ఇదే కదా జీవితం - నీ దరే సదా సాంత్వనం
ఎడారిలో ఆశ్రయం - నీ నిరీక్షణే నా బలం
ఏ కాలమైనా - కారు మేఘమైనా
ఏ లోయలైనా - శోక సంద్రమైనా
నీవేగా ఆధారం - నీవే కదా మార్గం
1. మరువలేని - గాయమైన
నీవే దేవా ప్రేమ చూపి చేరదీసావుగా
విసిగివున్న - జీవితాన
ఆశే నీవై దారి చూపి ఆదరించావుగా
తలపులన్నీ భారమైన - కలచివేసే ఓటమైన
కొలిచినావుగా నీవు - ప్రతి బాష్పబిందువు నాలో
యేసయ్య నిన్ను కొలిచేదెలా
నను ఆదుకున్న నా దేవా
2. కపటమైన లోకమందు
నాలో నీవై నీలో నేనై దీపమైనావుగా
మధురమైన మమత చూపి
తోడు నీడై కాచే దేవా స్నేహమైనావుగా
కొరతలన్నీ కూడుకున్నా - కలతలన్నీ ఏకమైన
తలచినావుగా నన్ను - స్థితి మార్చినావుగా నీవు
యేసయ్య నిన్ను కొలిచేదెలా
నను ఆదుకున్న నా దేవా
Ide kada jeevitam – nee dare sada santhvanam
Edarilo aashrayam – nee nireekshane naa balam
Ye kaalamaina – kaaru meghamaina
Ye loyalaina – shoka sandramaina
Neevega aadharam – neeve kada maargam
1.
Maravaleni – gaayamaina
Neeve Deva prema choopi cheradeesavuga
Visigivunna – jeevitaana
Aashe neevai daari choopi aadarinchavuga
Thalapulanni bhaaramaina – kalachivesey otamaina
Kolichinavuga neevu – prati baashpabinduvu naalo
Yesayya ninnu kolichedela
Nanu aadukunnana Deva
2.
Kapatamaina lokamandu
Naalo neevai, neelo nenai deepamainavuga
Madhuramaina mamatha choopi
Thodu needai kaache Deva, snehamainavuga
Koratalanni koorukonna – kalatalanni ekamaina
Thalachinavuga nannu – sthithi marchinavuga neevu
Yesayya ninnu kolichedela
Nanu aadukunnana Deva
Ide kada jeevitam – nee dare sada santhvanam Edarilo aashrayam – nee nireekshane naa balam Ye kaalamaina – kaaru meghamaina Ye loyalaina – shoka sandramaina Neevega aadharam – neeve kada maargam 1. Maravaleni – gaayamaina Neeve Deva prema choopi cheradeesavuga Visigivunna – jeevitaana Aashe neevai daari choopi aadarinchavuga Thalapulanni bhaaramaina – kalachivesey otamaina Kolichinavuga neevu – prati baashpabinduvu naalo Yesayya ninnu kolichedela Nanu aadukunnana Deva 2. Kapatamaina lokamandu Naalo neevai, neelo nenai deepamainavuga Madhuramaina mamatha choopi Thodu needai kaache Deva, snehamainavuga Koratalanni koorukonna – kalatalanni ekamaina Thalachinavuga nannu – sthithi marchinavuga neevu Yesayya ninnu kolichedela Nanu aadukunnana Deva
ఇదే కదా జీవితం - నీ దరే సదా సాంత్వనం
ఎడారిలో ఆశ్రయం - నీ నిరీక్షణే నా బలం
Ide kada jīvitam – nī darē sadā sāntvanam
Eḍārilō āśrayam – nī nirīkṣaṇē nā balam
ఏ కాలమైనా - కారు మేఘమైనా
ఏ లోయలైనా - శోక సంద్రమైనా
Ē kālamainā – kāru mēghamainā
Ē lōyalainā – śōka sandramainā
నీవేగా ఆధారం - నీవే కదా మార్గం
Nīvēgā ādhāram – nīvē kada mārgam
1.
మరువలేని - గాయమైన
నీవే దేవా ప్రేమ చూపి చేరదీసావుగా
Maruvalēni – gāyamainā
Nīvē dēvā prēma choopi chēradīsāvugā
విసిగివున్న - జీవితాన
ఆశే నీవై దారి చూపి ఆదరించావుగా
Visigivunna – jīvitāna
Āśē nīvai dāri choopi ādarinchāvugā
తలపులన్నీ భారమైన - కలచివేసే ఓటమైన
కొలిచినావుగా నీవు - ప్రతి బాష్పబిందువు నాలో
Talapulannī bhāramainā – kalachivēsē ōṭamainā
Kolicināvugā nīvu – prati bāṣpabinduvu nālō
యేసయ్య నిన్ను కొలిచేదెలా
నను ఆదుకున్న నా దేవా
Yesayya ninnu kolichēdalā
Nanu ādukunnā nā dēvā
2.
