Kodi kuyu vela parugulettedam Lyrics Song Chords PPT - కోడి కూయు వేళ పరుగులెత్తెదం

కోడి కూయు వేళ పరుగులెత్తెదం – బైబిల్ చేతపట్టుకుని సండేస్కూలుకు /2/

జూమ్ లలా ఉ…. జూమ్ లలా ఉ…. /2/

కమ్మనైన మాటలు ఎన్నో ఉంటాయి
తీయనైన పాటలు ఎన్నెన్నో వస్తాయి /2/

అక్క అన్న తమ్ముడు చెల్లి …
మనం కలసిపోదామా… యేసుని చెంతకు మనం కలసిపోదామా…
కోడి కూయు వేళ పరుగులెత్తెదం – బైబిల్ చేతపట్టుకుని సండేస్కూలుకు /2/

కొత్త కొత్త కధలు ఎన్నో చెబుతారు
బైబిల్ వాక్యములు మరెన్నో నేర్పిస్తారు /2/

Presenter Print & View

Kodi kuyu vela parugulettedam Lyrics Song Chords PPT - కోడి కూయు వేళ పరుగులెత్తెదం Lyrics in Telugish

Kodi kooyu vela parugulettedam
Bible chetapattukoni Sunday school-ku /2/

Zoom lala oo… Zoom lala oo… /2/

Kammanaina maatallu enno untayi
Theeyanaina paatalu ennenno vastayi /2/

Akka anna tammudu chelli…
Manam kalasipodamaa…
Yesuni chenthaku manam kalasipodamaa…
Kodi kooyu vela parugulettedam
Bible chetapattukoni Sunday school-ku /2/

Kotta kotta kathalu enno chebutaaru
Bible vaakymulu marenno nerpistaaru /2/

Kodi kuyu vela parugulettedam Lyrics Song Chords PPT - కోడి కూయు వేళ పరుగులెత్తెదం Lyrics in Telugu and English

కోడి కూయు వేళ పరుగులెత్తెదం – బైబిల్ చేతపట్టుకుని సండేస్కూలుకు /2/
When the rooster crows, let’s run —
With the Bible in hand, to Sunday School! (×2)

జూమ్ లలా ఉ…. జూమ్ లలా ఉ…. /2/
Zoom lala oo… Zoom lala oo… (×2)

కమ్మనైన మాటలు ఎన్నో ఉంటాయి
తీయనైన పాటలు ఎన్నెన్నో వస్తాయి /2/
There are so many beautiful words,
And so many sweet songs will come! (×2)

అక్క అన్న తమ్ముడు చెల్లి …
మనం కలసిపోదామా… యేసుని చెంతకు మనం కలసిపోదామా…
కోడి కూయు వేళ పరుగులెత్తెదం – బైబిల్ చేతపట్టుకుని సండేస్కూలుకు /2/
Brother, sister, little ones —
Shall we all go together?
Shall we all go together to Jesus’ presence?
When the rooster crows, let’s run —
With the Bible in hand, to Sunday School! (×2)

కొత్త కొత్త కధలు ఎన్నో చెబుతారు
బైబిల్ వాక్యములు మరెన్నో నేర్పిస్తారు /2/
They’ll tell us many new stories,
And teach us many Bible verses! (×2)

Tags

కోడి కూయు వేళ పరుగులెత్తెదం ,Kodi kuyu vela parugulettedam ,కోడి కూయు వేళ పరుగులెత్తెదం ,Kodi kuyu vela parugulettedam Lyrics Song Chords PPT -కోడి కూయు వేళ పరుగులెత్తెదం

Create Church Mini Website and Digital Visting Card.

You can add your church and ministry for free.
Register/Create