ఇదిగో దేవా నా జీవితం ఆపాద మస్తకం నీ కంకితం
శరణం నీ చరణం శరణం నీ చరణం
పలుమార్లు వైదొలగినాను పరలోక దర్శనము నుండి
విలువైన నీ దివ్య పిలుపుకు నే తగినట్లు జీవించనైతి
అయినా నీ ప్రేమతో నన్నుదరిచేర్చినావు
అందుకే గైకొనుము దేవా ఈ నా శేష జీవితం
నీ పాదముల చెంత చేరి నీ చిత్తంబు నేనెరుగ నేర్పు
నీ హృదయ భారంబు నొసగి ప్రార్ధించి పనిచేయనిమ్ము
ఆగిపోక సాగిపోవు ప్రియసుతునిగా పనిచేయనిమ్ము
ప్రతిచోట నీ సాక్షిగా ప్రభువా నన్నుండనిమ్మయ్యా
విస్తార పంట పొలము నుండి కష్టించి పని చేయ నేర్పు
కన్నీటితో విత్తు మనసు కలకాలం మరి నాకు నొసగు
క్షేమ క్షామ కాలమైనా నిన్ను ఘనపరచు బతుకునిమ్మయ్యా
నశియించే ఆత్మలను నీ దరి చేర్చు కృపనిమ్మయ్యా
Idhigo Devaa naa jeevitham aapaadha masthakam nee kankitham
Sharanam nee charanam sharanam nee charanam
Palumaarlu vaidholaginaanu paraloka darshanamu nundi
Viluvaina nee divya pilupukku ne thaginatlu jeevinchanaithi
Ayinaa nee prematho nannu dhari cherchinnaavu
Andhuke gaikonumu Devaa ee naa shesha jeevitham
Nee paadhamula chentha cheri nee chitthambu nenneruga nerpu
Nee hrudhaya bhaarambu nosagi praarthinchi pani cheyanimmu
Aagipoka saagipovu priyasuthunigaa pani cheyanimmu
Prathichota nee saakshigaa Prabhuvaa nannundanimmayyaa
Visthaara panta polamu nundi kashtinchi pani cheya nerpu
Kanneetitho vitthu manasu kalakaalam mari naaku nosagu
Kshema kshaama kaalamainaa ninnu ghanaparachu bathukunimmayyaa
Nashiyinche aathmalanu nee dhari cherchu krupanimmayyaa
Idhigo Devaa naa jeevitham aapaadha masthakam nee kankitham Sharanam nee charanam sharanam nee charanam Palumaarlu vaidholaginaanu paraloka darshanamu nundi Viluvaina nee divya pilupukku ne thaginatlu jeevinchanaithi Ayinaa nee prematho nannu dhari cherchinnaavu Andhuke gaikonumu Devaa ee naa shesha jeevitham Nee paadhamula chentha cheri nee chitthambu nenneruga nerpu Nee hrudhaya bhaarambu nosagi praarthinchi pani cheyanimmu Aagipoka saagipovu priyasuthunigaa pani cheyanimmu Prathichota nee saakshigaa Prabhuvaa nannundanimmayyaa Visthaara panta polamu nundi kashtinchi pani cheya nerpu Kanneetitho vitthu manasu kalakaalam mari naaku nosagu Kshema kshaama kaalamainaa ninnu ghanaparachu bathukunimmayyaa Nashiyinche aathmalanu nee dhari cherchu krupanimmayyaa
ఇదిగో దేవా నా జీవితం ఆపాద మస్తకం నీ కంకితం
శరణం నీ చరణం శరణం నీ చరణం
Idhigo Devaa naa jeevitham aapaadha masthakam nee kankitham
Sharanam nee charanam sharanam nee charanam
పలుమార్లు వైదొలగినాను పరలోక దర్శనము నుండి
విలువైన నీ దివ్య పిలుపుకు నే తగినట్లు జీవించనైతి
అయినా నీ ప్రేమతో నన్ను దరి చేర్చినావు
అందుకే గైకొనుము దేవా ఈ నా శేష జీవితం
Palumaarlu vaidholaginaanu paraloka darshanamu nundi
Viluvaina nee divya pilupukku ne thaginatlu jeevinchanaithi
Ayinaa nee prematho nannu dhari cherchinnaavu
Andhuke gaikonumu Devaa ee naa shesha jeevitham
నీ పాదముల చెంత చేరి నీ చిత్తంబు నేనెరుగ నేర్పు
నీ హృదయ భారంబు నొసగి ప్రార్ధించి పనిచేయనిమ్ము
ఆగిపోక సాగిపోవు ప్రియసుతునిగా పనిచేయనిమ్ము
ప్రతిచోట నీ సాక్షిగా ప్రభువా నన్నుండనిమ్మయ్యా
Nee paadhamula chentha cheri nee chitthambu nenneruga nerpu
Nee hrudhaya bhaarambu nosagi praarthinchi pani cheyanimmu
Aagipoka saagipovu priyasuthunigaa pani cheyanimmu
Prathichota nee saakshigaa Prabhuvaa nannundanimmayyaa
విస్తార పంట పొలము నుండి కష్టించి పని చేయ నేర్పు
కన్నీటితో విత్తు మనసు కలకాలం మరి నాకు నొసగు
Visthaara panta polamu nundi kashtinchi pani cheya nerpu
