క్రీస్తు నేడు పుట్టెను
హల్లెలూయా హల్లెలూయా
జగమంత చాటను
నిండు మనసుతో పరవసించను
రారాజు మహరాజు జన్మించే ఈ దరలో
కొనియాడి కీర్తించి ఆరాధించెదము
సంతోషమే సమాధానమే
ఆశ్చర్యమే మహదానందమే
సంతోషకరమైన శుభవార్త
కాపరులకు తెలిసే ఈ వార్త
లోకంలో లేని సంతోషం
భువిపై తెచ్చింది శుభవార్త
కృంగిన జీవితాలకు
కృపచూపెను ఈ క్రిస్మస్
భయముతో ఉన్నవారిని
బలపరచెను ఈ క్రిస్మస్
నిరీక్షణలేని జనులకు
నిరీక్షణ తెచ్చింది ఈ వార్త
రక్షణలేని జనులకు
రక్షణ తెచ్చింది ప్రభు వార్త
పాపముతో ఉన్నవారిని
పవిత్రపరచును క్రిస్మస్
బాధలలో ఉన్నవరిని
బలపర్చును ఈ క్రిస్మస్
సమాధానంలేని మనుషులకు
సమాధానం తెచ్చెను ఈ వార్త
సమాధానపరిచెను తండ్రితో
శాంతి నొసగె ఈ ప్రభువార్త
లయమయ్యే జీవితాలను
లేవనెత్తు ఈ క్రిస్మస్
వ్యధలతో ఉన్నవారిని
ఉత్తేజపరచును క్రిస్మస్
క్రీస్తు నేడు పుట్టెను
హల్లెలూయా హల్లెలూయా
జగమంత చాటను
నిండు మనసుతో పరవసించను
Teluguish
Kreesthu nedu puttenu
Halleluya halleluya
Jagamantha chaatanu
Nindu manasuto paravasinchanu
🌟 స్టాంజా 2
Telugu
రారాజు మహరాజు జన్మించే ఈ దరలో
కొనియాడి కీర్తించి ఆరాధించెదము
సంతోషమే సమాధానమే
ఆశ్చర్యమే మహదానందమే
Teluguish
Raaraaju maharaaju janminche ee daralo
Koniyaadi keerthinchi aaraadhinchedamu
Santhoshame samaadhaaname
Aashcharyame mahadaanandame
🌟 స్టాంజా 3
Telugu
సంతోషకరమైన శుభవార్త
కాపరులకు తెలిసే ఈ వార్త
లోకంలో లేని సంతోషం
భువిపై తెచ్చింది శుభవార్త
Teluguish
Santhoshakaramaina shubhavaartha
Kāparulaku telise ee vaartha
Lokanlo leni santhosham
Bhuvipai techchindi shubhavaartha
🌟 స్టాంజా 4
Telugu
కృంగిన జీవితాలకు
కృపచూపెను ఈ క్రిస్మస్
భయముతో ఉన్నవారిని
బలపరచెను ఈ క్రిస్మస్
Teluguish
Kringina jeevithaalaku
Krupa choopenu ee Christmas
Bhayamuto unnavaarini
Balaparachenu ee Christmas
🌟 స్టాంజా 5
Telugu
నిరీక్షణలేని జనులకు
నిరీక్షణ తెచ్చింది ఈ వార్త
రక్షణలేని జనులకు
రక్షణ తెచ్చింది ప్రభు వార్త
Teluguish
Nireekshanaleni janulaku
Nireekshana techchindi ee vaartha
Rakshanaleni janulaku
Rakshana techchindi Prabhu vaartha
🌟 స్టాంజా 6
Telugu
పాపముతో ఉన్నవారిని
పవిత్రపరచును క్రిస్మస్
బాధలలో ఉన్నవరిని
బలపర్చును ఈ క్రిస్మస్
Teluguish
Paapamutho unnavaarini
Pavithraparachunu Christmas
Baadhalalo unnavaarini
Balaparchunu ee Christmas
🌟 స్టాంజా 7
Telugu
సమాధానంలేని మనుషులకు
సమాధానం తెచ్చెను ఈ వార్త
సమాధానపరిచెను తండ్రితో
శాంతి నొసగె ఈ ప్రభువార్త
Teluguish
Samaadhaanam leni manushulaku
Samaadhaanam techchenu ee vaartha
Samaadhaanaparichenu thandritoh
Shaanthi nosage ee Prabhu vaartha
🌟 స్టాంజా 8
Telugu
