ఇదియేనయ్య మా ప్రార్థన
ఇదియే మా విజ్ఞాపన
ఆలకించే దేవా
మము నీ ఆత్మతో నింపగ రావా
నీ వాక్యములో దాగియున్న
ఆంతర్యమును మాకు చూపించయ్యా
నీ మాటలలో పొంచియున్న
మర్మాలను మాకు నేర్పించయ్యా
నీ జ్ఞానమే మా వెండి పసిడి
నీ ధ్యానమే మా జీవిత మజిలి
నీ దృష్టిలో సరిగా జీవించే
మాదిరి బ్రతుకును మాకు దయచేయయ్యా
నీ సృష్టిని మరిగా ప్రేమించే
లోబడని మా మనసులు సరిచేయయ్యా
నీ జ్ఞానమే మా వెండి పసిడ
నీ ధ్యానమే మా జీవిత మజిలి
నీ సువార్తను గొప్పగ చాటే
బెదరని పెదవులు మాకు ఇవ్వుము దేవా
నీ సేవలో తప్పక కొనసాగే
అలుపెరుగని పాదములు నొసగుము ప్రభువా
నీ జ్ఞానమే మా వెండి పసిడి
నీ ధ్యానమే మా జీవిత మజిలి
Idi yena yayya maa praarthana
Idi ye maa vijnapana
Aalakeenche Deva
Mamu nee aathmato nimpaga raavaa
Nee vaakyamulo daagiyunna
Aantharyamunu maaku choopincha yyaa
Nee maatlalo ponchiyunna
Marmalanu maaku nerpinchayya
Nee gnaname maa vendi pasidi
Nee dhyaaname maa jeevita majili
Nee drushtilo sariga jeevinche
Maadiri bratukunu maaku dayacheyyaa
Nee srushtini maruga preminche
Lobadani maa manasulu saricheyayaa
Nee gnaname maa vendi pasidi
Nee dhyaaname maa jeevita majili
Nee suvaartanu goppaga chaate
Bedarani pedavulu maaku ivvumu Deva
Nee sevlo tappaka konasaage
Aluperugani paadamulu nosagumu Prabhuvaa
Nee gnaname maa vendi pasidi
Nee dhyaaname maa jeevita majili
Idi yena yayya maa praarthana Idi ye maa vijnapana Aalakeenche Deva Mamu nee aathmato nimpaga raavaa Nee vaakyamulo daagiyunna Aantharyamunu maaku choopincha yyaa Nee maatlalo ponchiyunna Marmalanu maaku nerpinchayya Nee gnaname maa vendi pasidi Nee dhyaaname maa jeevita majili Nee drushtilo sariga jeevinche Maadiri bratukunu maaku dayacheyyaa Nee srushtini maruga preminche Lobadani maa manasulu saricheyayaa Nee gnaname maa vendi pasidi Nee dhyaaname maa jeevita majili Nee suvaartanu goppaga chaate Bedarani pedavulu maaku ivvumu Deva Nee sevlo tappaka konasaage Aluperugani paadamulu nosagumu Prabhuvaa Nee gnaname maa vendi pasidi Nee dhyaaname maa jeevita majili
ఇదియేనయ్య మా ప్రార్థన
ఇదియే మా విజ్ఞాపన
ఆలకించే దేవా
మము నీ ఆత్మతో నింపగ రావా
Idi yena yayya maa praarthana
Idi ye maa vijnapana
Aalakeenche Deva
Mamu nee aathmato nimpaga raavaa
నీ వాక్యములో దాగియున్న
ఆంతర్యమును మాకు చూపించయ్యా
నీ మాటలలో పొంచియున్న
Nee vaakyamulo daagiyunna
Aantharyamunu maaku choopincha yyaa
Nee maatlalo ponchiyunna
మర్మాలను మాకు నేర్పించయ్యా
నీ జ్ఞానమే మా వెండి పసిడి
నీ ధ్యానమే మా జీవిత మజిలి
Marmalanu maaku nerpinchayya
Nee gnaname maa vendi pasidi
Nee dhyaaname maa jeevita majili
నీ దృష్టిలో సరిగా జీవించే
మాదిరి బ్రతుకును మాకు దయచేయయ్యా
నీ సృష్టిని మరిగా ప్రేమించే
Nee drushtilo sariga jeevinche
Maadiri bratukunu maaku dayacheyyaa
Nee srushtini maruga preminche
లోబడని మా మనసులు సరిచేయయ్యా
నీ జ్ఞానమే మా వెండి పసిడి
నీ ధ్యానమే మా జీవిత మజిలి
Lobadani maa manasulu saricheyayaa
Nee gnaname maa vendi pasidi
Nee dhyaaname maa jeevita majili
నీ సువార్తను గొప్పగ చాటే
బెదరని పెదవులు మాకు ఇవ్వుము దేవా
నీ సేవలో తప్పక కొనసాగే
Nee suvaartanu goppaga chaate
