కంటి పాపను కాయు రెప్పలా
నను కాచెడి యేసయ్యా
చంటి పాపను సాకు అమ్మలా
దాచెడి మా అయ్యా
నీవేగా నీడగా తోడుగా
నీతోనే నేనునూ జీవింతు
నీకన్నా మిన్నగా ఎవరయ్యా
నాకు నీవే చాలయ్యా ||కంటి||
మార్పులేని మత్సరపడని ప్రేమ చూపించినావు
దీర్ఘ కాలం సహనము చూపే ప్రేమ నేర్పించినావు
ఇది ఎవరూ చూపించని ప్రేమ
ఇది లాభం ఆశించని ప్రేమ
ఇది ఎవరూ ఎడబాపని ప్రేమ
ఇది మరణం వరకు కరుణను చూపిన ప్రేమ ||కంటి||
ఢంబము లేని హద్దులెరుగని ప్రేమ కురిపించినావు
నిర్మలమైన నిస్స్వార్ధ్య ప్రేమను మాపై కురిపించినావు
ఇది ఎవరూ చూపించని ప్రేమ
ఇది లాభం ఆశించని ప్రేమ
ఇది ఎవరూ ఎడబాపని ప్రేమ
ఇది మరణం వరకు కరుణను చూపిన ప్రేమ ||కంటి||
Kanti paapanu kaayu reppala
Nanu kaachedi Yesayya
Chanti paapanu saaku ammalaa
Daachedi maa ayyyaa
Neevegaa needagaa todugaa
Neethone nenunoo jeevinthu
Neekannaa minnagaa evarayyyaa
Naaku neeve chaalayyaa ||Kanti||
Maarpuleeni matsarapadani prema choopinchinaavu
Deergha kaalam sahanamu choope prema nerpinchinaavu
Idi evaroo choopinchani prema
Idi laabham aashinchani prema
Idi evaroo edabaapani prema
Idi maranam varaku karunanu choopina prema ||Kanti||
Dhambamuleeni haddulerugani prema kuripinchinaavu
Nirmalamainaa nisswaarthya prema nu maapai kuripinchinaavu
Idi evaroo choopinchani prema
Idi laabham aashinchani prema
Idi evaroo edabaapani prema
Idi maranam varaku karunanu choopina prema ||Kanti||
Kanti paapanu kaayu reppala Nanu kaachedi Yesayya Chanti paapanu saaku ammalaa Daachedi maa ayyyaa Neevegaa needagaa todugaa Neethone nenunoo jeevinthu Neekannaa minnagaa evarayyyaa Naaku neeve chaalayyaa ||Kanti|| Maarpuleeni matsarapadani prema choopinchinaavu Deergha kaalam sahanamu choope prema nerpinchinaavu Idi evaroo choopinchani prema Idi laabham aashinchani prema Idi evaroo edabaapani prema Idi maranam varaku karunanu choopina prema ||Kanti|| Dhambamuleeni haddulerugani prema kuripinchinaavu Nirmalamainaa nisswaarthya prema nu maapai kuripinchinaavu Idi evaroo choopinchani prema Idi laabham aashinchani prema Idi evaroo edabaapani prema Idi maranam varaku karunanu choopina prema ||Kanti||
కంటి పాపను కాయు రెప్పలా
నను కాచెడి యేసయ్యా
చంటి పాపను సాకు అమ్మలా
దాచెడి మా అయ్యా
నీవేగా నీడగా తోడుగా
నీతోనే నేనునూ జీవింతు
నీకన్నా మిన్నగా ఎవరయ్యా
నాకు నీవే చాలయ్యా ||కంటి||
Kanti paapanu kaayu reppala
Nanu kaachedi Yesayya
Chanti paapanu saaku ammalaa
Daachedi maa ayyyaa
Neevegaa needagaa todugaa
Neethone nenunoo jeevinthu
Neekannaa minnagaa evarayyyaa
Naaku neeve chaalayyaa ||Kanti||
మార్పులేని మత్సరపడని ప్రేమ చూపించినావు
దీర్ఘ కాలం సహనము చూపే ప్రేమ నేర్పించినావు
ఇది ఎవరూ చూపించని ప్రేమ
ఇది లాభం ఆశించని ప్రేమ
ఇది ఎవరూ ఎడబాపని ప్రేమ
ఇది మరణం వరకు కరుణను చూపిన ప్రేమ ||కంటి||
Maarpuleeni matsarapadani prema choopinchinaavu
Deergha kaalam sahanamu choope prema nerpinchinaavu
Idi evaroo choopinchani prema
Idi laabham aashinchani prema
Idi evaroo edabaapani prema
Idi maranam varaku karunanu choopina prema ||Kanti||
ఢంబము లేని హద్దులెరుగని ప్రేమ కురిపించినావు
నిర్మలమైన నిస్స్వార్ధ్య ప్రేమను మాపై కురిపించినావు
ఇది ఎవరూ చూపించని ప్రేమ
ఇది లాభం ఆశించని ప్రేమ
ఇది ఎవరూ ఎడబాపని ప్రేమ
ఇది మరణం వరకు కరుణను చూపిన ప్రేమ ||కంటి||
