కొంత యెడము నీవైనా నే సాగలేను
నిమిషమైన నిన్ను విడిచి నే బ్రతుకలేను
కొంత యెడము నీవైనా
మరచిన వేళలో మది నీ పలుకులు
సడలి కట్టడలు మలినము తలపులు (2)
ప్రేమను పంచే ప్రేమ రూపుడా (2)
మరియొక్క మారు మన్నించు విభుడా (2) ||కొంత యెడము||
కనులకు మోహము కమ్మిన క్షణము
వినుట మరచె నీ స్వరమును హృదయము (2)
కమ్మిన పొరలు కరిగించుటకు (2)
నడుపు నీ వైపుకు హృది వెలుగుటకు (2) ||కొంత యెడము||
మదము, మత్సరములు సోకిన తరుణము
పాశము, ప్రేమకు విగతము ప్రాప్తము (2)
నిరతము స్థిరముగ నున్న అక్షయుడా (2)
నిలుపుము నీ కృపలో నన్ను రక్షకుడా (2) ||కొంత యెడము||
మనుజ రూపమున మహిలో నిలిచి
మనిషి-కసాధ్యమౌ మరణము గెలిచి (2)
నను వరియించగ రానున్న ప్రియుడా (2)
నిన్నెదురుకొనగ మతి నియ్యు వరుడా (2) ||కొంత యెడము||
Kontha yedamu neevaaina ne saagalenu
Nimishamainaa ninnu vidichi ne bratukalenu
Kontha yedamu neevaaina
Marachina velalo madi nee palukulu
Sadalī kattadalu malinamu thalapulu (2)
Premanu panche prema ropudaa (2)
Mariyokka maaru manninchu vibhudaa (2) ||Kontha yedamu||
Kanulaku mohammu kammina kshanamu
Vinuta marache nee swaramunu hrudayamu (2)
Kammina poralu kariginchataku (2)
Nadupu nee vaipuku hrudi velugutaku (2) ||Kontha yedamu||
Madamu matsaramulu sokina tharunamu
Paashamu premaku vigathamu praapthamu (2)
Nirathamu sthiramuga nunna akshayudaa (2)
Nilupumu nee krupalo nannu rakshakudaa (2) ||Kontha yedamu||
Manuja roopamuna mahilo nilichi
Manishi kasadhyamou maranamu gelichi (2)
Nanu variyinchaga raanunna priyudaa (2)
Ninnedurukonaga mathi niyyu varudaa (2) ||Kontha yedamu||
Kontha yedamu neevaaina ne saagalenu Nimishamainaa ninnu vidichi ne bratukalenu Kontha yedamu neevaaina Marachina velalo madi nee palukulu Sadalī kattadalu malinamu thalapulu (2) Premanu panche prema ropudaa (2) Mariyokka maaru manninchu vibhudaa (2) ||Kontha yedamu|| Kanulaku mohammu kammina kshanamu Vinuta marache nee swaramunu hrudayamu (2) Kammina poralu kariginchataku (2) Nadupu nee vaipuku hrudi velugutaku (2) ||Kontha yedamu|| Madamu matsaramulu sokina tharunamu Paashamu premaku vigathamu praapthamu (2) Nirathamu sthiramuga nunna akshayudaa (2) Nilupumu nee krupalo nannu rakshakudaa (2) ||Kontha yedamu|| Manuja roopamuna mahilo nilichi Manishi kasadhyamou maranamu gelichi (2) Nanu variyinchaga raanunna priyudaa (2) Ninnedurukonaga mathi niyyu varudaa (2) ||Kontha yedamu||
కొంత యెడము నీవైనా నే సాగలేను
నిమిషమైన నిన్ను విడిచి నే బ్రతుకలేను
కొంత యెడము నీవైనా
Kontha yedamu neevaaina ne saagalenu
Nimishamainaa ninnu vidichi ne bratukalenu
Kontha yedamu neevaaina
మరచిన వేళలో మది నీ పలుకులు
సడలి కట్టడలు మలినము తలపులు (2)
ప్రేమను పంచే ప్రేమ రూపుడా (2)
మరియొక్క మారు మన్నించు విభుడా (2) ||కొంత యెడము||
Marachina velalo madi nee palukulu
Sadalī kattadalu malinamu thalapulu (2)
Premanu panche prema ropudaa (2)
Mariyokka maaru manninchu vibhudaa (2) ||Kontha yedamu||
కనులకు మోహము కమ్మిన క్షణము
వినుట మరచె నీ స్వరమును హృదయము (2)
కమ్మిన పొరలు కరిగించుటకు (2)
నడుపు నీ వైపుకు హృది వెలుగుటకు (2) ||కొంత యెడము||
Kanulaku mohammu kammina kshanamu
Vinuta marache nee swaramunu hrudayamu (2)
Kammina poralu kariginchataku (2)
Nadupu nee vaipuku hrudi velugutaku (2) ||Kontha yedamu||
మదము, మత్సరములు సోకిన తరుణము
పాశము, ప్రేమకు విగతము ప్రాప్తము (2)
నిరతము స్థిరముగ నున్న అక్షయుడా (2)
నిలుపుము నీ కృపలో నన్ను రక్షకుడా (2) ||కొంత యెడము||
Madamu matsaramulu sokina tharunamu
Paashamu premaku vigathamu praapthamu (2)
Nirathamu sthiramuga nunna akshayudaa (2)
Nilupumu nee krupalo nannu rakshakudaa (2) ||Kontha yedamu||
మనుజ రూపమున మహిలో నిలిచి
మనిషి-కసాధ్యమౌ మరణము గెలిచి (2)