లయమయ్యే జీవితాలను
లేవనెత్తు ఈ క్రిస్మస్
వ్యధలతో ఉన్నవారిని
ఉత్తేజపరచును క్రిస్మస్
Teluguish
Layamayyē jeevithaalanu
Levanetthu ee Christmas
Vyadhalatho unnavaarini
Uttejaparchunu Christmas
క్రీస్తు నేడు పుట్టెను హల్లెలూయా హల్లెలూయా జగమంత చాటను నిండు మనసుతో పరవసించను Teluguish Kreesthu nedu puttenu Halleluya halleluya Jagamantha chaatanu Nindu manasuto paravasinchanu 🌟 స్టాంజా 2 Telugu రారాజు మహరాజు జన్మించే ఈ దరలో కొనియాడి కీర్తించి ఆరాధించెదము సంతోషమే సమాధానమే ఆశ్చర్యమే మహదానందమే Teluguish Raaraaju maharaaju janminche ee daralo Koniyaadi keerthinchi aaraadhinchedamu Santhoshame samaadhaaname Aashcharyame mahadaanandame 🌟 స్టాంజా 3 Telugu సంతోషకరమైన శుభవార్త కాపరులకు తెలిసే ఈ వార్త లోకంలో లేని సంతోషం భువిపై తెచ్చింది శుభవార్త Teluguish Santhoshakaramaina shubhavaartha Kāparulaku telise ee vaartha Lokanlo leni santhosham Bhuvipai techchindi shubhavaartha 🌟 స్టాంజా 4 Telugu కృంగిన జీవితాలకు కృపచూపెను ఈ క్రిస్మస్ భయముతో ఉన్నవారిని బలపరచెను ఈ క్రిస్మస్ Teluguish Kringina jeevithaalaku Krupa choopenu ee Christmas Bhayamuto unnavaarini Balaparachenu ee Christmas 🌟 స్టాంజా 5 Telugu నిరీక్షణలేని జనులకు నిరీక్షణ తెచ్చింది ఈ వార్త రక్షణలేని జనులకు రక్షణ తెచ్చింది ప్రభు వార్త Teluguish Nireekshanaleni janulaku Nireekshana techchindi ee vaartha Rakshanaleni janulaku Rakshana techchindi Prabhu vaartha 🌟 స్టాంజా 6 Telugu పాపముతో ఉన్నవారిని పవిత్రపరచును క్రిస్మస్ బాధలలో ఉన్నవరిని బలపర్చును ఈ క్రిస్మస్ Teluguish Paapamutho unnavaarini Pavithraparachunu Christmas Baadhalalo unnavaarini Balaparchunu ee Christmas 🌟 స్టాంజా 7 Telugu సమాధానంలేని మనుషులకు సమాధానం తెచ్చెను ఈ వార్త సమాధానపరిచెను తండ్రితో శాంతి నొసగె ఈ ప్రభువార్త Teluguish Samaadhaanam leni manushulaku Samaadhaanam techchenu ee vaartha Samaadhaanaparichenu thandritoh Shaanthi nosage ee Prabhu vaartha 🌟 స్టాంజా 8 Telugu లయమయ్యే జీవితాలను లేవనెత్తు ఈ క్రిస్మస్ వ్యధలతో ఉన్నవారిని ఉత్తేజపరచును క్రిస్మస్ Teluguish Layamayyē jeevithaalanu Levanetthu ee Christmas Vyadhalatho unnavaarini Uttejaparchunu Christmas
క్రీస్తు నేడు పుట్టెను
హల్లెలూయా హల్లెలూయా
జగమంత చాటను
నిండు మనసుతో పరవసించను
Kreesthu nedu puttenu
Halleluya halleluya
Jagamantha chaatanu
Nindu manasuto paravasinchanu
రారాజు మహరాజు జన్మించే ఈ దరలో
కొనియాడి కీర్తించి ఆరాధించెదము
సంతోషమే సమాధానమే
ఆశ్చర్యమే మహదానందమే
Raaraaju maharaaju janminche ee daralo
