Karunaayuthm Baukaaryamulu Kan Lyrics Song Chords PPT - కఱుణాయుతం బౌకార్యములు కనబడవలెగ

కఱుణాయుతం బౌకార్యములు కనబడవలెగాదా మనలో అనవరతము
మన బ్రతుకు ప్రభునికై అంకితమగునటు నలవరచుకొనగ ||కఱుణా||

1. పొరుగవాని ప్రేమింతము మనము కొరతలన్ని యిక దీరును మనకు
తరుగుపడ్డదా గుణమది మనలో త్వరితగతిని సవరించుకొందమిక ||కఱుణా||

2. కుంటి గ్రుడ్డి కుష్ఠు రోగులెందరో కంఠమెత్తి ఘోషించుచు నుండ
ఇంటగుడిచి సుఖియించుట న్యాయమ వంటబట్టదది స్వార్థ పర్వతము ||కఱుణా||

3. పండువంటి కాపురంబు మనది దండిప్రభుడు దయచేసెను మనకది
బండు లోడలౌ ఓడలు బండ్లౌ ముండ్ల కిరీటము ముందు బెట్టుకొని ||కఱుణా||

4. మనుజులందు గలవు రెండు తెగలు వినుము పుచ్చుకొనెడువారి దొక
తెగ మనసు దీర నిచ్చువారిదొక తెగ గనుమ మనస నీవెందుగలవొ యిక ||కఱుణా||

5. కఱుణ రసము మాకుప్రభువా కలుగను కృపా నిమ్మా యెపుడు అరమర
లేకను అన్ని సమయముల నందర ప్రేమను జూడగ నడుపుమ ||కఱుణా||

Presenter Print & View

Karunaayuthm Baukaaryamulu Kan Lyrics Song Chords PPT - కఱుణాయుతం బౌకార్యములు కనబడవలెగ Lyrics in Telugish

Karunaayutam boukaaryamulu kanbadavalegadaa
Manalo anavaratamu
Mana bratuku Prabhunikai ankithamgunnatu nalavarachukonaga ||Karunaa||

Porugavaani preminthamu
Manamu koratalanni ik deerunu manaku
Tarugupaddadha gunamadi
Manalo thvaritagatini savarinchukondamiku ||Karunaa||

Kunti gruddi kushtu rogulendharo
Kanthamethi ghoshinchuchu nundu
Intagudichi sukhiinchuta nyayam vantabadadhi
Swartha parvatamu ||Karunaa||

Panduvanti kaapurambu manadi
Dandi Prabhuvu dayachesenu manakadi
Bandu lodalu, odalu, bandlu mundla kiritam
Mundu bettukoni ||Karunaa||

Manujulandhu galavu rendu tegallu
Vinumu puchchukoneduvari doka
Tegam nasu deeranichchuvaaridoka
Tega ganuma manasa neevendugalavo ik ||Karunaa||

Karuna rasamu maakupraabhuvaa
Kaluganu krupa nimma yeppudu aramara
Lekanu anni samayamulu nandar
Premanu judaga nadupumu ||Karunaa||

Karunaayuthm Baukaaryamulu Kan Lyrics Song Chords PPT - కఱుణాయుతం బౌకార్యములు కనబడవలెగ Lyrics in Telugish

కఱుణాయుతం బౌకార్యములు కనబడవలెగాదా మనలో అనవరతము
మన బ్రతుకు ప్రభునికై అంకితమగునటు నలవరచుకొనగ ||కఱుణా||
Karunaayutam boukaaryamulu kanbadavalegadaa
Manalo anavaratamu
Mana bratuku Prabhunikai ankithamgunnatu nalavarachukonaga ||Karunaa||

పొరుగవాని ప్రేమింతము మనము కొరతలన్ని యిక దీరును మనకు
తరుగుపడ్డదా గుణమది మనలో త్వరితగతిని సవరించుకొందమిక ||కఱుణా||
Porugavaani preminthamu
Manamu koratalanni ik deerunu manaku
Tarugupaddadha gunamadi
Manalo thvaritagatini savarinchukondamiku ||Karunaa||

కుంటి గ్రుడ్డి కుష్ఠు రోగులెందరో కంఠమెత్తి ఘోషించుచు నుండ
ఇంటగుడిచి సుఖియించుట న్యాయమ వంటబట్టదది స్వార్థ పర్వతము ||కఱుణా||
Kunti gruddi kushtu rogulendharo
Kanthamethi ghoshinchuchu nundu
Intagudichi sukhiinchuta nyayam vantabadadhi
Swartha parvatamu ||Karunaa||

