Kanti Papa Valey Nannu Lyrics Song Chords PPT - కంటి పాప వలే నన్ను కాచుటకు

కంటి పాప వలే నన్ను కాచుటకు - నేను అర్హుడనా నేను అర్హుడనా
ఘోర పాపినైన నను మన్నించుటకు - నేను అర్హుడనా నేను అర్హుడనా
వేదనలు భరియించి అవమానం సహియించి
నా కోరకు సిలువలో ప్రాణమును అర్పించుటకు నేను అర్హుడనా

నన్ను పరమున చేర్చుటకు నీవే నా దరి చేరితివి
నాకు విడుదలనిచ్చుటకు నా దోషములు మోసితివి
నా శాపము తొలగించుటకు నీవే పాపముగా మారి
నన్ను శుద్ధుని చేయిటకు నీ రక్తము చిందించితివి
నాలో ఉపిరి నిలుపుటకు నీ తుది శ్వాస వీడితివి
ఇంత ప్రేమ చూపుటకు నేనర్హుడనా ||నాలో ఉపిరి||

అల్పుడను నను కరుణించి రక్షణ కవచము నాకిచ్చి
యోగ్యడవంటు నను పిలచి నీ వారసునిగా చేసితివి
అర్పింతును దేవా నీకే సర్వ ఘణత ప్రభావములు
నా జీవిత పర్యంతము నీ దాసుడనై బ్రతికెదను
నీ చరణములను హత్తుకొని అద్దరి చేరుకొందునయా
నీ మహిమ కాంతులలో నీవసింతునయా ||నీ చరణములను||

Presenter Print & View

Kanti Papa Valey Nannu Lyrics Song Chords PPT - కంటి పాప వలే నన్ను కాచుటకు Lyrics in Telugish

Kanti paapa vale nannu kaachutaku – nenu arhudanaa nenu arhudanaa
Ghōra paapinaina nanu manninchutaku – nenu arhudanaa nenu arhudanaa
Vedhanalu bhariyinchi avamaanam sahiyinchi
Naa koraku siluvalo praanamunu arpinchutaku nenu arhudanaa

Nannu paramuna cherutaku neeve naa dari cheritivi
Naaku vidudala nichutaku naa doshamulu mositivi
Naa shaapamu tholaginchutaku neeve paapamuga maari
Nannu shuddhuni cheyutaku nee raktamu chindinchitivi
Naalo upiri niluputaku nee thudi shvaasa veeditivi
Intha prema chooputaku nenu arhudanaa ||Naalo Upiri||

Alpudanu nanu karuninchi rakshana kavachamu naakichchi
Yogyudavantuu nanu pilichi nee vaarasuniga cheisitivi
Arpintunu Devaa neeke sarva ghanata prabhaavamulu
Naa jeevitha paryanthamu nee daasudanai bratikedanu
Nee charanamulu hattukoni addari cherukondunayaa
Nee mahima kaanthulalo neevasinthunayaa ||Nee Charanamulu||

Kanti Papa Valey Nannu Lyrics Song Chords PPT - కంటి పాప వలే నన్ను కాచుటకు Lyrics in Telugu and English

కంటి పాప వలే నన్ను కాచుటకు - నేను అర్హుడనా నేను అర్హుడనా
ఘోర పాపినైన నను మన్నించుటకు - నేను అర్హుడనా నేను అర్హుడనా
వేదనలు భరియించి అవమానం సహియించి
నా కోరకు సిలువలో ప్రాణమును అర్పించుటకు నేను అర్హుడనా

To guard me like the pupil of Your eye — am I worthy, Lord?
To forgive such a terrible sinner like me — am I worthy, Lord?
You endured pain and shame,
You gave Your life upon the cross for me — am I worthy, Lord?

నన్ను పరమున చేర్చుటకు నీవే నా దరి చేరితివి
నాకు విడుదలనిచ్చుటకు నా దోషములు మోసితివి
నా శాపము తొలగించుటకు నీవే పాపముగా మారి
నన్ను శుద్ధుని చేయిటకు నీ రక్తము చిందించితివి
నాలో ఉపిరి నిలుపుటకు నీ తుది శ్వాస వీడితివి
ఇంత ప్రేమ చూపుటకు నేనర్హుడనా ||నాలో ఉపిరి||

To bring me to heaven, You came to my door,
To set me free, You carried my sins.
To remove my curse, You became sin for me,
To make me pure, You shed Your blood.
To give me life, You gave up Your final breath,
To show such love — am I truly worthy? ||Within Me, Life||

కంటి పాప వలే నన్ను కాచుటకు - నేను అర్హుడనా నేను అర్హుడనా
అల్పుడను నను కరుణించి రక్షణ కవచము నాకిచ్చి
యోగ్యడవంటు నను పిలచి నీ వారసునిగా చేసితివి
అర్పింతును దేవా నీకే సర్వ ఘణత ప్రభావములు
నా జీవిత పర్యంతము నీ దాసుడనై బ్రతికెదను
నీ చరణములను హత్తుకొని అద్దరి చేరుకొందునయా
నీ మహిమ కాంతులలో నీవసింతునయా ||నీ చరణములను||

To guard me like the pupil of Your eye — am I worthy, Lord?
You showed mercy to a lowly man like me,
You gave me the armor of salvation.
You called me worthy and made me Your heir.
I surrender, O God, all honor and glory to You.
Throughout my life, I’ll live as Your servant.
Clinging to Your feet, I will draw near,
And dwell forever in the light of Your glory. ||At Your Feet||

కంటి పాప వలే నన్ను కాచుటకు - నేను అర్హుడనా నేను అర్హుడనా
ఘోర పాపినైన నను మన్నించుటకు - నేను అర్హుడనా నేను అర్హుడనా
వేదనలు భరియించి అవమానం సహియించి
నా కోరకు సిలువలో ప్రాణమును అర్పించుటకు నేను అర్హుడనా

To guard me like the pupil of Your eye — am I worthy, Lord?
To forgive a sinner like me — am I worthy, Lord?
You bore my pain, endured my shame,
You gave Your life on the cross for me — am I worthy, Lord?

Tags

కంటి పాప వలే నన్ను కాచుటకు ,Kanti Papa Valey Nannu ,కంటి పాప వలే నన్ను కాచుటకు ,Kanti Papa Valey Nannu Lyrics Song Chords PPT -కంటి పాప వలే నన్ను కాచుటకు

Create Church Mini Website and Digital Visting Card.

You can add your church and ministry for free.
Register/Create