Kaalamokati Raabothundi Ippude Lyrics Song Chords PPT - కాలమొకటి రాబోతుంది ఇప్పుడే అది వచ్చేవుంది

కాలమొకటి రాబోతుంది – ఇప్పుడే అది వచ్చేవుంది
కాలమెరిగి కదలిరమ్ము – జాలమీడి జరిగిరమ్ము
ఏశావు వలె నీవు – ఏడ్చిన గానీ
శ్రద్ధగ తరువాత – వెదకిన గానీ

దొరకదిక నీకు – తరుణమికపైనా
దిద్దుకో నీ బ్రతుకు – శుద్ధిగా నేడే
కొండలకుపైన గానీ – గుడులలోపల గానీ
వుండదికపైన – తండ్రి ఆరాధన

నిండు ఆత్మలోను – నీతిసత్యాలతో
ఉండును ఆరాధన – స్తోత్రనృత్యాలతో
గిట్టదు కొందరికి – గట్టి వాక్యపు బోధ

కావాలివారికి – కధలు హాస్యాలు
ఏరుకొందురు బహు – గాలి బోధకులను
ఎట్టిదో ఈ కాలం – పట్టిచూడు ప్రియా

Presenter Print & View

Kaalamokati Raabothundi Ippude Lyrics Song Chords PPT - కాలమొకటి రాబోతుంది ఇప్పుడే అది వచ్చేవుంది Lyrics in Telugish

Kaalamokati raabothundi – ippude adi vacchevundi
Kaalamerigi kadalirammu – jaalameedi jarigirammu
Eshaavu vale neevu – edchina gaani
Shraddhaga tharuvatha – vedakina gaani

Dorakadika neeku – tharunamikapaina
Didduko nee brathuku – shuddhigaa nede
Kondalakupaina gaani – gudulalopala gaani
Undadikapaina – thandri aaradhana

Nindu aathmalonu – neethi sathyathalatho
Undunu aaradhana – stothra nrutyathalatho
Gittadu kondariki – gatti vaakyapu bodha

Kaavaalivaariki – kathalu haasyaalu
Erukonduru bahu – gaali bodhakulanu
Ettido ee kaalam – pattichoodu priyaa

Kaalamokati Raabothundi Ippude Lyrics Song Chords PPT - కాలమొకటి రాబోతుంది ఇప్పుడే అది వచ్చేవుంది Lyrics in Telugish

కాలమొకటి రాబోతుంది – ఇప్పుడే అది వచ్చేవుంది
కాలమెరిగి కదలిరమ్ము – జాలమీడి జరిగిరమ్ము
ఏశావు వలె నీవు – ఏడ్చిన గానీ
శ్రద్ధగ తరువాత – వెదకిన గానీ
Kaalamokati raabothundi – ippude adi vacchevundi
Kaalamerigi kadalirammu – jaalameedi jarigirammu
Eshaavu vale neevu – edchina gaani
Shraddhaga tharuvatha – vedakina gaani

దొరకదిక నీకు – తరుణమికపైనా
దిద్దుకో నీ బ్రతుకు – శుద్ధిగా నేడే
కొండలకుపైన గానీ – గుడులలోపల గానీ
వుండదికపైన – తండ్రి ఆరాధన
Dorakadika neeku – tharunamikapaina
Didduko nee brathuku – shuddhigaa nede
Kondalakupaina gaani – gudulalopala gaani
Undadikapaina – thandri aaradhana

నిండు ఆత్మలోను – నీతిసత్యాలతో
ఉండును ఆరాధన – స్తోత్రనృత్యాలతో
గిట్టదు కొందరికి – గట్టి వాక్యపు బోధ
Nindu aathmalonu – neethi sathyathalatho
Undunu aaradhana – stothra nrutyathalatho
Gittadu kondariki – gatti vaakyapu bodha

కావాలివారికి – కధలు హాస్యాలు
ఏరుకొందురు బహు – గాలి బోధకులను
ఎట్టిదో ఈ కాలం – పట్టిచూడు ప్రియా
Kaavaalivaariki – kathalu haasyaalu
Erukonduru bahu – gaali bodhakulanu
Ettido ee kaalam – pattichoodu priyaa

Kaalamokati Raabothundi Ippude Lyrics Song Chords PPT - కాలమొకటి రాబోతుంది ఇప్పుడే అది వచ్చేవుంది Lyrics in Telugu and English

కాలమొకటి రాబోతుంది – ఇప్పుడే అది వచ్చేవుంది
కాలమెరిగి కదలిరమ్ము – జాలమీడి జరిగిరమ్ము
ఏశావు వలె నీవు – ఏడ్చిన గానీ
శ్రద్ధగ తరువాత – వెదకిన గానీ
A time is coming — indeed, it has already arrived
Knowing the time, arise and move — act without delay
Even if you cry like Esau
Even if you seek it earnestly afterward

దొరకదిక నీకు – తరుణమికపైనా
దిద్దుకో నీ బ్రతుకు – శుద్ధిగా నేడే
కొండలకుపైన గానీ – గుడులలోపల గానీ
వుండదికపైన – తండ్రి ఆరాధన
You will not find it again — not even another opportunity
Set your life right — purify it today
Neither on the mountains
Nor inside temples will the Father’s worship be found

నిండు ఆత్మలోను – నీతిసత్యాలతో
ఉండును ఆరాధన – స్తోత్రనృత్యాలతో
గిట్టదు కొందరికి – గట్టి వాక్యపు బోధ
True worship exists in fullness of Spirit and in truth
It flows with praise and joyful expression
But some cannot accept
The teaching of the strong Word

కావాలివారికి – కధలు హాస్యాలు
ఏరుకొందురు బహు – గాలి బోధకులను
ఎట్టిదో ఈ కాలం – పట్టిచూడు ప్రియా
They desire stories and entertainment
So they gather many empty, wind-like teachers
Such is the nature of these times — watch carefully, dear one

Tags

కాలమొకటి రాబోతుంది ఇప్పుడే అది వచ్చేవుంది,Kaalamokati Raabothundi Ippude,నీ పిలుపు వలన నేను నశించిపొలెదు,Kaalamokati Raabothundi Ippude Lyrics Song Chords PPT -కాలమొకటి రాబోతుంది ఇప్పుడే అది వచ్చేవుంది

Create Church Mini Website and Digital Visting Card.

You can add your church and ministry for free.
Register/Create