Hrudayamanedu Thalupu Nodda Telugu Version Lyrics Songs Chords -హృదయమనెడు తలుపు నొద్ద

హృదయమనెడు తలుపు నొద్ద – యేసు నాథుండు
నిలచి – సదయుడగుచు దట్టుచుండు – సకల విధములను

పరుని బోలి నిలుచున్నాడు – పరికించి చూడ
నతడు – పరుడు గాడు రక్షకుండు – ప్రాణ స్నేహితుడు

కరుణా శీలుండతడు గాన – గాచి యున్నాడు
యేసు – కరుణ నెరిగి గారవింప – గరము న్యాయంబు

ఎంత సేపు నిలువ బెట్టి – యేడ్పింతు రతని
నాత – డెంతో దయచే బిలుచుచున్నా – డిప్పుడు మిమ్ములను

అతడు మిత్రుడతడు మిత్రుం – డఖిల పాపులకు
మీర – లతని పిలుపు వింటి రేని – యతడు ప్రియుడగును

జాలి చేత దన హస్తముల – జాపి యున్నాడు
మిమ్ము – నాలింగనము సేయ గోరి – యనిశము కనిపెట్టు

సాటిలేని దయగల వాడు – సర్వేశు సుతుడు
తన – మాట వినెడు వారల నెల్ల – సూటిగ రక్షించు

చేర్చుకొనుడి మీ హృదయమున – శ్రీ యేసునాథు
నతడు – చేర్చుకొనుచు మీ కిచ్చును – చీర జీవము కృపను

అతడు తప్పక కలుగజేయు – నఖిల భాగ్యములు
మీర – లతని హత్తుకొందు రప్పు – డానందము తోడ

బ్రతుకు శాశ్వతంబు కాదు – పరికించు చూడు
గాన – బ్రతికి యుండు కాలముననే – ప్రభుని గొలువండి

Presenter Print & View

Hrudayamanedu Thalupu Nodda Telugu Version Lyrics Songs Chords -హృదయమనెడు తలుపు నొద్ద Lyrics in Telugish

Hrudayamanedu talupu nodda – Yesu Naathundu
Nilachi – sadayudaguchu dattuchundu – sakala vidhamulanu

Paruni boli niluchunnaadu – parikinchi chooda
Natadu – parudu gaadu rakshakundu – praana snehitudu

Karunaa sheelundatadu gaana – gaachi yunnaadu
Yesu – karuna nerigi gaaravimpa – garamu nyaayambu

Enta sepu niluva betti – yedpintu ratani
Naata – dento dayache biluchuchunnaa – dippudu mimmulanu

Atadu mitrudatadu mitrum – dakhila paapulaku
Meera – latani pilupu vinti reni – yatadu priyudagunu

Jaali cheta dana hastamula – jaapi yunnaadu
Mimmu – naalinganamu seya gori – yanishamu kanipettu

Saatileni dayagala vaadu – sarveshu sutudu
Tana – maata vinedu vaarala nella – sootiga rakshinchu

Cherchukonudi mee hrudayamuna – Sri Yesu Naathu
Natadu – cherchukonuchu meekichchunu – cheera jeevamu krupanu

Atadu tappaka kalugajeyu – nakhila bhaagyamulu
Meera – latani hattukondu rappu – daanandamu thoda

Bratuku shaashvatambu kaadu – parikinchu choodu
Gaana – bratiki yundu kaalamunane – prabhuni goluvandi

Teluguish:
Paruni boli niluchunnaadu – parikinchi chooda
Natadu – parudu gaadu rakshakundu – praana snehitudu

పద్యము 3

Telugu:
కరుణా శీలుండతడు గాన – గాచి యున్నాడు
యేసు – కరుణ నెరిగి గారవింప – గరము న్యాయంబు
Karunaa sheelundatadu gaana – gaachi yunnaadu
Yesu – karuna nerigi gaaravimpa – garamu nyaayambu

ఎంత సేపు నిలువ బెట్టి – యేడ్పింతు రతని
నాత – డెంతో దయచే బిలుచుచున్నా – డిప్పుడు మిమ్ములను
Enta sepu niluva betti – yedpintu ratani
Naata – dento dayache biluchuchunnaa – dippudu mimmulanu

అతడు మిత్రుడతడు మిత్రుం – డఖిల పాపులకు
మీర – లతని పిలుపు వింటి రేని – యతడు ప్రియుడగును
Atadu mitrudatadu mitrum – dakhila paapulaku
Meera – latani pilupu vinti reni – yatadu priyudagunu

