కఠిన హృదయమా కరుగవ దేవుని గడువులు
గని వినవా దెబ్బలు గలిగిన లోబడవా
ఎన్నో గడువులు ఎన్నోమారులు ఎన్నో గడువులు దొరికినను
కన్నుమూసికొని కదలుచునుందువు కనికర కరమునుగని మానవా
సృష్టికర్తకు మ్రొక్కెదవా! తన సృష్టిని గొని పూజించెదవా
సృష్టికర్త విరోధి దయ్యముల చేష్టలెల్ల మంద్రించెదవా
నీరము రక్తముగా మారినను భారముగా క ప్పలు పేలు
జోరీగలు గొప్ప తెగులు వచ్చిన గుణపడెనా ఫరోరాజు!
దద్దురులై బొబ్బలు పొక్కినను హద్దులేక పిడుగులు పడిన
గ్రుద్దినట్లు వడగండ్లు కురిసినను గుణపడెనా ఫరోరాజు
మిడుతల దండులు చెలరేగి యామిగిలిన వాటిని మ్రింగినను
వడివడితడబడు నంధకారమే వచ్చిన గుణపడె నా రాజు
ఘోషపెట్టి దేశమెల్లనేడ్వగ గుంపులుగా జ్యేష్టులు చావ
రోషముతో వెంటబడి నశించి దోషముకై దుఃఖముపడిరే
నష్టము కష్టము కలిగినను మరి నరులును దేవుడె చెప్పినను
ఇష్టపడవు రక్షింపబడుటకై ఇరుకుపడిన నిరుకున జెడిన
Kathina hridayamaa karugava – devuni gadhuvulu
Gani vinavaa debbalu galigina lobadavaa
Enno gadhuvulu ennomaarulu enno gadhuvulu dorikinanu
Kannumoosikoni kadaluchununduvu kanikara karamunugani maanavaa
Srushtikarthaku mrokkedavaa! tana srushtini goni poojinchedavaa
Srushtikartha virodhi dayyamula cheshtalella mandrinchedavaa
Neeramu raktamuga maarinanu, bhaaramuga kappalu peeluu
Joriga goppategulu vachina gunapadena pharo raju!
Daddurulai bobbalu pokkinanu, haddulaeka pidugulu padina
Gruddinatlu vadagandlu kurisinanu, gunapadena pharo raju
Miduthala dandulu chelaregi, a migilina vaatini mringinanu
Vadivaditadabadu andhakaarame vachina, gunapadena raju
Ghoshapetti deshamellanedu vaga, gumpuluga jyeshtulu chaava
Roshamutoni ventabadi nashinchi, doshamukai dukhampadiru
Nashtamu kashtamu kaliginanu, mari narulunu devude cheppinanu
Ishtapadavu rakshimpabadutakai, irukupadina nirukunajedina
Paapaprataapamu neruguduvu, daani shaapamu thaapamu neruguduva
Paapamunu okapari battitivaa, adhi pattubadi kathinaparachu
Lolopalan nyayamabadhamulopamu, kaligina mosamulalo
Kaalayaapanacheya nupaayamulele? vesha dhaaranayele
Kathina hridayamaa karugava – devuni gadhuvulu Gani vinavaa debbalu galigina lobadavaa Enno gadhuvulu ennomaarulu enno gadhuvulu dorikinanu Kannumoosikoni kadaluchununduvu kanikara karamunugani maanavaa Srushtikarthaku mrokkedavaa! tana srushtini goni poojinchedavaa Srushtikartha virodhi dayyamula cheshtalella mandrinchedavaa Neeramu raktamuga maarinanu, bhaaramuga kappalu peeluu Joriga goppategulu vachina gunapadena pharo raju! Daddurulai bobbalu pokkinanu, haddulaeka pidugulu padina Gruddinatlu vadagandlu kurisinanu, gunapadena pharo raju Miduthala dandulu chelaregi, a migilina vaatini mringinanu Vadivaditadabadu andhakaarame vachina, gunapadena raju Ghoshapetti deshamellanedu vaga, gumpuluga jyeshtulu chaava Roshamutoni ventabadi nashinchi, doshamukai dukhampadiru Nashtamu kashtamu kaliginanu, mari narulunu devude cheppinanu Ishtapadavu rakshimpabadutakai, irukupadina nirukunajedina Paapaprataapamu neruguduvu, daani shaapamu thaapamu neruguduva Paapamunu okapari battitivaa, adhi pattubadi kathinaparachu Lolopalan nyayamabadhamulopamu, kaligina mosamulalo Kaalayaapanacheya nupaayamulele? vesha dhaaranayele
కఠిన హృదయమా కరుగవ దేవుని గడువులు
గని వినవా దెబ్బలు గలిగిన లోబడవా
Kathina hridayamaa karugava – devuni gadhuvulu
Gani vinavaa debbalu galigina lobadavaa
ఎన్నో గడువులు ఎన్నోమారులు ఎన్నో గడువులు దొరికినను
కన్నుమూసికొని కదలుచునుందువు కనికర కరమునుగని మానవా
Enno gadhuvulu ennomaarulu enno gadhuvulu dorikinanu
Kannumoosikoni kadaluchununduvu kanikara karamunugani maanavaa
సృష్టికర్తకు మ్రొక్కెదవా! తన సృష్టిని గొని పూజించెదవా
సృష్టికర్త విరోధి దయ్యముల చేష్టలెల్ల మంద్రించెదవా
Srushtikarthaku mrokkedavaa! tana srushtini goni poojinchedavaa
Srushtikartha virodhi dayyamula cheshtalella mandrinchedavaa
నీరము రక్తముగా మారినను భారముగా క ప్పలు పేలు
జోరీగలు గొప్ప తెగులు వచ్చిన గుణపడెనా ఫరోరాజు!