కపటమైన లోకమందు
నాలో నీవై నీలో నేనై దీపమైనావుగా
Kapaṭamainā lōkamandu
Nālō nīvai nīlō nēnai dīpamaināvugā
మధురమైన మమత చూపి
తోడు నీడై కాచే దేవా స్నేహమైనావుగా
Madhuramaina mamata choopi
Tōḍu nīḍai kāchē dēvā snēhamaināvugā
కొరతలన్నీ కూడుకున్నా - కలతలన్నీ ఏకమైన
తలచినావుగా నన్ను - స్థితి మార్చినావుగా నీవు
Koratalannī kūḍukunnā – kalatalannī ēkamainā
Talachināvugā nannu – sthiti mārcināvugā nīvu
యేసయ్య నిన్ను కొలిచేదెలా
నను ఆదుకున్న నా దేవా
Yesayya ninnu kolichēdalā
Nanu ādakunnā nā dēvā
ఇదే కదా జీవితం - నీ దరే సదా సాంత్వనం ఎడారిలో ఆశ్రయం - నీ నిరీక్షణే నా బలం Ide kada jīvitam – nī darē sadā sāntvanam Eḍārilō āśrayam – nī nirīkṣaṇē nā balam ఏ కాలమైనా - కారు మేఘమైనా ఏ లోయలైనా - శోక సంద్రమైనా Ē kālamainā – kāru mēghamainā Ē lōyalainā – śōka sandramainā నీవేగా ఆధారం - నీవే కదా మార్గం Nīvēgā ādhāram – nīvē kada mārgam 1. మరువలేని - గాయమైన నీవే దేవా ప్రేమ చూపి చేరదీసావుగా Maruvalēni – gāyamainā Nīvē dēvā prēma choopi chēradīsāvugā విసిగివున్న - జీవితాన ఆశే నీవై దారి చూపి ఆదరించావుగా Visigivunna – jīvitāna Āśē nīvai dāri choopi ādarinchāvugā తలపులన్నీ భారమైన - కలచివేసే ఓటమైన కొలిచినావుగా నీవు - ప్రతి బాష్పబిందువు నాలో Talapulannī bhāramainā – kalachivēsē ōṭamainā Kolicināvugā nīvu – prati bāṣpabinduvu nālō యేసయ్య నిన్ను కొలిచేదెలా నను ఆదుకున్న నా దేవా Yesayya ninnu kolichēdalā Nanu ādukunnā nā dēvā 2. కపటమైన లోకమందు నాలో నీవై నీలో నేనై దీపమైనావుగా Kapaṭamainā lōkamandu Nālō nīvai nīlō nēnai dīpamaināvugā మధురమైన మమత చూపి తోడు నీడై కాచే దేవా స్నేహమైనావుగా Madhuramaina mamata choopi Tōḍu nīḍai kāchē dēvā snēhamaināvugā కొరతలన్నీ కూడుకున్నా - కలతలన్నీ ఏకమైన తలచినావుగా నన్ను - స్థితి మార్చినావుగా నీవు Koratalannī kūḍukunnā – kalatalannī ēkamainā Talachināvugā nannu – sthiti mārcināvugā nīvu యేసయ్య నిన్ను కొలిచేదెలా నను ఆదుకున్న నా దేవా Yesayya ninnu kolichēdalā Nanu ādakunnā nā dēvā
ఇదే కదా జీవితం - నీ దరే సదా సాంత్వనం
ఎడారిలో ఆశ్రయం - నీ నిరీక్షణే నా బలం
Isn’t this life itself – Your presence is my constant comfort?
In the desert, You are my refuge – waiting on You is my strength.
ఏ కాలమైనా - కారు మేఘమైనా
ఏ లోయలైనా - శోక సంద్రమైనా
Whatever the season – or stormy clouds arise,
Whatever the valley – even oceans of sorrow,
నీవేగా ఆధారం - నీవే కదా మార్గం
You alone are the foundation – You are truly the way.
మరువలేని - గాయమైన
నీవే దేవా ప్రేమ చూపి చేరదీసావుగా
That unforgettable, wounding pain –
O Lord, You embraced me, showing Your love.
విసిగివున్న - జీవితాన
ఆశే నీవై దారి చూపి ఆదరించావుగా
In a weary and tired life –
You became my hope, led me, and upheld me.
తలపులన్నీ భారమైన - కలచివేసే ఓటమైన
కొలిచినావుగా నీవు - ప్రతి బాష్పబిందువు నాలో
All my thoughts were heavy – like a tossed boat in distress,
You counted them, Lord – each tear that flowed in me.
యేసయ్య నిన్ను కొలిచేదెలా
నను ఆదుకున్న నా దేవా
Jesus, how can I praise You enough?
My God who rescued and sustained me.
కపటమైన లోకమందు
నాలో నీవై నీలో నేనై దీపమైనావుగా
In this deceitful world –
You became the lamp in me, and I in You.
మధురమైన మమత చూపి
తోడు నీడై కాచే దేవా స్నేహమైనావుగా
You showed sweet compassion –
And became a guarding shadow, my dearest friend.
కొరతలన్నీ కూడుకున్నా - కలతలన్నీ ఏకమైన
తలచినావుగా నన్ను - స్థితి మార్చినావుగా నీవు
Even when I had many lacks – and my life was full of trouble,
You remembered me – and changed my condition, Lord.
యేసయ్య నిన్ను కొలిచేదెలా
నను ఆదుకున్న నా దేవా
Jesus, how can I honor You enough?
O my God who has lifted and embraced me.
ఇదే కదా జీవితం ,Idhe Kadha Jeevitham,ఇదే కదా జీవితం ,Idhe Kadha Jeevitham Lyrics Song Chords PPT -ఇదే కదా జీవితం