ఇదిగో ప్రజలందరికి శుభవార్త
రక్షకుడేసుని జనన వార్త
మది శాంతి సంతోషం
హృది అక్షయుని సునాదము (2)
మది ఆనందమే - మహదానందమే (2)
దావీదు పట్టణమందు
దివిజుడు శ్రీయేసుడు (2)
కన్య మరియ గర్భమందు- దీనుడై ఇల వెలసెను (2)
దీనుడై ఇలా వెలసెను
పరలోక మహిమ వీడి -
నరుని రూపము ధాల్చి
ధరణి పాపములను బాప - ధన్యుడై ఇలా వెలసెను (2)
ధన్యుడై ఇలా వెలసెను
Idigo prajalandariki shubhavaarta
Rakshakudesuni janana vaarta
Madi shaanti santoshham
Hrudi akshayuni sunaadamu (2)
Madi aanandame – mahadaanandame (2)
Daaveedu pattanamandu
Divijudu Sri Yesudu (2)
Kanya Mariya garbhamandu – deenudai ila velasenu (2)
Deenudai ila velasenu
Paraloka mahima veedi –
Naruni roopamu dhaalchi
Dharani paapamulanu baapa – dhanyudai ila velasenu (2)
Dhanyudai ila velasenu
Idigo prajalandariki shubhavaarta Rakshakudesuni janana vaarta Madi shaanti santoshham Hrudi akshayuni sunaadamu (2) Madi aanandame – mahadaanandame (2) Daaveedu pattanamandu Divijudu Sri Yesudu (2) Kanya Mariya garbhamandu – deenudai ila velasenu (2) Deenudai ila velasenu Paraloka mahima veedi – Naruni roopamu dhaalchi Dharani paapamulanu baapa – dhanyudai ila velasenu (2) Dhanyudai ila velasenu
ఇదిగో ప్రజలందరికి శుభవార్త
రక్షకుడేసుని జనన వార్త
Idigo prajalandariki shubhavaarta
Rakshakudesuni janana vaarta
మది శాంతి సంతోషం
హృది అక్షయుని సునాదము (2)
Madi shaanti santoshham
Hrudi akshayuni sunaadamu (2)
మది ఆనందమే – మహదానందమే (2)
Madi aanandame – mahadaanandame (2)
దావీదు పట్టణమందు
దివిజుడు శ్రీయేసుడు (2)
Daaveedu pattanamandu
Divijudu Sri Yesudu (2)
కన్య మరియ గర్భమందు – దీనుడై ఇలా వెలసెను (2)
దీనుడై ఇలా వెలసెను
Kanya Mariya garbhamandu – deenudai ila velasenu (2)
Deenudai ila velasenu
పరలోక మహిమ వీడి –
నరుని రూపము ధాల్చి
Paraloka mahima veedi –
Naruni roopamu dhaalchi
ధరణి పాపములను బాప – ధన్యుడై ఇలా వెలసెను (2)
ధన్యుడై ఇలా వెలసెను
Dharani paapamulanu baapa – dhanyudai ila velasenu (2)
Dhanyudai ila velasenu
ఇదిగో ప్రజలందరికి శుభవార్త రక్షకుడేసుని జనన వార్త Idigo prajalandariki shubhavaarta Rakshakudesuni janana vaarta మది శాంతి సంతోషం హృది అక్షయుని సునాదము (2) Madi shaanti santoshham Hrudi akshayuni sunaadamu (2) మది ఆనందమే – మహదానందమే (2) Madi aanandame – mahadaanandame (2) దావీదు పట్టణమందు దివిజుడు శ్రీయేసుడు (2) Daaveedu pattanamandu Divijudu Sri Yesudu (2) కన్య మరియ గర్భమందు – దీనుడై ఇలా వెలసెను (2) దీనుడై ఇలా వెలసెను Kanya Mariya garbhamandu – deenudai ila velasenu (2) Deenudai ila velasenu పరలోక మహిమ వీడి – నరుని రూపము ధాల్చి Paraloka mahima veedi – Naruni roopamu dhaalchi ధరణి పాపములను బాప – ధన్యుడై ఇలా వెలసెను (2) ధన్యుడై ఇలా వెలసెను Dharani paapamulanu baapa – dhanyudai ila velasenu (2) Dhanyudai ila velasenu
ఇదిగో ప్రజలందరికి శుభవార్త
రక్షకుడేసుని జనన వార్త
Behold, good news to all people—
The joyful message of the birth of our Savior Jesus!
మది శాంతి సంతోషం
హృది అక్షయుని సునాదము (2)
Our hearts are filled with peace and joy—
Our souls echo the eternal One’s melody. (2)
మది ఆనందమే – మహదానందమే (2)
It is joy—great exceeding joy! (2)
దావీదు పట్టణమందు
దివిజుడు శ్రీయేసుడు (2)
In the city of David
The divine Son, Lord Jesus, is born. (2)
కన్య మరియ గర్భమందు – దీనుడై ఇలా వెలసెను (2)
దీనుడై ఇలా వెలసెను
In the womb of Virgin Mary—
He appeared humbly as a lowly child. (2)
He appeared humbly.
పరలోక మహిమ వీడి –
నరుని రూపము ధాల్చి
Leaving the glory of heaven—
He took on the form of a human being.
ధరణి పాపములను బాప – ధన్యుడై ఇలా వెలసెను (2)
ధన్యుడై ఇలా వెలసెను
To take away the sins of the earth—
He appeared as the blessed One. (2)
He appeared as the blessed One.
ఇదిగో ప్రజలందరికి శుభవార్త ,Idigo Prajalandariki, ఇదిగో ప్రజలందరికి శుభవార్త ,Idigo Prajalandariki Lyrics Song Chords PPT- ఇదిగో ప్రజలందరికి శుభవార్త