Karunan Aerparachithivi Lyrics Song Chords PPT - కరుణన్ ఏర్పరచితివి సైన్యముల యెహోవ నన్

కరుణన్ - ఏర్పరచితివి సైన్యముల యెహోవ - నన్
పరిశుద్ధుడా - క్రీస్తులో ఎరిగితివి - కరుణన్

1. మోషేను కోరుకొని - చేసితివి నాయకుని
గోషేను నుండి ఎల్లన్ నడుప - ఒసగితివి యవసరతలను

2. యాకోబున్ కోరుకొని - ఏశావును విడిచితివి
సకలంబౌ కష్టముల నొసగి - ఇశ్రాయేలను పేరును ఇచ్చితివి

3. సొలమోనున్ కోరుకొని - ఇల సకల జ్ఞానమిడె
ఆలయ నిర్మాణ కృపనిడెను - పాలింప రాజ్యంబొసగెను

4. దానియేలును కోరుకొని - తన పరలోక జ్ఞానమిడె
ఎన్నెన్నో దర్శనముల నొసగి - కనుపాపగ కాపాడెనిల

5. జెరుబ్బాబెలున్ కోరుకొని - ముద్రయుంగరముగ జేసెన్
నిర్మించెను ప్రభుని ఆలయమున్ - విరివైన యిరుకుల యందు

6. స్తెఫెనును కోరుకొని - నింపెను తన యాత్మతో
సంపూర్ణమగు తన సాక్షిగా - పంపెను తన హతహాక్షునిగ

7. పౌలును కోరుకొనెన్ - సౌలుగ నున్నయపుడే
పలుసంఘముల నిల స్థాపించెన్
ఎల్ల మేలులకు హల్లెలూయ ప్రభో

Presenter Print & View

Karunan Aerparachithivi Lyrics Song Chords PPT - కరుణన్ ఏర్పరచితివి సైన్యముల యెహోవ నన్ Lyrics in Telugish

Karunan - yerparachitivi sainyamula Yehov - nan
Parishuddhuda - Kristulo erigitivi - Karunan

Moshe nu korukoni - chesitivi naayakuni
Goshe nu nundi ellan nadupu - osagitivi yavasaratlanu

Yakobun korukoni - Eshaavunu vidchitivi
Sakalambau kashtamula nosagi - Ishrayelanu perunu ichitivi

Solomonu korukoni - ila sakala jnanamide
Aalaya nirmana krupanide - paalimpa raajyambosage

Daniyelunu korukoni - tana paraloka jnanamide
Ennenno darshanamula nosagi - kanupaapaga kaapadenilu

Jerubbabelun korukoni - mudrayungaramuga jesin
Nirmichenu Prabhuni aalayamn - virivaina Yerukula yandu

Stephenunu korukoni - nimpenu tana yaatmato
Sampurnamagu tana saakshiga - pampenu tana hatahaakshunig

Paulunu korukonen - saalugu nunnayapude
Palusamghamula nilasthaapichen
Ella melukulu Halleluya Prabho

Karunan Aerparachithivi Lyrics Song Chords PPT - కరుణన్ ఏర్పరచితివి సైన్యముల యెహోవ నన్ Lyrics in Telugish

కరుణన్ - ఏర్పరచితివి సైన్యముల యెహోవ - నన్
పరిశుద్ధుడా - క్రీస్తులో ఎరిగితివి - కరుణన్
Karunan - yerparachitivi sainyamula Yehov - nan
Parishuddhuda - Kristulo erigitivi - Karunan

మోషేను కోరుకొని - చేసితివి నాయకుని
గోషేను నుండి ఎల్లన్ నడుప - ఒసగితివి యవసరతలను
Moshe nu korukoni - chesitivi naayakuni
Goshe nu nundi ellan nadupu - osagitivi yavasaratlanu

యాకోబున్ కోరుకొని - ఏశావును విడిచితివి
సకలంబౌ కష్టముల నొసగి - ఇశ్రాయేలను పేరును ఇచ్చితివి
Yakobun korukoni - Eshaavunu vidchitivi
Sakalambau kashtamula nosagi - Ishrayelanu perunu ichitivi

సొలమోనున్ కోరుకొని - ఇల సకల జ్ఞానమిడె
ఆలయ నిర్మాణ కృపనిడెను - పాలింప రాజ్యంబొసగెను
Solomonu korukoni - ila sakala jnanamide
Aalaya nirmana krupanide - paalimpa raajyambosage

