, Lord Jesus,
As Your name moves upon my lips. (×2)
For You alone I live,
My whole life I offer to You.
     
నా ప్రియులే శతృవులై నీచముగా నిందించి
నన్నెంతో తూలనాడి నా చేయి వీడగా (2)
When my loved ones turned into enemies,
And insulted me with contempt,
When they left my hand and mocked me. (×2)

నా దరికి చేరి నన్ను ప్రేమించినావా
నన్నెంతో ఆదరించి కృప చూపినావా
నా హృదయనాథుడా నా యేసువా
నా ప్రాణప్రియుడా క్రీస్తేసువా ||హృదయాల||
You came near to me and loved me,
You cared for me and showed Your grace.
O Lord of my heart, my Jesus,
My beloved, Christ Jesus.

నీ హృదయ లోగిలిలోన నను చేర్చు నా ప్రియుడా
నీ ప్రేమ కౌగిలిలోన నను దాచు నా విభుడా (2)
Take me into the chambers of Your heart, my beloved,
Hide me in the embrace of Your love, my Lord. (×2)

పరలోక మార్గాన నడిపించు నా ప్రభు
అరణ్య యాత్రలోన నిన్నానుకొందును
అతిలోక సుందరుడా శ్రీ యేసువా
రాజాధిరాజా ఘన యేసువా ||హృదయాల||
Lead me on the path to heaven, my Master,
Through this wilderness journey, I will seek You.
O most beautiful One, glorious Jesus,
King of kings, mighty Jesus.

Tags

హృదయాలనేలే రారాజు ,Hrudayalanele Raraju ,హృదయాలనేలే రారాజు,Hrudayalanele Raraju Lyrics Song Chords PPT -హృదయాలనేలే రారాజు

Create Church Mini Website and Digital Visting Card.

You can add your church and ministry for free.
Register/Create