జాలి చేత దన హస్తముల – జాపి యున్నాడు
మిమ్ము – నాలింగనము సేయ గోరి – యనిశము కనిపెట్టు
Jaali cheta dana hastamula – jaapi yunnaadu
Mimmu – naalinganamu seya gori – yanishamu kanipettu

సాటిలేని దయగల వాడు – సర్వేశు సుతుడు
తన – మాట వినెడు వారల నెల్ల – సూటిగ రక్షించు
Saatileni dayagala vaadu – sarveshu sutudu
Tana – maata vinedu vaarala nella – sootiga rakshinchu

చేర్చుకొనుడి మీ హృదయమున – శ్రీ యేసునాథు
నతడు – చేర్చుకొనుచు మీ కిచ్చును – చీర జీవము కృపను
Cherchukonudi mee hrudayamuna – Sri Yesu Naathu
Natadu – cherchukonuchu meekichchunu – cheera jeevamu krupanu

అతడు తప్పక కలుగజేయు – నఖిల భాగ్యములు
మీర – లతని హత్తుకొందు రప్పు – డానందము తోడ
Atadu tappaka kalugajeyu – nakhila bhaagyamulu
Meera – latani hattukondu rappu – daanandamu thoda

బ్రతుకు శాశ్వతంబు కాదు – పరికించు చూడు
గాన – బ్రతికి యుండు కాలముననే – ప్రభుని గొలువండి
Bratuku shaashvatambu kaadu – parikinchu choodu
Gaana – bratiki yundu kaalamunane – prabhuni goluvandi

Hrudayamanedu Thalupu Nodda Telugu Version Lyrics Songs Chords -హృదయమనెడు తలుపు నొద్ద Lyrics in Telugu and English

హృదయమనెడు తలుపు నొద్ద – యేసు నాథుండు
నిలచి – సదయుడగుచు దట్టుచుండు – సకల విధములను
At the door called the heart, Jesus the Lord
Stands patiently, knocking gently in every way

పరుని బోలి నిలుచున్నాడు – పరికించి చూడ
నతడు – పరుడు గాడు రక్షకుండు – ప్రాణ స్నేహితుడు
He may seem like a stranger standing there, look closely
He is not a stranger, but a Savior, a loving friend

కరుణా శీలుండతడు గాన – గాచి యున్నాడు
యేసు – కరుణ నెరిగి గారవింప – గరము న్యాయంబు
He is full of compassion and waits patiently
Jesus desires mercy and loving response, not harsh judgment

ఎంత సేపు నిలువ బెట్టి – యేడ్పింతు రతని
నాత – డెంతో దయచే బిలుచుచున్నా – డిప్పుడు మిమ్ములను
How long will you make Him wait and grieve?
Even now, with great mercy, He is calling you

అతడు మిత్రుడతడు మిత్రుం – డఖిల పాపులకు
మీర – లతని పిలుపు వింటి రేని – యతడు ప్రియుడగును
He is a friend, a true friend to all sinners
If you hear His call, He becomes your beloved

జాలి చేత దన హస్తముల – జాపి యున్నాడు
మిమ్ము – నాలింగనము సేయ గోరి – యనిశము కనిపెట్టు
With compassion He stretches out His hands
Longing always to embrace you in love

సాటిలేని దయగల వాడు – సర్వేశు సుతుడు
తన – మాట వినెడు వారల నెల్ల – సూటిగ రక్షించు
Matchless in mercy is the Son of the Almighty
All who obey His word He surely saves

చేర్చుకొనుడి మీ హృదయమున – శ్రీ యేసునాథు
నతడు – చేర్చుకొనుచు మీ కిచ్చును – చీర జీవము కృపను
Receive Lord Jesus into your heart
He will receive you and grant eternal life and grace

అతడు తప్పక కలుగజేయు – నఖిల భాగ్యములు
మీర – లతని హత్తుకొందు రప్పు – డానందము తోడ
Surely He will grant every blessing
When you cling to Him, joy will follow

బ్రతుకు శాశ్వతంబు కాదు – పరికించు చూడు
గాన – బ్రతికి యుండు కాలముననే – ప్రభుని గొలువండి
This life is not eternal—consider it carefully
While you still live, turn to the Lord and worship Him

Tags

హృదయమనెడు తలుపు నొద్ద ,Hrudayamanedu Thalupu Nodda ,హృదయమనెడు తలుపు నొద్ద ,Hrudayamanedu Thalupu Nodda Telugu Version Lyrics Songs Chords -హృదయమనెడు తలుపు నొద్ద

Create Church Mini Website and Digital Visting Card.

You can add your church and ministry for free.
Register/Create