Kanneetitho vitthu manasu kalakaalam mari naaku nosagu
క్షేమ క్షామ కాలమైనా నిన్ను ఘనపరచు బతుకునిమ్మయ్యా
నశియించే ఆత్మలను నీ దరి చేర్చు కృపనిమ్మయ్యా
Kshema kshaama kaalamainaa ninnu ghanaparachu bathukunimmayyaa
Nashiyinche aathmalanu nee dhari cherchu krupanimmayyaa
ఇదిగో దేవా నా జీవితం ఆపాద మస్తకం నీ కంకితం శరణం నీ చరణం శరణం నీ చరణం Idhigo Devaa naa jeevitham aapaadha masthakam nee kankitham Sharanam nee charanam sharanam nee charanam పలుమార్లు వైదొలగినాను పరలోక దర్శనము నుండి విలువైన నీ దివ్య పిలుపుకు నే తగినట్లు జీవించనైతి అయినా నీ ప్రేమతో నన్ను దరి చేర్చినావు అందుకే గైకొనుము దేవా ఈ నా శేష జీవితం Palumaarlu vaidholaginaanu paraloka darshanamu nundi Viluvaina nee divya pilupukku ne thaginatlu jeevinchanaithi Ayinaa nee prematho nannu dhari cherchinnaavu Andhuke gaikonumu Devaa ee naa shesha jeevitham నీ పాదముల చెంత చేరి నీ చిత్తంబు నేనెరుగ నేర్పు నీ హృదయ భారంబు నొసగి ప్రార్ధించి పనిచేయనిమ్ము ఆగిపోక సాగిపోవు ప్రియసుతునిగా పనిచేయనిమ్ము ప్రతిచోట నీ సాక్షిగా ప్రభువా నన్నుండనిమ్మయ్యా Nee paadhamula chentha cheri nee chitthambu nenneruga nerpu Nee hrudhaya bhaarambu nosagi praarthinchi pani cheyanimmu Aagipoka saagipovu priyasuthunigaa pani cheyanimmu Prathichota nee saakshigaa Prabhuvaa nannundanimmayyaa విస్తార పంట పొలము నుండి కష్టించి పని చేయ నేర్పు కన్నీటితో విత్తు మనసు కలకాలం మరి నాకు నొసగు Visthaara panta polamu nundi kashtinchi pani cheya nerpu Kanneetitho vitthu manasu kalakaalam mari naaku nosagu క్షేమ క్షామ కాలమైనా నిన్ను ఘనపరచు బతుకునిమ్మయ్యా నశియించే ఆత్మలను నీ దరి చేర్చు కృపనిమ్మయ్యా Kshema kshaama kaalamainaa ninnu ghanaparachu bathukunimmayyaa Nashiyinche aathmalanu nee dhari cherchu krupanimmayyaa
ఇదిగో దేవా నా జీవితం ఆపాద మస్తకం నీ కంకితం
శరణం నీ చరణం శరణం నీ చరణం
Here I am, O God, my life I dedicate to You completely
Refuge is at Your feet, refuge is at Your feet
పలుమార్లు వైదొలగినాను పరలోక దర్శనము నుండి
విలువైన నీ దివ్య పిలుపుకు నే తగినట్లు జీవించనైతి
అయినా నీ ప్రేమతో నన్ను దరి చేర్చినావు
అందుకే గైకొనుము దేవా ఈ నా శేష జీవితం
Many times I turned away from the heavenly vision
I did not live worthy of Your precious divine calling
Yet in Your love, You drew me near once again
So accept, O God, this remaining life of mine
నీ పాదముల చెంత చేరి నీ చిత్తంబు నేనెరుగ నేర్పు
నీ హృదయ భారంబు నొసగి ప్రార్ధించి పనిచేయనిమ్ము
ఆగిపోక సాగిపోవు ప్రియసుతునిగా పనిచేయనిమ్ము
ప్రతిచోట నీ సాక్షిగా ప్రభువా నన్నుండనిమ్మయ్యా
Teach me to know Your will as I sit at Your feet
Give me Your heart’s burden and let me work through prayer
Let me serve You faithfully as Your beloved child, without stopping
O Lord, let me be Your witness everywhere
విస్తార పంట పొలము నుండి కష్టించి పని చేయ నేర్పు
కన్నీటితో విత్తు మనసు కలకాలం మరి నాకు నొసగు
Teach me to labor faithfully in the vast harvest field
Grant me a heart that sows with tears, enduring through all seasons
క్షేమ క్షామ కాలమైనా నిన్ను ఘనపరచు బతుకునిమ్మయ్యా
నశియించే ఆత్మలను నీ దరి చేర్చు కృపనిమ్మయ్యా
Whether in plenty or in want, give me a life that glorifies You
Grant me grace to bring perishing souls to You
ఇదిగో దేవా నా జీవితం ఆపాద మస్తకం నీ కంకితం ,Idigo Devaa Naa Jeevitham,ఇదిగో దేవా నా జీవితం ఆపాద మస్తకం నీ కంకితం,Idigo Devaa Naa Jeevitham Telugu Version Lyrics Songs Chords - ఇదిగో దేవా నా జీవితం ఆపాద మస్తకం నీ కంకితం