ఇశ్రాయేలు సైన్యములకు ముందు నడచిన దైవమా
నేడు మాతో కూడా నుండి మమ్ము నడిపించుమా
సొలొమోను దేవాలయంలలో నీదు మేఘము రాగానే
యాజకులు నీ తేజో మహిమకు నిలువలేకపోయిరి
పూర్వము ప్రవక్తలతో నరుల రక్షణ ప్రకటించి
నన్ను వెదికిన వారికి నే దొరికితి నంటివి
నరులయందు నీదు ప్రేమ క్రీస్తు ద్వారా బయలుపరచి
సిలువ రక్తము చేత మమ్ము రక్షించి యుంటివి
ఆది యాపొస్తలులపై నీ యాత్మ వర్షము క్రుమ్మరించి
నట్లు మాపై క్రుమ్మరించి మమ్ము నడిపించుము
O God who went before the armies of Israel,
Be with us today also and lead us forward.
When Your cloud filled Solomon’s temple,
The priests could not stand before Your glorious presence.
In former times You spoke through prophets about salvation,
Saying, “I was found by those who sought Me.”
You revealed Your love for mankind through Christ,
And saved us by the blood of the cross.
As You poured out Your Spirit upon the early apostles,
Pour out Your Spirit upon us also and lead us.
O God who went before the armies of Israel, Be with us today also and lead us forward. When Your cloud filled Solomon’s temple, The priests could not stand before Your glorious presence. In former times You spoke through prophets about salvation, Saying, “I was found by those who sought Me.” You revealed Your love for mankind through Christ, And saved us by the blood of the cross. As You poured out Your Spirit upon the early apostles, Pour out Your Spirit upon us also and lead us.
ఇశ్రాయేలు సైన్యములకు ముందు నడచిన దైవమా
నేడు మాతో కూడా నుండి మమ్ము నడిపించుమా
O God who went before the armies of Israel,
Be with us today also and lead us forward.
సొలొమోను దేవాలయంలలో నీదు మేఘము రాగానే
యాజకులు నీ తేజో మహిమకు నిలువలేకపోయిరి
When Your cloud filled Solomon’s temple,
The priests could not stand before Your glorious presence.
పూర్వము ప్రవక్తలతో నరుల రక్షణ ప్రకటించి
నన్ను వెదికిన వారికి నే దొరికితి నంటివి
In former times You spoke through prophets about salvation,
Saying, “I was found by those who sought Me.”
నరులయందు నీదు ప్రేమ క్రీస్తు ద్వారా బయలుపరచి
సిలువ రక్తము చేత మమ్ము రక్షించి యుంటివి
You revealed Your love for mankind through Christ,
And saved us by the blood of the cross.
ఆది యాపొస్తలులపై నీ యాత్మ వర్షము క్రుమ్మరించి
నట్లు మాపై క్రుమ్మరించి మమ్ము నడిపించుము
As You poured out Your Spirit upon the early apostles,
Pour out Your Spirit upon us also and lead us.
ఇశ్రాయేలు సైన్యములకు ముందు నడచిన దైవమా నేడు మాతో కూడా నుండి మమ్ము నడిపించుమా O God who went before the armies of Israel, Be with us today also and lead us forward. సొలొమోను దేవాలయంలలో నీదు మేఘము రాగానే యాజకులు నీ తేజో మహిమకు నిలువలేకపోయిరి When Your cloud filled Solomon’s temple, The priests could not stand before Your glorious presence. పూర్వము ప్రవక్తలతో నరుల రక్షణ ప్రకటించి నన్ను వెదికిన వారికి నే దొరికితి నంటివి In former times You spoke through prophets about salvation, Saying, “I was found by those who sought Me.” నరులయందు నీదు ప్రేమ క్రీస్తు ద్వారా బయలుపరచి సిలువ రక్తము చేత మమ్ము రక్షించి యుంటివి You revealed Your love for mankind through Christ, And saved us by the blood of the cross. ఆది యాపొస్తలులపై నీ యాత్మ వర్షము క్రుమ్మరించి నట్లు మాపై క్రుమ్మరించి మమ్ము నడిపించుము As You poured out Your Spirit upon the early apostles, Pour out Your Spirit upon us also and lead us.
ఇశ్రాయేలు సైన్యములకు ముందు నడచిన దైవమా
నేడు మాతో కూడా నుండి మమ్ము నడిపించుమా
O God who went before the armies of Israel,
Be with us today also and lead us forward.
సొలొమోను దేవాలయంలలో నీదు మేఘము రాగానే
యాజకులు నీ తేజో మహిమకు నిలువలేకపోయిరి
When Your cloud filled Solomon’s temple,
The priests could not stand before Your glorious presence.
పూర్వము ప్రవక్తలతో నరుల రక్షణ ప్రకటించి
నన్ను వెదికిన వారికి నే దొరికితి నంటివి
In former times You proclaimed salvation through the prophets,
Saying, “I was found by those who sought Me.”
నరులయందు నీదు ప్రేమ క్రీస్తు ద్వారా బయలుపరచి
సిలువ రక్తము చేత మమ్ము రక్షించి యుంటివి
You revealed Your love to mankind through Christ,
And saved us by the blood of the cross.
ఆది యాపొస్తలులపై నీ యాత్మ వర్షము క్రుమ్మరించి
నట్లు మాపై క్రుమ్మరించి మమ్ము నడిపించుము
As You poured out Your Spirit upon the early apostles,
Pour out Your Spirit upon us also and lead us.
ఇశ్రాయేలు సైన్యములకు ,Ishraayelu Sainyamulaku Mundu ,ఇశ్రాయేలు సైన్యములకు ,Ishraayelu Sainyamulaku Mundu Telugu Version Lyrics Songs Chords -ఇశ్రాయేలు సైన్యములకు