Bedarani pedavulu maaku ivvumu Deva
Nee sevlo tappaka konasaage
అలుపెరుగని పాదములు నొసగుము ప్రభువా
నీ జ్ఞానమే మా వెండి పసిడి
నీ ధ్యానమే మా జీవిత మజిలి
Aluperugani paadamulu nosagumu Prabhuvaa
Nee gnaname maa vendi pasidi
Nee dhyaaname maa jeevita majili
ఇదియేనయ్య మా ప్రార్థన ఇదియే మా విజ్ఞాపన ఆలకించే దేవా మము నీ ఆత్మతో నింపగ రావా Idi yena yayya maa praarthana Idi ye maa vijnapana Aalakeenche Deva Mamu nee aathmato nimpaga raavaa నీ వాక్యములో దాగియున్న ఆంతర్యమును మాకు చూపించయ్యా నీ మాటలలో పొంచియున్న Nee vaakyamulo daagiyunna Aantharyamunu maaku choopincha yyaa Nee maatlalo ponchiyunna మర్మాలను మాకు నేర్పించయ్యా నీ జ్ఞానమే మా వెండి పసిడి నీ ధ్యానమే మా జీవిత మజిలి Marmalanu maaku nerpinchayya Nee gnaname maa vendi pasidi Nee dhyaaname maa jeevita majili నీ దృష్టిలో సరిగా జీవించే మాదిరి బ్రతుకును మాకు దయచేయయ్యా నీ సృష్టిని మరిగా ప్రేమించే Nee drushtilo sariga jeevinche Maadiri bratukunu maaku dayacheyyaa Nee srushtini maruga preminche లోబడని మా మనసులు సరిచేయయ్యా నీ జ్ఞానమే మా వెండి పసిడి నీ ధ్యానమే మా జీవిత మజిలి Lobadani maa manasulu saricheyayaa Nee gnaname maa vendi pasidi Nee dhyaaname maa jeevita majili నీ సువార్తను గొప్పగ చాటే బెదరని పెదవులు మాకు ఇవ్వుము దేవా నీ సేవలో తప్పక కొనసాగే Nee suvaartanu goppaga chaate Bedarani pedavulu maaku ivvumu Deva Nee sevlo tappaka konasaage అలుపెరుగని పాదములు నొసగుము ప్రభువా నీ జ్ఞానమే మా వెండి పసిడి నీ ధ్యానమే మా జీవిత మజిలి Aluperugani paadamulu nosagumu Prabhuvaa Nee gnaname maa vendi pasidi Nee dhyaaname maa jeevita majili
ఇదియేనయ్య మా ప్రార్థన
ఇదియే మా విజ్ఞాపన
ఆలకించే దేవా
మము నీ ఆత్మతో నింపగ రావా
This is our prayer
This is our plea
O Almighty God
Come fill us with Your Spirit
నీ వాక్యములో దాగియున్న
ఆంతర్యమును మాకు చూపించయ్యా
నీ మాటలలో పొంచియున్న
Show us the mystery hidden in Your Word
Reveal to us the depth within
The promise contained in Your words
మర్మాలను మాకు నేర్పించయ్యా
నీ జ్ఞానమే మా వెండి పసిడి
నీ ధ్యానమే మా జీవిత మజిలి
Teach us Your secrets
Your wisdom is our pure silver
Your meditation is our life’s path
నీ దృష్టిలో సరిగా జీవించే
మాదిరి బ్రతుకును మాకు దయచేయయ్యా
నీ సృష్టిని మరిగా ప్రేమించే
Help us live rightly in Your sight
Grant us a life modeled after Your ways
To love Your creation sincerely
లోబడని మా మనసులు సరిచేయయ్యా
నీ జ్ఞానమే మా వెండి పసిడి
నీ ధ్యానమే మా జీవిత మజిలి
Correct our hearts that go astray
Your wisdom is our pure silver
Your meditation is our life’s path
నీ సువార్తను గొప్పగ చాటే
బెదరని పెదవులు మాకు ఇవ్వుము దేవా
నీ సేవలో తప్పక కొనసాగే
Give us lips that boldly proclaim Your Gospel
O God, grant us courage
To serve You faithfully without fail
అలుపెరుగని పాదములు నొసగుము ప్రభువా
నీ జ్ఞానమే మా వెండి పసిడి
నీ ధ్యానమే మా జీవిత మజిలి
Give us tireless feet, O Lord
Your wisdom is our pure silver
Your meditation is our life’s path
ఇదియేనయ్య మా ప్రార్థన ,Idiyenayya Maa Praarthana,ఇదియేనయ్య మా ప్రార్థన ,Idiyenayya Maa Praarthana Telugu Version Lyrics Songs Chords -ఇదియేనయ్య మా ప్రార్థన