లాల లాలలలా లాలలలా లా లా లా… లాల లాలలలాలా
అంబరానికి అంటేలా మనమంతా సంబరాలు చేసేద్దాం
సంగీత స్వరాలతో ఈ మాట అందరికి చక్కగ చాటి చెప్పుదాం
దివి నుండి దీనుడిగా భువికి ఏతెంచినాడు
దీనులను రక్షించే దేవ తనయుడు
దీనుల శ్రమలు వ్యాధి బాధలలో విడుదలిచ్చె
విజయ వీరుడై ఉద్భవించెనే
పశుల పాకలో పరుండియుండెనే
ఆ నాడు ఒక తార జ్ఞానులకు తెలియజేసే
లోకానికి రక్షకుడు వెలిసెనని
తార వెంబడి వెళ్లి వారు
కానుకలర్పించి ఆరాధించారు
ఆత్మ పూర్ణులై తిరిగి వెళ్లిరి
ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త
సమాధానమిచ్ఛే ఈ చిన్ని బాలుడే
పొత్తి గుడ్డలలో చుట్టబడే పరమాత్ముడు
దూత గణములే జోల పాడగా
సృష్టికి బహు సంబరమాయెగా
Lāla lālalalā lālalalā lā lā lā… lāla lālalalālā
Ambarāniki antēlā manamantā sambarālu chēseddām
Sangīta swarālato ī māṭa andariki chakkaga chāṭi cheppudām
Divi nundi dīnuḍigā bhūviki ēten̄cināḍu
Dīnulu rakṣin̄ce dēva tanayuḍu
Dīnula śramalu vyādhi bādhulalō vidudalaicchē
Vijaya vīruḍai udbhavinchēne
Paśula pākalō parundiyundēne
Ā nāḍu oka tāra jñānulaku teliyajēsē
Lōkāniki rakṣakuḍu velisēnani
Tāra vembadi veḷḷi vāru
Kānukalarpim̄ci ārādhin̄cāru
Ātma pūrnulai tirigi veḷḷiri
Āścaryakaruḍu ālōchanakartā
Samādhānamicchē ī cinnī bāluḍē
Potti guḍḍalalō chuṭṭabaḍē paramātmuḍu
Dūta gaṇamulē jōla pāḍagā
Sṛṣṭiki bahu sambaramāyēgā
Lāla lālalalā lālalalā lā lā lā… lāla lālalalālā Ambarāniki antēlā manamantā sambarālu chēseddām Sangīta swarālato ī māṭa andariki chakkaga chāṭi cheppudām Divi nundi dīnuḍigā bhūviki ēten̄cināḍu Dīnulu rakṣin̄ce dēva tanayuḍu Dīnula śramalu vyādhi bādhulalō vidudalaicchē Vijaya vīruḍai udbhavinchēne Paśula pākalō parundiyundēne Ā nāḍu oka tāra jñānulaku teliyajēsē Lōkāniki rakṣakuḍu velisēnani Tāra vembadi veḷḷi vāru Kānukalarpim̄ci ārādhin̄cāru Ātma pūrnulai tirigi veḷḷiri Āścaryakaruḍu ālōchanakartā Samādhānamicchē ī cinnī bāluḍē Potti guḍḍalalō chuṭṭabaḍē paramātmuḍu Dūta gaṇamulē jōla pāḍagā Sṛṣṭiki bahu sambaramāyēgā
లాల లాలలలా లాలలలా లా లా లా… లాల లాలలలాలా
Lāla lālalalā lālalalā lā lā lā… lāla lālalalālā
అంబరానికి అంటేలా మనమంతా సంబరాలు చేసేద్దాం
సంగీత స్వరాలతో ఈ మాట అందరికి చక్కగ చాటి చెప్పుదాం
Ambarāniki antēlā manamantā sambarālu chēseddām
Sangīta swarālato ī māṭa andariki chakkaga chāṭi cheppudām
దివి నుండి దీనుడిగా భువికి ఏతెంచినాడు
దీనులను రక్షించే దేవ తనయుడు
దీనుల శ్రమలు వ్యాధి బాధలలో విడుదలిచ్చె
Divi nundi dīnuḍigā bhūviki ēten̄cināḍu
Dīnulu rakṣin̄ce dēva tanayuḍu
Dīnula śramalu vyādhi bādhulalō vidudalaicchē
విజయ వీరుడై ఉద్భవించెనే
పశుల పాకలో పరుండియుండెనే
Vijaya vīruḍai udbhavinchēne
Paśula pākalō parundiyundēne
ఆ నాడు ఒక తార జ్ఞానులకు తెలియజేసే
లోకానికి రక్షకుడు వెలిసెనని
Ā nāḍu oka tāra jñānulaku teliyajēsē
Lōkāniki rakṣakuḍu velisēnani
తార వెంబడి వెళ్లి వారు
కానుకలర్పించి ఆరాధించారు
ఆత్మ పూర్ణులై తిరిగి వెళ్లిరి
Tāra vembadi veḷḷi vāru
Kānukalarpim̄ci ārādhin̄cāru
Ātma pūrnulai tirigi veḷḷiri
ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త
సమాధానమిచ్ఛే ఈ చిన్ని బాలుడే
Āścaryakaruḍu ālōchanakartā
