కొండ కోన లోయలోతుల్లో… ఓ ఓ
వినబడుతుంది నా యేసుని స్వరమే
తెలుసుకో నేస్తమా యేసే నిజ దైవం
ప్రభు యేసే మన రక్షణ ప్రాకారం ||కొండ కోన||
1.నీ హృదయమనే ద్వారమున నిలుచున్నాడు నా యేసు
హృదయమందు చేర్చుకో నేస్తమా (2)
ఏ స్థితికైనా చాలిన దేవుడు నా యేసేనయ్య
నీ స్థితిని ఎరిగిన దేవుడు నా యేసేనయ్య (2)
నీవు ఈ దినమందే యేసుని స్వరము వినుమన్నా (2) ||కొండ కోన||
2.ఆకాశానికి భూమికి మధ్య సిలువలో వేలాడెను నా యేసు
నిన్ను రక్షించాలని (2)
కలువరి సిలువలో తన రక్తమును కార్చెను యేసయ్య
తన రాజ్యములో నిను చేర్చుటకు పిలిచెను యేసయ్య (2)
నీవు ఈ దినమందే యేసుని స్వరము వినుమన్నా (2) ||కొండ కోన||
Konda Kona Loyalothullo… O O
Vinabadutundi naa Yesuni swarame
Telusuko nesthama Yese nija daivam
Prabhu Yese mana rakshana praakaram ||Konda Kona||
Nee hrudayamane dwaaramuN niluchunnadu naa Yesu
Hrudayamandu cherchuko nesthama (2)
Ee sthitikaina chaalina devudu naa Yesenayya
Nee sthitini erigina devudu naa Yesenayya (2)
Neevu ee dinamande Yesuni swaramu vinumannaa (2) ||Konda Kona||
Aakaashaniki bhoomiki madhya siluvulo velaadenu naa Yesu
Ninnu rakshinchalani (2)
Kalavari siluvulo tana raktamunu kaarchenu Yesayya
Tana raajyamulo ninnu cherchutaku pilichenu Yesayya (2)
Neevu ee dinamande Yesuni swaramu vinumannaa (2) ||Konda Kona||
Konda Kona Loyalothullo… O O Vinabadutundi naa Yesuni swarame Telusuko nesthama Yese nija daivam Prabhu Yese mana rakshana praakaram ||Konda Kona|| Nee hrudayamane dwaaramuN niluchunnadu naa Yesu Hrudayamandu cherchuko nesthama (2) Ee sthitikaina chaalina devudu naa Yesenayya Nee sthitini erigina devudu naa Yesenayya (2) Neevu ee dinamande Yesuni swaramu vinumannaa (2) ||Konda Kona|| Aakaashaniki bhoomiki madhya siluvulo velaadenu naa Yesu Ninnu rakshinchalani (2) Kalavari siluvulo tana raktamunu kaarchenu Yesayya Tana raajyamulo ninnu cherchutaku pilichenu Yesayya (2) Neevu ee dinamande Yesuni swaramu vinumannaa (2) ||Konda Kona||
కొండ కోన లోయలోతుల్లో… ఓ ఓ
వినబడుతుంది నా యేసుని స్వరమే
తెలుసుకో నేస్తమా యేసే నిజ దైవం
ప్రభు యేసే మన రక్షణ ప్రాకారం ||కొండ కోన||
Konda Kona Loyalothullo… O O
Vinabadutundi naa Yesuni swarame
Telusuko nesthama Yese nija daivam
Prabhu Yese mana rakshana praakaram ||Konda Kona||
1.నీ హృదయమనే ద్వారమున నిలుచున్నాడు నా యేసు
హృదయమందు చేర్చుకో నేస్తమా (2)
ఏ స్థితికైనా చాలిన దేవుడు నా యేసేనయ్య
నీ స్థితిని ఎరిగిన దేవుడు నా యేసేనయ్య (2)
నీవు ఈ దినమందే యేసుని స్వరము వినుమన్నా (2) ||కొండ కోన||
Nee hrudayamane dwaaramuN niluchunnadu naa Yesu
Hrudayamandu cherchuko nesthama (2)
Ee sthitikaina chaalina devudu naa Yesenayya
Nee sthitini erigina devudu naa Yesenayya (2)
Neevu ee dinamande Yesuni swaramu vinumannaa (2) ||Konda Kona||
2.ఆకాశానికి భూమికి మధ్య సిలువలో వేలాడెను నా యేసు
నిన్ను రక్షించాలని (2)
కలువరి సిలువలో తన రక్తమును కార్చెను యేసయ్య
తన రాజ్యములో నిను చేర్చుటకు పిలిచెను యేసయ్య (2)
నీవు ఈ దినమందే యేసుని స్వరము వినుమన్నా (2) ||కొండ కోన||
