కని విని ఎరుగని కరుణకు నీవే ఆకారం తండ్రి
నీవే ఆధారం తండ్రి (2)
దయామయా నీ చూపులతో
దావీదు తనయా నీ పిలుపులతో
నీ రూపము కనిపించే
హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా (2) ||కని||
నీ పద ధూళులు రాలిన నేలలో
మేమున్నామంటే – భాగ్యం ఉందా ఇంతకంటే
చల్లని నీ చేతులు తాకి
పులకితమైపోయే – బ్రతుకే పునీతమైపోయే
కనులారా కంటిమి నీ రూపం
మనసారా వింటిమి నీ మాట
ఇది అపురూపం – ఇది అదృష్టం
ఏమి చేసినామో పుణ్యం
మా జీవితాలు ధన్యం||హల్లెలూయా||
Kani vini erugani karunaku neevē aakaaram thandri,
Neevē aadhāram thandri. (×2)
Dayāmayaā, nee choopulatho,
Daaveedu thanayā, nee pilupulatho.
Nee roopamu kanipinchē,
Halleluya, halleluya, halleluya, halleluya. (×2)
Nee pada dhoolulu raalina nēlallo,
Mēmunnaamante – bhaagyamundā inthakantē!
Challani nee chethulu thaaki,
Pulakithamaipōyē – brathukē puneethamaipōyē.
Kanulārā kantimi nee roopam,
Manasārā vintimi nee māta.
Idhi apurūpam – idhi adrushtam,
Emi chesināmō punyam,
Mā jeevithālu dhanyam.
Kani vini erugani karunaku neevē aakaaram thandri, Neevē aadhāram thandri. (×2) Dayāmayaā, nee choopulatho, Daaveedu thanayā, nee pilupulatho. Nee roopamu kanipinchē, Halleluya, halleluya, halleluya, halleluya. (×2) Nee pada dhoolulu raalina nēlallo, Mēmunnaamante – bhaagyamundā inthakantē! Challani nee chethulu thaaki, Pulakithamaipōyē – brathukē puneethamaipōyē. Kanulārā kantimi nee roopam, Manasārā vintimi nee māta. Idhi apurūpam – idhi adrushtam, Emi chesināmō punyam, Mā jeevithālu dhanyam.
కని విని ఎరుగని కరుణకు నీవే ఆకారం తండ్రి
నీవే ఆధారం తండ్రి (2)
Kani vini erugani karunaku neevē aakaaram thandri,
Neevē aadhāram thandri. (×2)
దయామయా నీ చూపులతో
దావీదు తనయా నీ పిలుపులతో
నీ రూపము కనిపించే
హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా (2) ||కని||
Dayāmayaā, nee choopulatho,
Daaveedu thanayā, nee pilupulatho.
Nee roopamu kanipinchē,
Halleluya, halleluya, halleluya, halleluya. (×2)
నీ పద ధూళులు రాలిన నేలలో
మేమున్నామంటే – భాగ్యం ఉందా ఇంతకంటే
చల్లని నీ చేతులు తాకి
పులకితమైపోయే – బ్రతుకే పునీతమైపోయే
Nee pada dhoolulu raalina nēlallo,
Mēmunnaamante – bhaagyamundā inthakantē!
Challani nee chethulu thaaki,
Pulakithamaipōyē – brathukē puneethamaipōyē.
కనులారా కంటిమి నీ రూపం
మనసారా వింటిమి నీ మాట
ఇది అపురూపం – ఇది అదృష్టం
ఏమి చేసినామో పుణ్యం
మా జీవితాలు ధన్యం||హల్లెలూయా||
Kanulārā kantimi nee roopam,
Manasārā vintimi nee māta.
Idhi apurūpam – idhi adrushtam,
Emi chesināmō punyam,
Mā jeevithālu dhanyam.
కని విని ఎరుగని కరుణకు నీవే ఆకారం తండ్రి నీవే ఆధారం తండ్రి (2) Kani vini erugani karunaku neevē aakaaram thandri, Neevē aadhāram thandri. (×2) దయామయా నీ చూపులతో దావీదు తనయా నీ పిలుపులతో నీ రూపము కనిపించే హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా (2) ||కని|| Dayāmayaā, nee choopulatho, Daaveedu thanayā, nee pilupulatho. Nee roopamu kanipinchē, Halleluya, halleluya, halleluya, halleluya. (×2) నీ పద ధూళులు రాలిన నేలలో మేమున్నామంటే – భాగ్యం ఉందా ఇంతకంటే చల్లని నీ చేతులు తాకి పులకితమైపోయే – బ్రతుకే పునీతమైపోయే Nee pada dhoolulu raalina nēlallo, Mēmunnaamante – bhaagyamundā inthakantē! Challani nee chethulu thaaki, Pulakithamaipōyē – brathukē puneethamaipōyē. కనులారా కంటిమి నీ రూపం మనసారా వింటిమి నీ మాట ఇది అపురూపం – ఇది అదృష్టం ఏమి చేసినామో పుణ్యం మా జీవితాలు ధన్యం||హల్లెలూయా|| Kanulārā kantimi nee roopam, Manasārā vintimi nee māta. Idhi apurūpam – idhi adrushtam, Emi chesināmō punyam, Mā jeevithālu dhanyam.
కని విని ఎరుగని కరుణకు నీవే ఆకారం తండ్రి
నీవే ఆధారం తండ్రి (2)
You are the form of mercy unknown and unseen, O Father,
You are our refuge and foundation, O Father. (×2)
దయామయా నీ చూపులతో
దావీదు తనయా నీ పిలుపులతో
నీ రూపము కనిపించే
హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా (2) ||కని||
O God of compassion, through Your loving gaze,
O Son of David, through Your gentle call,
Your image is revealed —
Hallelujah, hallelujah, hallelujah, hallelujah. (×2)
నీ పద ధూళులు రాలిన నేలలో
మేమున్నామంటే – భాగ్యం ఉందా ఇంతకంటే
చల్లని నీ చేతులు తాకి
పులకితమైపోయే – బ్రతుకే పునీతమైపోయే
To dwell upon the soil where Your holy feet once touched,
What greater blessing could there ever be?
When Your gentle hands touch me,
My soul trembles — my life becomes pure.
కనులారా కంటిమి నీ రూపం
మనసారా వింటిమి నీ మాట
ఇది అపురూపం – ఇది అదృష్టం
ఏమి చేసినామో పుణ్యం
మా జీవితాలు ధన్యం||హల్లెలూయా||
With my eyes I behold Your image,
With my heart I hear Your word.
This is precious — this is grace,
What merit have we done to deserve this?
Our lives are truly blessed!
కని విని ఎరుగని కరుణకు నీవే ఆకారం తండ్రి ,Kani Vini Erugani Karunaku Neevae ,కని విని ఎరుగని కరుణకు నీవే ఆకారం తండ్రి ,Kani Vini Erugani Karunaku Neevae Lyrics Song Chords PPT -కని విని ఎరుగని కరుణకు నీవే ఆకారం తండ్రి