దానియేలును కోరుకొని - తన పరలోక జ్ఞానమిడె
ఎన్నెన్నో దర్శనముల నొసగి - కనుపాపగ కాపాడెనిల
Daniyelunu korukoni - tana paraloka jnanamide
Ennenno darshanamula nosagi - kanupaapaga kaapadenilu

జెరుబ్బాబెలున్ కోరుకొని - ముద్రయుంగరముగ జేసెన్
నిర్మించెను ప్రభుని ఆలయమున్ - విరివైన యిరుకుల యందు
Jerubbabelun korukoni - mudrayungaramuga jesin
Nirmichenu Prabhuni aalayamn - virivaina Yerukula yandu

స్తెఫెనును కోరుకొని - నింపెను తన యాత్మతో
సంపూర్ణమగు తన సాక్షిగా - పంపెను తన హతహాక్షునిగ
Stephenunu korukoni - nimpenu tana yaatmato
Sampurnamagu tana saakshiga - pampenu tana hatahaakshunig

పౌలును కోరుకొనెన్ - సౌలుగ నున్నయపుడే
పలుసంఘముల నిల స్థాపించెన్
ఎల్ల మేలులకు హల్లెలూయ ప్రభో
Paulunu korukonen - saalugu nunnayapude
Palusamghamula nilasthaapichen
Ella melukulu Halleluya Prabho

Karunan Aerparachithivi Lyrics Song Chords PPT - కరుణన్ ఏర్పరచితివి సైన్యముల యెహోవ నన్ Lyrics in Telugu and English

కరుణన్ - ఏర్పరచితివి సైన్యముల యెహోవ - నన్
పరిశుద్ధుడా - క్రీస్తులో ఎరిగితివి - కరుణన్
Merciful One – You prepared the armies; Jehovah – my
Holy One – through Christ, You granted mercy.

మోషేను కోరుకొని - చేసితివి నాయకుని
గోషేను నుండి ఎల్లన్ నడుప - ఒసగితివి యవసరతలను
You chose Moses – and made him a leader,
Led him from Goshen – and fulfilled the needs of the people.

యాకోబున్ కోరుకొని - ఏశావును విడిచితివి
సకలంబౌ కష్టముల నొసగి - ఇశ్రాయేలను పేరును ఇచ్చితివి
You chose Jacob – and delivered Esau,
Through all hardships – You gave Israel their name.

సొలమోనున్ కోరుకొని - ఇల సకల జ్ఞానమిడె
ఆలయ నిర్మాణ కృపనిడెను - పాలింప రాజ్యంబొసగెను
You chose Solomon – and gave him all wisdom,
Blessed him in building the temple – and guided his kingdom.

దానియేలును కోరుకొని - తన పరలోక జ్ఞానమిడె
ఎన్నెన్నో దర్శనముల నొసగి - కనుపాపగ కాపాడెనిల
You chose Daniel – and gave him heavenly wisdom,
Revealed many visions – and protected the faithful.

జెరుబ్బాబెలున్ కోరుకొని - ముద్రయుంగరముగ జేసెన్
నిర్మించెను ప్రభుని ఆలయమున్ - విరివైన యిరుకుల యందు
You chose Zerubbabel – and set the foundation,
Built the Lord’s temple – amidst the widespread ruins.

స్తెఫెనును కోరుకొని - నింపెను తన యాత్మతో
సంపూర్ణమగు తన సాక్షిగా - పంపెను తన హతహాక్షునిగ
You chose Stephen – and filled him with the Spirit,
Complete in his testimony – sent him as Your witness.

పౌలును కోరుకొనెన్ - సౌలుగ నున్నయపుడే
పలుసంఘముల నిల స్థాపించెన్
ఎల్ల మేలులకు హల్లెలూయ ప్రభో
You chose Paul – even when he was Saul,
Established the churches – for all generations.
All glory and Hallelujah to You, Lord.

Tags

కరుణన్ ఏర్పరచితివి సైన్యముల యెహోవ నన్,Karunan Aerparachithivi,నీ పిలుపు వలన నేను నశించిపొలెదు,Karunan Aerparachithivi Lyrics Song Chords PPT -కరుణన్ ఏర్పరచితివి సైన్యముల యెహోవ నన్

Create Church Mini Website and Digital Visting Card.

You can add your church and ministry for free.
Register/Create