నను వరియించగ రానున్న ప్రియుడా (2)
నిన్నెదురుకొనగ మతి నియ్యు వరుడా (2) ||కొంత యెడము||
Manuja roopamuna mahilo nilichi
Manishi kasadhyamou maranamu gelichi (2)
Nanu variyinchaga raanunna priyudaa (2)
Ninnedurukonaga mathi niyyu varudaa (2) ||Kontha yedamu||
కొంత యెడము నీవైనా నే సాగలేను నిమిషమైన నిన్ను విడిచి నే బ్రతుకలేను కొంత యెడము నీవైనా Kontha yedamu neevaaina ne saagalenu Nimishamainaa ninnu vidichi ne bratukalenu Kontha yedamu neevaaina మరచిన వేళలో మది నీ పలుకులు సడలి కట్టడలు మలినము తలపులు (2) ప్రేమను పంచే ప్రేమ రూపుడా (2) మరియొక్క మారు మన్నించు విభుడా (2) ||కొంత యెడము|| Marachina velalo madi nee palukulu Sadalī kattadalu malinamu thalapulu (2) Premanu panche prema ropudaa (2) Mariyokka maaru manninchu vibhudaa (2) ||Kontha yedamu|| కనులకు మోహము కమ్మిన క్షణము వినుట మరచె నీ స్వరమును హృదయము (2) కమ్మిన పొరలు కరిగించుటకు (2) నడుపు నీ వైపుకు హృది వెలుగుటకు (2) ||కొంత యెడము|| Kanulaku mohammu kammina kshanamu Vinuta marache nee swaramunu hrudayamu (2) Kammina poralu kariginchataku (2) Nadupu nee vaipuku hrudi velugutaku (2) ||Kontha yedamu|| మదము, మత్సరములు సోకిన తరుణము పాశము, ప్రేమకు విగతము ప్రాప్తము (2) నిరతము స్థిరముగ నున్న అక్షయుడా (2) నిలుపుము నీ కృపలో నన్ను రక్షకుడా (2) ||కొంత యెడము|| Madamu matsaramulu sokina tharunamu Paashamu premaku vigathamu praapthamu (2) Nirathamu sthiramuga nunna akshayudaa (2) Nilupumu nee krupalo nannu rakshakudaa (2) ||Kontha yedamu|| మనుజ రూపమున మహిలో నిలిచి మనిషి-కసాధ్యమౌ మరణము గెలిచి (2) నను వరియించగ రానున్న ప్రియుడా (2) నిన్నెదురుకొనగ మతి నియ్యు వరుడా (2) ||కొంత యెడము|| Manuja roopamuna mahilo nilichi Manishi kasadhyamou maranamu gelichi (2) Nanu variyinchaga raanunna priyudaa (2) Ninnedurukonaga mathi niyyu varudaa (2) ||Kontha yedamu||
కొంత యెడము నీవైనా నే సాగలేను
నిమిషమైన నిన్ను విడిచి నే బ్రతుకలేను
కొంత యెడము నీవైనా
Even for a moment without You, I cannot move,
Not even for a second can I live apart from You,
Even for a little while without You.
మరచిన వేళలో మది నీ పలుకులు
సడలి కట్టడలు మలినము తలపులు (2)
ప్రేమను పంచే ప్రేమ రూపుడా (2)
మరియొక్క మారు మన్నించు విభుడా (2) ||కొంత యెడము||
When my mind forgets Your words,
When walls weaken and thoughts become impure, (2)
O God of love who shares true love, (2)
Once more, forgive me, O Merciful One! (2) ||Even for a moment||
కనులకు మోహము కమ్మిన క్షణము
వినుట మరచె నీ స్వరమును హృదయము (2)
కమ్మిన పొరలు కరిగించుటకు (2)
నడుపు నీ వైపుకు హృది వెలుగుటకు (2) ||కొంత యెడము||
When my eyes are blinded by desire,
And my heart forgets to listen to Your voice, (2)
To melt away the layers of darkness, (2)
Guide me toward You, that my heart may shine. (2) ||Even for a moment||
మదము, మత్సరములు సోకిన తరుణము
పాశము, ప్రేమకు విగతము ప్రాప్తము (2)
నిరతము స్థిరముగ నున్న అక్షయుడా (2)
నిలుపుము నీ కృపలో నన్ను రక్షకుడా (2) ||కొంత యెడము||
When pride and jealousy cling to me,
And I drift away from the bond of love, (2)
O Eternal and Unchanging One, (2)
Keep me safe in Your grace, my Savior! (2) ||Even for a moment||
మనుజ రూపమున మహిలో నిలిచి
మనిషి-కసాధ్యమౌ మరణము గెలిచి (2)
నను వరియించగ రానున్న ప్రియుడా (2)
నిన్నెదురుకొనగ మతి నియ్యు వరుడా (2) ||కొంత యెడము||
Taking human form and dwelling on earth,
You conquered death that man could not defeat, (2)
O Beloved who comes to claim me, (2)
Grant me the heart to stand before You, my Bridegroom! (2) ||Even for a moment||
కొంత యెడము నీవైనా నే సాగలేను ,Kontha Yedamu Neevainaa Ne ,కొంత యెడము నీవైనా నే సాగలేను ,Kontha Yedamu Neevainaa Ne Lyrics Song Chords PPT -కొంత యెడము నీవైనా నే సాగలేను