Koniyaadi keerthinchi aaraadhinchedamu
Santhoshame samaadhaaname
Aashcharyame mahadaanandame
సంతోషకరమైన శుభవార్త
కాపరులకు తెలిసే ఈ వార్త
లోకంలో లేని సంతోషం
భువిపై తెచ్చింది శుభవార్త
Santhoshakaramaina shubhavaartha
Kāparulaku telise ee vaartha
Lokanlo leni santhosham
Bhuvipai techchindi shubhavaartha
కృంగిన జీవితాలకు
కృపచూపెను ఈ క్రిస్మస్
భయముతో ఉన్నవారిని
బలపరచెను ఈ క్రిస్మస్
Kringina jeevithaalaku
Krupa choopenu ee Christmas
Bhayamuto unnavaarini
Balaparachenu ee Christmas
నిరీక్షణలేని జనులకు
నిరీక్షణ తెచ్చింది ఈ వార్త
రక్షణలేని జనులకు
రక్షణ తెచ్చింది ప్రభు వార్త
Nireekshanaleni janulaku
Nireekshana techchindi ee vaartha
Rakshanaleni janulaku
Rakshana techchindi Prabhu vaartha
పాపముతో ఉన్నవారిని
పవిత్రపరచును క్రిస్మస్
బాధలలో ఉన్నవరిని
బలపర్చును ఈ క్రిస్మస్
Paapamutho unnavaarini
Pavithraparachunu Christmas
Baadhalalo unnavaarini
Balaparchunu ee Christmas
సమాధానంలేని మనుషులకు
సమాధానం తెచ్చెను ఈ వార్త
సమాధానపరిచెను తండ్రితో
శాంతి నొసగె ఈ ప్రభువార్త
Samaadhaanam leni manushulaku
Samaadhaanam techchenu ee vaartha
Samaadhaanaparichenu thandritoh
Shaanthi nosage ee Prabhu vaartha
లయమయ్యే జీవితాలను
లేవనెత్తు ఈ క్రిస్మస్
వ్యధలతో ఉన్నవారిని
ఉత్తేజపరచును క్రిస్మస్
Layamayyē jeevithaalanu
Levanetthu ee Christmas
Vyadhalatho unnavaarini
Uttejaparchunu Christmas
క్రీస్తు నేడు పుట్టెను హల్లెలూయా హల్లెలూయా జగమంత చాటను నిండు మనసుతో పరవసించను Kreesthu nedu puttenu Halleluya halleluya Jagamantha chaatanu Nindu manasuto paravasinchanu రారాజు మహరాజు జన్మించే ఈ దరలో కొనియాడి కీర్తించి ఆరాధించెదము సంతోషమే సమాధానమే ఆశ్చర్యమే మహదానందమే Raaraaju maharaaju janminche ee daralo Koniyaadi keerthinchi aaraadhinchedamu Santhoshame samaadhaaname Aashcharyame mahadaanandame సంతోషకరమైన శుభవార్త కాపరులకు తెలిసే ఈ వార్త లోకంలో లేని సంతోషం భువిపై తెచ్చింది శుభవార్త Santhoshakaramaina shubhavaartha Kāparulaku telise ee vaartha Lokanlo leni santhosham Bhuvipai techchindi shubhavaartha కృంగిన జీవితాలకు కృపచూపెను ఈ క్రిస్మస్ భయముతో ఉన్నవారిని బలపరచెను ఈ క్రిస్మస్ Kringina jeevithaalaku Krupa choopenu ee Christmas Bhayamuto unnavaarini Balaparachenu ee Christmas నిరీక్షణలేని జనులకు నిరీక్షణ తెచ్చింది ఈ వార్త రక్షణలేని జనులకు రక్షణ తెచ్చింది ప్రభు వార్త Nireekshanaleni janulaku Nireekshana techchindi ee vaartha Rakshanaleni janulaku Rakshana techchindi Prabhu vaartha పాపముతో ఉన్నవారిని