Samādhānamicchē ī cinnī bāluḍē
పొత్తి గుడ్డలలో చుట్టబడే పరమాత్ముడు
దూత గణములే జోల పాడగా
సృష్టికి బహు సంబరమాయెగా
Potti guḍḍalalō chuṭṭabaḍē paramātmuḍu
Dūta gaṇamulē jōla pāḍagā
Sṛṣṭiki bahu sambaramāyēgā
లాల లాలలలా లాలలలా లా లా లా… లాల లాలలలాలా Lāla lālalalā lālalalā lā lā lā… lāla lālalalālā అంబరానికి అంటేలా మనమంతా సంబరాలు చేసేద్దాం సంగీత స్వరాలతో ఈ మాట అందరికి చక్కగ చాటి చెప్పుదాం Ambarāniki antēlā manamantā sambarālu chēseddām Sangīta swarālato ī māṭa andariki chakkaga chāṭi cheppudām దివి నుండి దీనుడిగా భువికి ఏతెంచినాడు దీనులను రక్షించే దేవ తనయుడు దీనుల శ్రమలు వ్యాధి బాధలలో విడుదలిచ్చె Divi nundi dīnuḍigā bhūviki ēten̄cināḍu Dīnulu rakṣin̄ce dēva tanayuḍu Dīnula śramalu vyādhi bādhulalō vidudalaicchē విజయ వీరుడై ఉద్భవించెనే పశుల పాకలో పరుండియుండెనే Vijaya vīruḍai udbhavinchēne Paśula pākalō parundiyundēne ఆ నాడు ఒక తార జ్ఞానులకు తెలియజేసే లోకానికి రక్షకుడు వెలిసెనని Ā nāḍu oka tāra jñānulaku teliyajēsē Lōkāniki rakṣakuḍu velisēnani తార వెంబడి వెళ్లి వారు కానుకలర్పించి ఆరాధించారు ఆత్మ పూర్ణులై తిరిగి వెళ్లిరి Tāra vembadi veḷḷi vāru Kānukalarpim̄ci ārādhin̄cāru Ātma pūrnulai tirigi veḷḷiri ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త సమాధానమిచ్ఛే ఈ చిన్ని బాలుడే Āścaryakaruḍu ālōchanakartā Samādhānamicchē ī cinnī bāluḍē పొత్తి గుడ్డలలో చుట్టబడే పరమాత్ముడు దూత గణములే జోల పాడగా సృష్టికి బహు సంబరమాయెగా Potti guḍḍalalō chuṭṭabaḍē paramātmuḍu Dūta gaṇamulē jōla pāḍagā Sṛṣṭiki bahu sambaramāyēgā
లాల లాలలలా లాలలలా లా లా లా… లాల లాలలలాలా
La la lalalā, lalalā lā lā lā… la la lalalālā
అంబరానికి అంటేలా మనమంతా సంబరాలు చేసేద్దాం
సంగీత స్వరాలతో ఈ మాట అందరికి చక్కగ చాటి చెప్పుదాం
Let the heavens rejoice, let us all celebrate,
With musical notes, let us spread this message beautifully to everyone.
దివి నుండి దీనుడిగా భువికి ఏతెంచినాడు
దీనులను రక్షించే దేవ తనయుడు
దీనుల శ్రమలు వ్యాధి బాధలలో విడుదలిచ్చె
From heaven He came down as the humble One,
The Son of God who protects the needy.
He frees them from labor, sickness, and pain.
విజయ వీరుడై ఉద్భవించెనే
పశుల పాకలో పరుండియుండెనే
He was born as the victorious Hero,
Dwelling among the flocks of sheep.
ఆ నాడు ఒక తార జ్ఞానులకు తెలియజేసే
లోకానికి రక్షకుడు వెలిసెనని
On that day, a star guided the wise men,
Announcing the Savior has come to the world.
తార వెంబడి వెళ్లి వారు
కానుకలర్పించి ఆరాధించారు
ఆత్మ పూర్ణులై తిరిగి వెళ్లిరి
Following the star, they went,
Bow down and worship Him,
Returning spiritually fulfilled.
ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త
సమాధానమిచ్ఛే ఈ చిన్ని బాలుడే
The Wonder Worker and Thinker,
This little Child gives answers to all.
పొత్తి గుడ్డలలో చుట్టబడే పరమాత్ముడు
దూత గణములే జోల పాడగా
సృష్టికి బహు సంబరమాయెగా
The Almighty wrapped in swaddling clothes,
As angels sing in joyful chorus,
Bringing great celebration to all creation.
అంబరానికి అంటేలా ,Laala Laalalalaa Laalalalaa Laa,అంబరానికి అంటేలా,Laala Laalalalaa Laalalalaa Laa Telugu Lyrics Songs Chords -అంబరానికి అంటేలా