Aakaashaniki bhoomiki madhya siluvulo velaadenu naa Yesu
Ninnu rakshinchalani (2)
Kalavari siluvulo tana raktamunu kaarchenu Yesayya
Tana raajyamulo ninnu cherchutaku pilichenu Yesayya (2)
Neevu ee dinamande Yesuni swaramu vinumannaa (2) ||Konda Kona||
కొండ కోన లోయలోతుల్లో… ఓ ఓ వినబడుతుంది నా యేసుని స్వరమే తెలుసుకో నేస్తమా యేసే నిజ దైవం ప్రభు యేసే మన రక్షణ ప్రాకారం ||కొండ కోన|| Konda Kona Loyalothullo… O O Vinabadutundi naa Yesuni swarame Telusuko nesthama Yese nija daivam Prabhu Yese mana rakshana praakaram ||Konda Kona|| 1.నీ హృదయమనే ద్వారమున నిలుచున్నాడు నా యేసు హృదయమందు చేర్చుకో నేస్తమా (2) ఏ స్థితికైనా చాలిన దేవుడు నా యేసేనయ్య నీ స్థితిని ఎరిగిన దేవుడు నా యేసేనయ్య (2) నీవు ఈ దినమందే యేసుని స్వరము వినుమన్నా (2) ||కొండ కోన|| Nee hrudayamane dwaaramuN niluchunnadu naa Yesu Hrudayamandu cherchuko nesthama (2) Ee sthitikaina chaalina devudu naa Yesenayya Nee sthitini erigina devudu naa Yesenayya (2) Neevu ee dinamande Yesuni swaramu vinumannaa (2) ||Konda Kona|| 2.ఆకాశానికి భూమికి మధ్య సిలువలో వేలాడెను నా యేసు నిన్ను రక్షించాలని (2) కలువరి సిలువలో తన రక్తమును కార్చెను యేసయ్య తన రాజ్యములో నిను చేర్చుటకు పిలిచెను యేసయ్య (2) నీవు ఈ దినమందే యేసుని స్వరము వినుమన్నా (2) ||కొండ కోన|| Aakaashaniki bhoomiki madhya siluvulo velaadenu naa Yesu Ninnu rakshinchalani (2) Kalavari siluvulo tana raktamunu kaarchenu Yesayya Tana raajyamulo ninnu cherchutaku pilichenu Yesayya (2) Neevu ee dinamande Yesuni swaramu vinumannaa (2) ||Konda Kona||
కొండ కోన లోయలోతుల్లో… ఓ ఓ
వినబడుతుంది నా యేసుని స్వరమే
తెలుసుకో నేస్తమా యేసే నిజ దైవం
ప్రభు యేసే మన రక్షణ ప్రాకారం ||కొండ కోన||
In the valleys and corners of the hills… Oh Oh
I hear the voice of my Jesus
Know, my friend, Jesus is the true God
Lord Jesus is our strong protection ||Konda Kona||
1.నీ హృదయమనే ద్వారమున నిలుచున్నాడు నా యేసు
హృదయమందు చేర్చుకో నేస్తమా (2)
ఏ స్థితికైనా చాలిన దేవుడు నా యేసేనయ్య
నీ స్థితిని ఎరిగిన దేవుడు నా యేసేనయ్య (2)
నీవు ఈ దినమందే యేసుని స్వరము వినుమన్నా (2) ||కొండ కోన||
My Jesus stands at the door of your heart
Come and dwell in my heart, my friend (2)
He is the Almighty God in every situation, my Jesus
He knows your condition, my Jesus (2)
Today itself, listen to the voice of Jesus (2) ||Konda Kona||
2.ఆకాశానికి భూమికి మధ్య సిలువలో వేలాడెను నా యేసు
నిన్ను రక్షించాలని (2)
కలువరి సిలువలో తన రక్తమును కార్చెను యేసయ్య
తన రాజ్యములో నిను చేర్చుటకు పిలిచెను యేసయ్య (2)
నీవు ఈ దినమందే యేసుని స్వరము వినుమన్నా (2) ||కొండ కోన||
Between heaven and earth, on the cross, my Jesus cried
To protect you (2)
On the cruel cross, Jesus shed His blood
He called you to be part of His kingdom (2)
Today itself, listen to the voice of Jesus (2) ||Konda Kona||
కొండ కోన లోయలోతుల్లో ,komda koana loayaloathulloa ,కొండ కోన లోయలోతుల్లో ,komda koana loayaloathulloa Lyrics Song Chords PPT -కొండ కోన లోయలోతుల్లో