komdalathattu kannu leththuchunnaanu Lyrics Song Chords PPT - భూమి యాకాశముల సృజించిన

1. భూమి యాకాశముల సృజించిన - యెహోవా వలన సాయము కల్గున్

2. నీ పాదము తొట్రిల్ల నీయడు - నిన్ను కాపాడువాడు కునుకడు

3. ఇశ్రాయేలును కాచు దేవుడు - కునుకడు నిద్రపోడు ఎన్నడు

4. యెహోవాయే నిన్ను కాపాడును - కుడిప్రక్క నీడగా నుండును

5. పగటెండ రాత్రి వెన్నెల దెబ్బ - నీకు తగులకుండ కాపాడును

6. ఎట్టి అపాయమైన రాకుండ - ఆయన నీ ప్రాణము కాపాడున్

7. ఇది మొదలుకొని నిత్యము నీ - రాకపోకలందు నిను కాపాడున్

Presenter Print & View

komdalathattu kannu leththuchunnaanu Lyrics Song Chords PPT - భూమి యాకాశముల సృజించిన Lyrics in Telugish

Bhoomi yaakaashamula srujichina – Yehova valana saayamu kalgun

Nee paadamu totrilla neeyadu – Ninnu kaapaduvaadu kunukadu

Ishrayelunu kaachu devudu – Kunukadu nidrapodu ennadu

Yehovaye ninnu kaapadunu – Kudi prakka needaga nundunu

Pagatenda raatri vennela debba – Neeku tagulakunda kaapadunu

Etti apayamaina raakunda – Aayana nee praanamu kaapadun

Idi modalukoni nityamu nee – Raakapokalandu ninnu kaapadun

komdalathattu kannu leththuchunnaanu Lyrics Song Chords PPT - భూమి యాకాశముల సృజించిన Lyrics in Telugish

భూమి యాకాశముల సృజించిన - యెహోవా వలన సాయము కల్గున్
Bhoomi yaakaashamula srujichina – Yehova valana saayamu kalgun

నీ పాదము తొట్రిల్ల నీయడు - నిన్ను కాపాడువాడు కునుకడు
Nee paadamu totrilla neeyadu – Ninnu kaapaduvaadu kunukadu

ఇశ్రాయేలును కాచు దేవుడు - కునుకడు నిద్రపోడు ఎన్నడు
Ishrayelunu kaachu devudu – Kunukadu nidrapodu ennadu

యెహోవాయే నిన్ను కాపాడును - కుడిప్రక్క నీడగా నుండును
Yehovaye ninnu kaapadunu – Kudi prakka needaga nundunu

పగటెండ రాత్రి వెన్నెల దెబ్బ - నీకు తగులకుండ కాపాడును
Pagatenda raatri vennela debba – Neeku tagulakunda kaapadunu

ఎట్టి అపాయమైన రాకుండ - ఆయన నీ ప్రాణము కాపాడున్
Etti apayamaina raakunda – Aayana nee praanamu kaapadun

ఇది మొదలుకొని నిత్యము నీ - రాకపోకలందు నిను కాపాడున్
Idi modalukoni nityamu nee – Raakapokalandu ninnu kaapadun

komdalathattu kannu leththuchunnaanu Lyrics Song Chords PPT - భూమి యాకాశముల సృజించిన Lyrics in Telugu and English

భూమి యాకాశముల సృజించిన - యెహోవా వలన సాయము కల్గున్
He who created the earth and the heavens – will provide help through Jehovah

నీ పాదము తొట్రిల్ల నీయడు - నిన్ను కాపాడువాడు కునుకడు
Your foot will not slip – He who protects you will not fail

ఇశ్రాయేలును కాచు దేవుడు - కునుకడు నిద్రపోడు ఎన్నడు
The God who keeps Israel – will not slumber or sleep

యెహోవాయే నిన్ను కాపాడును - కుడిప్రక్క నీడగా నుండును
Jehovah will protect you – He will be your right-hand shadow

పగటెండ రాత్రి వెన్నెల దెబ్బ - నీకు తగులకుండ కాపాడును
By day and by night, in sunlight or moonlight – He will guard you from harm

ఎట్టి అపాయమైన రాకుండ - ఆయన నీ ప్రాణము కాపాడున్
No evil shall come near you – He will keep your life safe

ఇది మొదలుకొని నిత్యము నీ - రాకపోకలందు నిను కాపాడున్
From now and forever – Jehovah will guard you in all your comings and goings

Tags

భూమి యాకాశముల సృజించిన ,komdalathattu kannu leththuchunnaanu ,భూమి యాకాశముల సృజించిన ,komdalathattu kannu leththuchunnaanu Lyrics Song Chords PPT -భూమి యాకాశముల సృజించిన

Create Church Mini Website and Digital Visting Card.

You can add your church and ministry for free.
Register/Create