పండువంటి కాపురంబు మనది దండిప్రభుడు దయచేసెను మనకది
బండు లోడలౌ ఓడలు బండ్లౌ ముండ్ల కిరీటము ముందు బెట్టుకొని ||కఱుణా||
Panduvanti kaapurambu manadi
Dandi Prabhuvu dayachesenu manakadi
Bandu lodalu, odalu, bandlu mundla kiritam
Mundu bettukoni ||Karunaa||

మనుజులందు గలవు రెండు తెగలు వినుము పుచ్చుకొనెడువారి దొక
తెగ మనసు దీర నిచ్చువారిదొక తెగ గనుమ మనస నీవెందుగలవొ యిక ||కఱుణా||
Manujulandhu galavu rendu tegallu
Vinumu puchchukoneduvari doka
Tegam nasu deeranichchuvaaridoka
Tega ganuma manasa neevendugalavo ik ||Karunaa||

కఱుణ రసము మాకుప్రభువా కలుగను కృపా నిమ్మా యెపుడు అరమర
లేకను అన్ని సమయముల నందర ప్రేమను జూడగ నడుపుమ ||కఱుణా||
Karuna rasamu maakupraabhuvaa
Kaluganu krupa nimma yeppudu aramara
Lekanu anni samayamulu nandar
Premanu judaga nadupumu ||Karunaa||

Karunaayuthm Baukaaryamulu Kan Lyrics Song Chords PPT - కఱుణాయుతం బౌకార్యములు కనబడవలెగ Lyrics in Telugu and English

కఱుణాయుతం బౌకార్యములు కనబడవలెగాదా మనలో అనవరతము
మన బ్రతుకు ప్రభునికై అంకితమగునటు నలవరచుకొనగ ||కఱుణా||
O Lord, may acts of mercy never fail to appear in us,
May we continuously dedicate ourselves
To living for You with all our heart and soul. ||Mercy||

పొరుగవాని ప్రేమింతము మనము కొరతలన్ని యిక దీరును మనకు
తరుగుపడ్డదా గుణమది మనలో త్వరితగతిని సవరించుకొందమిక ||కఱుణా||
Let love for our neighbors abound;
May it fill all our shortcomings.
Let this virtue awaken within us
And guide us to act swiftly and rightly. ||Mercy||

కుంటి గ్రుడ్డి కుష్ఠు రోగులెందరో కంఠమెత్తి ఘోషించుచు నుండ
ఇంటగుడిచి సుఖియించుట న్యాయమ వంటబట్టదది స్వార్థ పర్వతము ||కఱుణా||
For the lepers, the sick, and the weak,
Who cry out and raise their voices,
Bringing comfort and relief to them
Is justice, not selfish pride. ||Mercy||

పండువంటి కాపురంబు మనది దండిప్రభుడు దయచేసెను మనకది
బండు లోడలౌ ఓడలు బండ్లౌ ముండ్ల కిరీటము ముందు బెట్టుకొని ||కఱుణా||
Our household and all blessings
Are granted by the gracious Lord;
In our journey, He carries us
Through burdens, struggles, and trials,
And places the crown before us. ||Mercy||

మనుజులందు గలవు రెండు తెగలు వినుము పుచ్చుకొనెడువారి దొక
తెగ మనసు దీర నిచ్చువారిదొక తెగ గనుమ మనస నీవెందుగలవొ యిక ||కఱుణా||
Among humans, there are two kinds of hearts;
Listen and observe:
One gives generously from the heart,
The other holds back — O Lord, which heart shall prevail in us? ||Mercy||

కఱుణ రసము మాకుప్రభువా కలుగను కృపా నిమ్మా యెపుడు అరమర
లేకను అన్ని సమయముల నందర ప్రేమను జూడగ నడుపుమ ||కఱుణా||
O Lord, may the essence of mercy flow to us always,
May Your grace never fail,
And may we always act with love
In all times and toward all people. ||Mercy||

Tags

కఱుణాయుతం బౌకార్యములు కనబడవలెగ,Karunaayuthm Baukaaryamulu Kan,నీ పిలుపు వలన నేను నశించిపొలెదు,Karunaayuthm Baukaaryamulu Kan Lyrics Song Chords PPT -కఱుణాయుతం బౌకార్యములు కనబడవలెగ

Create Church Mini Website and Digital Visting Card.

You can add your church and ministry for free.
Register/Create