Karunan Aerparachithivi Sainyamula Lyrics Song Chords PPT -కరుణన్ ఏర్పరచితివి సైన్యముల యెహోవ నన్

కరుణన్ - ఏర్పరచితివి సైన్యముల యెహోవ - నన్
పరిశుద్ధుడా - క్రీస్తులో ఎరిగితివి - కరుణన్

మోషేను కోరుకొని - చేసితివి నాయకుని
గోషేను నుండి ఎల్లన్ నడుప - ఒసగితివి యవసరతలను

యాకోబున్ కోరుకొని - ఏశావును విడిచితివి
సకలంబౌ కష్టముల నొసగి - ఇశ్రాయేలను పేరును ఇచ్చితివి

సొలమోనున్ కోరుకొని - ఇల సకల జ్ఞానమిడె
ఆలయ నిర్మాణ కృపనిడెను - పాలింప రాజ్యంబొసగెను

దానియేలును కోరుకొని - తన పరలోక జ్ఞానమిడె
ఎన్నెన్నో దర్శనముల నొసగి - కనుపాపగ కాపాడెనిల

జెరుబ్బాబెలున్ కోరుకొని - ముద్రయుంగరముగ జేసెన్
నిర్మించెను ప్రభుని ఆలయమున్ - విరివైన యిరుకుల యందు

స్తెఫెనును కోరుకొని - నింపెను తన యాత్మతో
సంపూర్ణమగు తన సాక్షిగా - పంపెను తన హతహాక్షునిగ

పౌలును కోరుకొనెన్ - సౌలుగ నున్నయపుడే
పలుసంఘముల నిల స్థాపించెన్
ఎల్ల మేలులకు హల్లెలూయ ప్రభో

Presenter Print & View

Karunan Aerparachithivi Sainyamula Lyrics Song Chords PPT -కరుణన్ ఏర్పరచితివి సైన్యముల యెహోవ నన్ Lyrics in Telugish

Karunan - yerparachithivi sainyamula Yehov - nan
Parishuddhuda - Kristhulo erigithivi - Karunan

Moshenu korukoni - chesithivi naayakuni
Goshenu nundi ellan nadupu - osagithivi yavasaratalanu

Yaakobun korukoni - Eshaavunu vidichithivi
Sakalambou kashtamula nosagi - Ishrayelanu perunu ichithivi

Solamonun korukoni - ila sakala jnanamide
Aalaya nirmana krupamide - paalimpa rajyambosagene

Daanielunu korukoni - tana paraloka jnanamide
Ennenno darshanamula nosagi - kanupaapaga kaapadenili

Zerubbabelun korukoni - mudrayungaramuga jesen
Nirmichenu Prabhuni aalayamun - virivaina yirukula yandu

Stefenu korukoni - nimpenu tana yaathmato
Sampurnamagu tana saakshiga - pampenu tana hatahaakshunig

Paulunu korukonen - saulugu nunnayapude
Palusanghamula nila sthaapichen
Ella melukulu Halleluya Prabho

Karunan Aerparachithivi Sainyamula Lyrics Song Chords PPT -కరుణన్ ఏర్పరచితివి సైన్యముల యెహోవ నన్ Lyrics in Telugu and English

కరుణన్ - ఏర్పరచితివి సైన్యముల యెహోవ - నన్
పరిశుద్ధుడా - క్రీస్తులో ఎరిగితివి - కరుణన్
Merciful One, You established the armies, O Jehovah – my God
Holy One, You were exalted in Christ – merciful One

మోషేను కోరుకొని - చేసితివి నాయకుని
గోషేను నుండి ఎల్లన్ నడుప - ఒసగితివి యవసరతలను
You answered Moses’ request – You appointed a leader
You guided them from Goshen – fulfilling their needs

యాకోబున్ కోరుకొని - ఏశావును విడిచితివి
సకలంబౌ కష్టముల నొసగి - ఇశ్రాయేలను పేరును ఇచ్చితివి
You answered Jacob’s request – You spared Esau
You removed all hardships – and gave Israel their name

సొలమోనున్ కోరుకొని - ఇల సకల జ్ఞానమిడె
ఆలయ నిర్మాణ కృపనిడెను - పాలింప రాజ్యంబొసగెను
You answered Solomon’s request – and granted all wisdom
You gave grace in the temple construction – and governed the kingdom

దానియేలును కోరుకొని - తన పరలోక జ్ఞానమిడె
ఎన్నెన్నో దర్శనముల నొసగి - కనుపాపగ కాపాడెనిల
You answered Daniel’s request – and gave heavenly wisdom
Revealing many visions – You protected him from harm

జెరుబ్బాబెలున్ కోరుకొని - ముద్రయుంగరముగ జేసెన్
నిర్మించెను ప్రభుని ఆలయమున్ - విరివైన యిరుకుల యందు
You answered Zerubbabel’s request – and gave him authority
You built the Lord’s temple – among the scattered Jerusalemites

స్తెఫెనును కోరుకొని - నింపెను తన యాత్మతో
సంపూర్ణమగు తన సాక్షిగా - పంపెను తన హతహాక్షునిగ
You answered Stephen’s request – and filled him with Your Spirit
Perfect witness to You – You sent him with Your hand of power

పౌలును కోరుకొనెన్ - సౌలుగ నున్నయపుడే
పలుసంఘముల నిల స్థాపించెన్
ఎల్ల మేలులకు హల్లెలూయ ప్రభో
You answered Paul’s request – when Saul was present
You established the churches
To all generations – Hallelujah, Lord!

Tags

కరుణన్ ఏర్పరచితివి సైన్యముల యెహోవ నన్,Karunan Aerparachithivi Sainyamula,కరుణన్ ఏర్పరచితివి సైన్యముల యెహోవ నన్,Karunan Aerparachithivi Sainyamula Lyrics Song Chords PPT -కరుణన్ ఏర్పరచితివి సైన్యముల యెహోవ నన్

Create Church Mini Website and Digital Visting Card.

You can add your church and ministry for free.
Register/Create