Neeramu raktamuga maarinanu, bhaaramuga kappalu peeluu
Joriga goppategulu vachina gunapadena pharo raju!
దద్దురులై బొబ్బలు పొక్కినను హద్దులేక పిడుగులు పడిన
గ్రుద్దినట్లు వడగండ్లు కురిసినను గుణపడెనా ఫరోరాజు
Daddurulai bobbalu pokkinanu, haddulaeka pidugulu padina
Gruddinatlu vadagandlu kurisinanu, gunapadena pharo raju
మిడుతల దండులు చెలరేగి యామిగిలిన వాటిని మ్రింగినను
వడివడితడబడు నంధకారమే వచ్చిన గుణపడె నా రాజు
Miduthala dandulu chelaregi, a migilina vaatini mringinanu
Vadivaditadabadu andhakaarame vachina, gunapadena raju
ఘోషపెట్టి దేశమెల్లనేడ్వగ గుంపులుగా జ్యేష్టులు చావ
రోషముతో వెంటబడి నశించి దోషముకై దుఃఖముపడిరే
Ghoshapetti deshamellanedu vaga, gumpuluga jyeshtulu chaava
Roshamutoni ventabadi nashinchi, doshamukai dukhampadiru
నష్టము కష్టము కలిగినను మరి నరులును దేవుడె చెప్పినను
ఇష్టపడవు రక్షింపబడుటకై ఇరుకుపడిన నిరుకున జెడిన
Nashtamu kashtamu kaliginanu, mari narulunu devude cheppinanu
Ishtapadavu rakshimpabadutakai, irukupadina nirukunajedina
పాపప్రతాపము నెరుగుదువ దాని శాపము తాపము నెరుగు
దువా పాపము నొకపరి బట్టితివా అది పట్టుబడి కఠినపరచు
Paapaprataapamu neruguduvu, daani shaapamu thaapamu neruguduva
Paapamunu okapari battitivaa, adhi pattubadi kathinaparachu
లోలోపలన న్యాయమబద్దములోపము కలిగిన మోసములో
కాలయాపనచేయ నుపాయములేల? వేషధారణయేల
Lolopalan nyayamabadhamulopamu, kaligina mosamulalo
Kaalayaapanacheya nupaayamulele? vesha dhaaranayele
కఠిన హృదయమా కరుగవ దేవుని గడువులు గని వినవా దెబ్బలు గలిగిన లోబడవా Kathina hridayamaa karugava – devuni gadhuvulu Gani vinavaa debbalu galigina lobadavaa ఎన్నో గడువులు ఎన్నోమారులు ఎన్నో గడువులు దొరికినను కన్నుమూసికొని కదలుచునుందువు కనికర కరమునుగని మానవా Enno gadhuvulu ennomaarulu enno gadhuvulu dorikinanu Kannumoosikoni kadaluchununduvu kanikara karamunugani maanavaa సృష్టికర్తకు మ్రొక్కెదవా! తన సృష్టిని గొని పూజించెదవా సృష్టికర్త విరోధి దయ్యముల చేష్టలెల్ల మంద్రించెదవా Srushtikarthaku mrokkedavaa! tana srushtini goni poojinchedavaa Srushtikartha virodhi dayyamula cheshtalella mandrinchedavaa నీరము రక్తముగా మారినను భారముగా క ప్పలు పేలు జోరీగలు గొప్ప తెగులు వచ్చిన గుణపడెనా ఫరోరాజు! Neeramu raktamuga maarinanu, bhaaramuga kappalu peeluu Joriga goppategulu vachina gunapadena pharo raju! దద్దురులై బొబ్బలు పొక్కినను హద్దులేక పిడుగులు పడిన గ్రుద్దినట్లు వడగండ్లు కురిసినను గుణపడెనా ఫరోరాజు Daddurulai bobbalu pokkinanu, haddulaeka pidugulu padina Gruddinatlu vadagandlu kurisinanu, gunapadena pharo raju మిడుతల దండులు చెలరేగి యామిగిలిన వాటిని మ్రింగినను వడివడితడబడు నంధకారమే వచ్చిన గుణపడె నా రాజు Miduthala dandulu chelaregi, a migilina vaatini mringinanu Vadivaditadabadu andhakaarame vachina, gunapadena raju ఘోషపెట్టి దేశమెల్లనేడ్వగ గుంపులుగా జ్యేష్టులు చావ రోషముతో వెంటబడి నశించి దోషముకై దుఃఖముపడిరే Ghoshapetti deshamellanedu vaga, gumpuluga jyeshtulu chaava Roshamutoni ventabadi nashinchi, doshamukai dukhampadiru నష్టము కష్టము