Kummari O Kummari Lyrics Song Chords PPT - కుమ్మరి ఓ కుమ్మరి జగతుత్పత్తిధారీ

కుమ్మరి ఓ కుమ్మరి జగతుత్పత్తిధారీ
జిగట మన్నైన నా వంక చల్లగ చూడుమయ్యా
చల్లగ చూడుమయ్యా

పనికిరాని పాత్రనని – పారవేయకుమా
పొంగి పొరలు పాత్రగా – నన్ను నింపుమా
సువార్తలోని పాత్రలన్నీ – శ్రీ యేసుని పొగడుచుండ
సాక్షిగానుండు పాత్రగజేసి – సత్యముతో నింపుము తండ్రి
సత్యముతో నింపుము తండ్రి ||కుమ్మరి||

విలువలేని పాత్రను నేను – కొనువారు లేరెవ్వరు
వెలలేని నీదు రక్తంబుతో – వెలుగొందు పాత్రగజేసి
ఆటంకములనుండి తప్పించి నన్ను – ఎల్లప్పుడు కావుమయ్యా
పగిలియున్న పాత్రను నేను – సరిచేసి వాడుమయ్యా
సరిచేసి వాడుమయ్యా ||కుమ్మరి||

లోకాశతో నిండి ఉప్పొంగుచూ – మార్గంబు నే దప్పితిన్
మనుషేచ్ఛలన్నియు స్థిరమనుచునే – మనశ్శాంతి కోల్పోతిని
పోగొట్టుకున్న పాత్రయనుచు – పరుగెత్తి నను పట్టితివి
ప్రాణంబు నాలో ఉన్నప్పుడే – నీ పాదంబుల్ పట్టితిన్
నీ పాదంబుల్ పట్టితిన్ ||కుమ్మరి||

Presenter Print & View

Kummari O Kummari Lyrics Song Chords PPT - కుమ్మరి ఓ కుమ్మరి జగతుత్పత్తిధారీ Lyrics in Telugish

Kummari o kummari, jagathutpathi dhaari,
Jigata mannaina naa vanka challaga choodumayya,
Challaga choodumayya.

Panikiraani paathranani – paaraveyakumaa,
Pongi poralu paathraga – nannu nimpumaa.
Suvaarthalonni paathralannii – Sri Yesuni pogaduchunda,
Saakshigaanundu paathragajeesi – sathyamutho nimpumu thandri,
Sathyamutho nimpumu thandri.
      
Viluvuleni paathranu nenu – konuvaaru leravvaru,
Velaleni needu raktambutho – velugondu paathragajeesi,
Aatankamulanu nundi thappinchi nannu – ellappudu kaavumayya,
Pagiliyunna paathranu nenu – saricheshi vaadumayya,
Saricheshi vaadumayya.
      
Lokaashatho nindi upponguchoo – maargambu nē dappithin,
Manushechchalanniyu sthiramanuchune – manasshaanti kolpothini.
Pogottukonna paathrayanuchu – parugedthi nanu pattithivi,
Praanambu naalo unnappude – nee paadambul pattithin,
Nee paadambul pattithin.

సరిచేసి వాడుమయ్యా
Viluvuleni paathranu nenu – konuvaaru leravvaru,
Velaleni needu raktambutho – velugondu paathragajeesi,
Aatankamulanu nundi thappinchi nannu – ellappudu kaavumayya,
Pagiliyunna paathranu nenu – saricheshi vaadumayya,
Saricheshi vaadumayya.
     
లోకాశతో నిండి ఉప్పొంగుచూ – మార్గంబు నే దప్పితిన్
మనుషేచ్ఛలన్నియు స్థిరమనుచునే – మనశ్శాంతి కోల్పోతిని
పోగొట్టుకున్న పాత్రయనుచు – పరుగెత్తి నను పట్టితివి
ప్రాణంబు నాలో ఉన్నప్పుడే – నీ పాదంబుల్ పట్టితిన్
నీ పాదంబుల్ పట్టితిన్ ||కుమ్మరి||
Lokaashatho nindi upponguchoo – maargambu nē dappithin,
Manushechchalanniyu sthiramanuchune – manasshaanti kolpothini.
Pogottukonna paathrayanuchu – parugedthi nanu pattithivi,
Praanambu naalo unnappude – nee paadambul pattithin,
Nee paadambul pattithin.

Kummari O Kummari Lyrics Song Chords PPT - కుమ్మరి ఓ కుమ్మరి జగతుత్పత్తిధారీ Lyrics in Telugu and English

కుమ్మరి ఓ కుమ్మరి జగతుత్పత్తిధారీ
జిగట మన్నైన నా వంక చల్లగ చూడుమయ్యా
చల్లగ చూడుమయ్యా
Potter, O Potter, Creator of all the earth,
Look kindly upon this lump of clay — upon me.
Look upon me with mercy.

పనికిరాని పాత్రనని – పారవేయకుమా
పొంగి పొరలు పాత్రగా – నన్ను నింపుమా
సువార్తలోని పాత్రలన్నీ – శ్రీ యేసుని పొగడుచుండ
సాక్షిగానుండు పాత్రగజేసి – సత్యముతో నింపుము తండ్రి
సత్యముతో నింపుము తండ్రి ||కుమ్మరి||
Don’t throw me away, thinking I am a useless vessel.
Instead, fill me and overflow me as a worthy vessel.
All the vessels in the Gospel glorify Lord Jesus;
Make me too a vessel of testimony,
Fill me, Father, with Your truth.
Fill me, Father, with Your truth.
      
విలువలేని పాత్రను నేను – కొనువారు లేరెవ్వరు
వెలలేని నీదు రక్తంబుతో – వెలుగొందు పాత్రగజేసి
ఆటంకములనుండి తప్పించి నన్ను – ఎల్లప్పుడు కావుమయ్యా
పగిలియున్న పాత్రను నేను – సరిచేసి వాడుమయ్యా
సరిచేసి వాడుమయ్యా ||కుమ్మరి||
No one would buy a worthless vessel like me,
But by Your priceless blood, You made me shine again.
Deliver me from all obstacles, Lord, and guard me always.
I am a broken vessel — repair me and use me,
Repair me and use me.
     
లోకాశతో నిండి ఉప్పొంగుచూ – మార్గంబు నే దప్పితిన్
మనుషేచ్ఛలన్నియు స్థిరమనుచునే – మనశ్శాంతి కోల్పోతిని
పోగొట్టుకున్న పాత్రయనుచు – పరుగెత్తి నను పట్టితివి
ప్రాణంబు నాలో ఉన్నప్పుడే – నీ పాదంబుల్ పట్టితిన్
నీ పాదంబుల్ పట్టితిన్ ||కుమ్మరి||
Filled and overflowing with worldly desires,
I wandered away from Your path.
Thinking human wishes are steadfast, I lost my peace.
Yet when I ran away as a lost vessel, You caught me.
While life remains in me, I will cling to Your feet.
I will cling to Your feet.

Tags

కుమ్మరి ఓ కుమ్మరి జగతుత్పత్తిధారీ ,Kummari O Kummari ,కుమ్మరి ఓ కుమ్మరి జగతుత్పత్తిధారీ ,Kummari O Kummari Lyrics Song Chords PPT -కుమ్మరి ఓ కుమ్మరి జగతుత్పత్తిధారీ