Intha Varaku Kaapaadinaavu Telugu Lyrics Songs Chords - ఇంతవరకు కాపాడినావు

ఇంతవరకు కాపాడినావు వందనాలయ్యా
ఎన్నో మేళ్లతో నింపినందుకు వందనాలయ్యా

అమ్మ వలె చూచినందుకు వందనాలయ్యా
(మా) నాన్న వలె కాచినందుకు వందనాలయ్యా

వందనాలే… ఆ ఆ.. ఆ…
వందనాలే… రాజా…
వందనాలయ్యా వందనాలయ్యా
వందనాలయ్యా వందనాలయ్యా

వ్యాధి వేదనలో స్వస్థతనిచ్చావు వందనాలయ్యా
అప్పు చెరలో విడుదలనిచ్చావు వందనాలయ్యా

మా పరమ వైద్యుడై నిలిచినందుకు వందనాలయ్యా
(నీ) రక్తము కార్చి విడుదలనిచ్చావు వందనాలయ్యా

నిన్న నేడు మారని వాడవు వందనాలయ్యా
మాపై చూపిన ప్రేమకై వందనాలయ్యా
మేఘ స్తంభమై నిలిచినావు నీకు వందనాలయ్యా
అగ్ని స్తంభమై కాపాడినావు వందనాలయ్యా

వెక్కి వెక్కి నేను ఏడ్చిన వేళ వందనాలయ్యా
చంకన ఎత్తి ఓదార్చినావు వందనాలయ్యా

కష్ట కాలంలో కాపాడినావు వందనాలయ్యా
(నీ) ధైర్యమిచ్చి నడిపించావు వందనాలయ్యా

Presenter Print & View

Intha Varaku Kaapaadinaavu Telugu Lyrics Songs Chords - ఇంతవరకు కాపాడినావు Lyrics in Telugish

Inthavaraku kaapaaDinaavu vandanaalayyaa
Ennō mēḷḷathō nimpinanduku vandanaalayyaa

Amma valē chūchinanduku vandanaalayyaa
(Maa) naanna valē kaachinanduku vandanaalayyaa

Vandanaalē… aa aa.. aa…
Vandanaalē… Raajaa…
Vandanaalayyaa vandanaalayyaa
Vandanaalayyaa vandanaalayyaa

Vyaadhi vēdanalō swasthatani chchaavu vandanaalayyaa
Appu cherālō viDudala nichchaavu vandanaalayyaa

Maa parama vaidyudai nilichinanduku vandanaalayyaa
(Nī) rakthamu kaarchi viDudala nichchaavu vandanaalayyaa

Ninna nēDu maarani vaaDavu vandanaalayyaa
Maapai chūpina prēmakai vandanaalayyaa
Mēgha sthambhamai nilichinaavu nīku vandanaalayyaa
Agni sthambhamai kaapaaDinaavu vandanaalayyaa

Vekki vekki nēnu ēDchina vēḷa vandanaalayyaa
Chankana etti ōdārchinaavu vandanaalayyaa

Kaṣhṭa kālamlō kaapaaDinaavu vandanaalayyaa
(Nī) dhairyaminchi naDipinchaavu vandanaalayyaa

Intha Varaku Kaapaadinaavu Telugu Lyrics Songs Chords - ఇంతవరకు కాపాడినావు Lyrics in Telugu and English

ఇంతవరకు కాపాడినావు వందనాలయ్యా
ఎన్నో మేళ్లతో నింపినందుకు వందనాలయ్యా
Thank You, Lord, for protecting me until now.
Thank You for filling my life with countless blessings.

అమ్మ వలె చూచినందుకు వందనాలయ్యా
(మా) నాన్న వలె కాచినందుకు వందనాలయ్యా
Thank You for caring for me like a mother.
Thank You for guarding me like a father.

వందనాలే… ఆ ఆ.. ఆ…
వందనాలే… రాజా…
వందనాలయ్యా వందనాలయ్యా
వందనాలయ్యా వందనాలయ్యా
Thanks be to You… aa aa… aa…
All thanks to You, O King…
Thank You, Lord, thank You, Lord.
Thank You, Lord, thank You, Lord.

వ్యాధి వేదనలో స్వస్థతనిచ్చావు వందనాలయ్యా
అప్పు చెరలో విడుదలనిచ్చావు వందనాలయ్యా
Thank You for granting healing in times of sickness and pain.
Thank You for giving deliverance from the bondage of debt.

మా పరమ వైద్యుడై నిలిచినందుకు వందనాలయ్యా
(నీ) రక్తము కార్చి విడుదలనిచ్చావు వందనాలయ్యా
Thank You for standing as our Great Physician.
Thank You for shedding Your blood and setting us free.

నిన్న నేడు మారని వాడవు వందనాలయ్యా
మాపై చూపిన ప్రేమకై వందనాలయ్యా
మేఘ స్తంభమై నిలిచినావు నీకు వందనాలయ్యా
అగ్ని స్తంభమై కాపాడినావు వందనాలయ్యా
Thank You, for You are the same yesterday, today, and forever.
Thank You for the love You have shown toward us.
Thank You for standing as a pillar of cloud to guide us.
Thank You for protecting us as a pillar of fire.

వెక్కి వెక్కి నేను ఏడ్చిన వేళ వందనాలయ్యా
చంకన ఎత్తి ఓదార్చినావు వందనాలయ్యా
Thank You for hearing me when I cried bitterly.
Thank You for lifting me up and comforting me.

కష్ట కాలంలో కాపాడినావు వందనాలయ్యా
(నీ) ధైర్యమిచ్చి నడిపించావు వందనాలయ్యా
Thank You for protecting me in difficult times.
Thank You for giving me courage and leading me forward.

Tags

ఇంతవరకు కాపాడినావు ,Intha Varaku Kaapaadinaavu,ఇంతవరకు కాపాడినావు ,Intha Varaku Kaapaadinaavu Telugu Version Lyrics Songs Chords -ఇంతవరకు కాపాడినావు

Create Church Mini Website and Digital Visting Card.

You can add your church and ministry for free.
Register/Create