పవిత్రపరచును క్రిస్మస్ బాధలలో ఉన్నవరిని బలపర్చును ఈ క్రిస్మస్ Paapamutho unnavaarini Pavithraparachunu Christmas Baadhalalo unnavaarini Balaparchunu ee Christmas సమాధానంలేని మనుషులకు సమాధానం తెచ్చెను ఈ వార్త సమాధానపరిచెను తండ్రితో శాంతి నొసగె ఈ ప్రభువార్త Samaadhaanam leni manushulaku Samaadhaanam techchenu ee vaartha Samaadhaanaparichenu thandritoh Shaanthi nosage ee Prabhu vaartha లయమయ్యే జీవితాలను లేవనెత్తు ఈ క్రిస్మస్ వ్యధలతో ఉన్నవారిని ఉత్తేజపరచును క్రిస్మస్ Layamayyē jeevithaalanu Levanetthu ee Christmas Vyadhalatho unnavaarini Uttejaparchunu Christmas
క్రీస్తు నేడు పుట్టెను
హల్లెలూయా హల్లెలూయా
జగమంత చాటను
నిండు మనసుతో పరవసించను
Christ is born today,
Hallelujah, Hallelujah.
Let the whole world proclaim,
Let us rejoice with a full heart.
రారాజు మహరాజు జన్మించే ఈ దరలో
కొనియాడి కీర్తించి ఆరాధించెదము
సంతోషమే సమాధానమే
ఆశ్చర్యమే మహదానందమే
In this world where the King of Kings is born,
We will praise, glorify, and worship Him.
It is joy, it is peace,
It is wonder, it is great delight.
సంతోషకరమైన శుభవార్త
కాపరులకు తెలిసే ఈ వార్త
లోకంలో లేని సంతోషం
భువిపై తెచ్చింది శుభవార్త
The joyful good news
That was revealed to the shepherds.
A joy the world had never known
This good news brought to the earth.
కృంగిన జీవితాలకు
కృపచూపెను ఈ క్రిస్మస్
భయముతో ఉన్నవారిని
బలపరచెను ఈ క్రిస్మస్
This Christmas showed grace
To broken and weary lives.
This Christmas strengthened
Those who lived in fear.
నిరీక్షణలేని జనులకు
నిరీక్షణ తెచ్చింది ఈ వార్త
రక్షణలేని జనులకు
రక్షణ తెచ్చింది ప్రభు వార్త
This message brought hope
To the hopeless.
The Lord’s message brought salvation
To those without salvation.
పాపముతో ఉన్నవారిని
పవిత్రపరచును క్రిస్మస్
బాధలలో ఉన్నవరిని
బలపర్చును ఈ క్రిస్మస్
Christmas purifies
Those living in sin.
Christmas strengthens
Those who are suffering.
సమాధానంలేని మనుషులకు
సమాధానం తెచ్చెను ఈ వార్త
సమాధానపరిచెను తండ్రితో
శాంతి నొసగె ఈ ప్రభువార్త
This message brought peace
To those without peace.
It reconciled us with the Father
And brought His divine peace.
లయమయ్యే జీవితాలను
లేవనెత్తు ఈ క్రిస్మస్
వ్యధలతో ఉన్నవారిని
ఉత్తేజపరచును క్రిస్మస్
This Christmas lifts up
Lives that are falling apart.
Christmas encourages
Those burdened with sorrow.
క్రీస్తు నేడు పుట్టెను, Kreesthu Nedu Puttenu ,క్రీస్తు నేడు పుట్టెను,Kreesthu Nedu Puttenu Lyrics Song Chords PPT-క్రీస్తు నేడు పుట్టెను