Dhambamuleeni haddulerugani prema kuripinchinaavu
Nirmalamainaa nisswaarthya prema nu maapai kuripinchinaavu
Idi evaroo choopinchani prema
Idi laabham aashinchani prema
Idi evaroo edabaapani prema
Idi maranam varaku karunanu choopina prema ||Kanti||
కంటి పాపను కాయు రెప్పలా నను కాచెడి యేసయ్యా చంటి పాపను సాకు అమ్మలా దాచెడి మా అయ్యా నీవేగా నీడగా తోడుగా నీతోనే నేనునూ జీవింతు నీకన్నా మిన్నగా ఎవరయ్యా నాకు నీవే చాలయ్యా ||కంటి|| Kanti paapanu kaayu reppala Nanu kaachedi Yesayya Chanti paapanu saaku ammalaa Daachedi maa ayyyaa Neevegaa needagaa todugaa Neethone nenunoo jeevinthu Neekannaa minnagaa evarayyyaa Naaku neeve chaalayyaa ||Kanti|| మార్పులేని మత్సరపడని ప్రేమ చూపించినావు దీర్ఘ కాలం సహనము చూపే ప్రేమ నేర్పించినావు ఇది ఎవరూ చూపించని ప్రేమ ఇది లాభం ఆశించని ప్రేమ ఇది ఎవరూ ఎడబాపని ప్రేమ ఇది మరణం వరకు కరుణను చూపిన ప్రేమ ||కంటి|| Maarpuleeni matsarapadani prema choopinchinaavu Deergha kaalam sahanamu choope prema nerpinchinaavu Idi evaroo choopinchani prema Idi laabham aashinchani prema Idi evaroo edabaapani prema Idi maranam varaku karunanu choopina prema ||Kanti|| ఢంబము లేని హద్దులెరుగని ప్రేమ కురిపించినావు నిర్మలమైన నిస్స్వార్ధ్య ప్రేమను మాపై కురిపించినావు ఇది ఎవరూ చూపించని ప్రేమ ఇది లాభం ఆశించని ప్రేమ ఇది ఎవరూ ఎడబాపని ప్రేమ ఇది మరణం వరకు కరుణను చూపిన ప్రేమ ||కంటి|| Dhambamuleeni haddulerugani prema kuripinchinaavu Nirmalamainaa nisswaarthya prema nu maapai kuripinchinaavu Idi evaroo choopinchani prema Idi laabham aashinchani prema Idi evaroo edabaapani prema Idi maranam varaku karunanu choopina prema ||Kanti||
కంటి పాపను కాయు రెప్పలా
నను కాచెడి యేసయ్యా
చంటి పాపను సాకు అమ్మలా
దాచెడి మా అయ్యా
నీవేగా నీడగా తోడుగా
నీతోనే నేనునూ జీవింతు
నీకన్నా మిన్నగా ఎవరయ్యా
నాకు నీవే చాలయ్యా ||కంటి||
Like the eyelid that guards the eye,
You have protected me, Lord Jesus.
Like a mother who carries her little child,
You have sheltered me, my Father.
You are my shadow and my companion,
With You alone, I live each day.
Who is greater than You, my Lord?
For me — You alone are enough. ||Kanti||
మార్పులేని మత్సరపడని ప్రేమ చూపించినావు
దీర్ఘ కాలం సహనము చూపే ప్రేమ నేర్పించినావు
ఇది ఎవరూ చూపించని ప్రేమ
ఇది లాభం ఆశించని ప్రేమ
ఇది ఎవరూ ఎడబాపని ప్రేమ
ఇది మరణం వరకు కరుణను చూపిన ప్రేమ ||కంటి||
You showed love that never changes,
A love that never envies nor fails,
A love that teaches patience everlasting.
This is a love no one else can show,
A love that seeks no gain,
A love that never abandons,
A love that endures till death — full of mercy. ||Kanti||
ఢంబము లేని హద్దులెరుగని ప్రేమ కురిపించినావు
నిర్మలమైన నిస్స్వార్ధ్య ప్రేమను మాపై కురిపించినావు
ఇది ఎవరూ చూపించని ప్రేమ
ఇది లాభం ఆశించని ప్రేమ
ఇది ఎవరూ ఎడబాపని ప్రేమ
ఇది మరణం వరకు కరుణను చూపిన ప్రేమ ||కంటి||
You poured out a love without pride or limits,
A pure and selfless love upon us.
This is a love no one else can show,
A love that seeks no gain,
A love that never abandons,
A love that endures till death — full of grace. ||Kanti||
కంటి పాపను కాయు రెప్పలా ,Kanti Paapanu Kaayu Reppalaa ,కంటి పాపను కాయు రెప్పలా ,Kanti Paapanu Kaayu Reppalaa Lyrics Song Chords PPT -కంటి పాపను కాయు రెప్పలా