కలిగినను మరి నరులును దేవుడె చెప్పినను ఇష్టపడవు రక్షింపబడుటకై ఇరుకుపడిన నిరుకున జెడిన Nashtamu kashtamu kaliginanu, mari narulunu devude cheppinanu Ishtapadavu rakshimpabadutakai, irukupadina nirukunajedina పాపప్రతాపము నెరుగుదువ దాని శాపము తాపము నెరుగు దువా పాపము నొకపరి బట్టితివా అది పట్టుబడి కఠినపరచు Paapaprataapamu neruguduvu, daani shaapamu thaapamu neruguduva Paapamunu okapari battitivaa, adhi pattubadi kathinaparachu లోలోపలన న్యాయమబద్దములోపము కలిగిన మోసములో కాలయాపనచేయ నుపాయములేల? వేషధారణయేల Lolopalan nyayamabadhamulopamu, kaligina mosamulalo Kaalayaapanacheya nupaayamulele? vesha dhaaranayele
కఠిన హృదయమా కరుగవ దేవుని గడువులు
గని వినవా దెబ్బలు గలిగిన లోబడవా
O hard-hearted one, will you not soften?
Will you not yield when God disciplines you?
ఎన్నో గడువులు ఎన్నోమారులు ఎన్నో గడువులు దొరికినను
కన్నుమూసికొని కదలుచునుందువు కనికర కరమునుగని మానవా
Many chances, many warnings have been given to you,
Yet you close your eyes and remain unmoved, O man without mercy!
సృష్టికర్తకు మ్రొక్కెదవా! తన సృష్టిని గొని పూజించెదవా
సృష్టికర్త విరోధి దయ్యముల చేష్టలెల్ల మంద్రించెదవా
Will you bow before your Creator, or worship what He created?
Will you still follow the works of demons opposing the Creator?
నీరము రక్తముగా మారినను భారముగా క ప్పలు పేలు
జోరీగలు గొప్ప తెగులు వచ్చిన గుణపడెనా ఫరోరాజు!
When water turned into blood, when heavy plagues struck Egypt,
Did Pharaoh learn his lesson or turn from his ways?
దద్దురులై బొబ్బలు పొక్కినను హద్దులేక పిడుగులు పడిన
గ్రుద్దినట్లు వడగండ్లు కురిసినను గుణపడెనా ఫరోరాజు
When boils and sores spread, when thunder and hail fell,
When storms raged from heaven — yet Pharaoh did not change.
మిడుతల దండులు చెలరేగి యామిగిలిన వాటిని మ్రింగినను
వడివడితడబడు నంధకారమే వచ్చిన గుణపడె నా రాజు
When swarms of locusts destroyed everything,
And darkness covered the land — still Pharaoh did not repent.
ఘోషపెట్టి దేశమెల్లనేడ్వగ గుంపులుగా జ్యేష్టులు చావ
రోషముతో వెంటబడి నశించి దోషముకై దుఃఖముపడిరే
When the firstborn of Egypt died in sorrow,
When God’s wrath destroyed the proud — they suffered for their sin.
నష్టము కష్టము కలిగినను మరి నరులును దేవుడె చెప్పినను
ఇష్టపడవు రక్షింపబడుటకై ఇరుకుపడిన నిరుకున జెడిన
Even when loss and suffering came,
And God’s word was spoken clearly —
People still refused to seek salvation and turn from evil.
పాపప్రతాపము నెరుగుదువ దాని శాపము తాపము నెరుగు
దువా పాపము నొకపరి బట్టితివా అది పట్టుబడి కఠినపరచు
You know the power and curse of sin,
Yet you hold on to it, allowing it to harden your heart.
లోలోపలన న్యాయమబద్దములోపము కలిగిన మోసములో
కాలయాపనచేయ నుపాయములేల? వేషధారణయేల
Deceit hides deep within your heart,
Why waste time in hypocrisy? Why wear a mask before God?
కఠిన హృదయమా కరుగవ దేవుని గడువులు ,katina hrudhayamaa karugava,కఠిన హృదయమా కరుగవ దేవుని గడువులు ,katina hrudhayamaa karugava Lyrics Song Chords PPT -కఠిన హృదయమా కరుగవ దేవుని గడువులు