లెక్కించలేని స్తోత్రముల్
దేవా ఎల్లప్పుడూ నే పాడెదన్
దేవా ఎల్లప్పుడూ నే పాడెదన్
ఇంత వరకు నా బ్రతుకులో
నువ్వు చేసిన మేళ్ళకై
ఆకాశ మహాకాశముల్
వాటియందున్న సర్వంబును
భూమిలో కనబడునవన్ని
ప్రభువా నిన్నే కీర్తించున్
అడవిలో నివసించువన్ని
సుడిగాలియు మంచును
భూమిపైనున్నవన్ని
దేవా నిన్నే పొగడును
నీటిలో నివసించు ప్రాణుల్
ఈ భువిలోన జీవ రాసులు
ఆకాశమున ఎగురునవన్ని
ప్రభువా నిన్నే కీర్తించున్
Lekkinchaleni stōtramul
Dēvā ellappuḍū nē pāḍēdan
Dēvā ellappuḍū nē pāḍēdan
Inta varaku nā bratukulō
Nuvvu chēsina mēlḷakai
Ākāsha mahākāshamul
Vāṭiyandunna sarvambunu
Bhūmilō kanabadunavanni
Prabhuvā ninnē kīrtiṁchun
Aḍavilō nivasinchuvanni
Suḍigāliyū manchunu
Bhūmipainunnavanni
Dēvā ninnē pogadunu
Nīṭilō nivasinchu prāṇul
Ī bhuvilōna jīva rāsulu
Ākāshamuna egurunavanni
Prabhuvā ninnē kīrtiṁchun
Lekkinchaleni stōtramul Dēvā ellappuḍū nē pāḍēdan Dēvā ellappuḍū nē pāḍēdan Inta varaku nā bratukulō Nuvvu chēsina mēlḷakai Ākāsha mahākāshamul Vāṭiyandunna sarvambunu Bhūmilō kanabadunavanni Prabhuvā ninnē kīrtiṁchun Aḍavilō nivasinchuvanni Suḍigāliyū manchunu Bhūmipainunnavanni Dēvā ninnē pogadunu Nīṭilō nivasinchu prāṇul Ī bhuvilōna jīva rāsulu Ākāshamuna egurunavanni Prabhuvā ninnē kīrtiṁchun
లెక్కించలేని స్తోత్రముల్
దేవా ఎల్లప్పుడూ నే పాడెదన్
దేవా ఎల్లప్పుడూ నే పాడెదన్
ఇంత వరకు నా బ్రతుకులో
Lekkinchaleni stōtramul
Dēvā ellappuḍū nē pāḍēdan
Dēvā ellappuḍū nē pāḍēdan
Inta varaku nā bratukulō
నువ్వు చేసిన మేళ్ళకై
ఆకాశ మహాకాశముల్
వాటియందున్న సర్వంబును
భూమిలో కనబడునవన్ని
ప్రభువా నిన్నే కీర్తించున్
Nuvvu chēsina mēlḷakai
Ākāsha mahākāshamul
Vāṭiyandunna sarvambunu
Bhūmilō kanabadunavanni
Prabhuvā ninnē kīrtiṁchun
అడవిలో నివసించువన్ని
సుడిగాలియు మంచును
భూమిపైనున్నవన్ని
దేవా నిన్నే పొగడును
Aḍavilō nivasinchuvanni
Suḍigāliyū manchunu
Bhūmipainunnavanni
Dēvā ninnē pogadunu
నీటిలో నివసించు ప్రాణుల్
ఈ భువిలోన జీవ రాసులు
ఆకాశమున ఎగురునవన్ని
ప్రభువా నిన్నే కీర్తించున్
Nīṭilō nivasinchu prāṇul
Ī bhuvilōna jīva rāsulu
Ākāshamuna egurunavanni
Prabhuvā ninnē kīrtiṁchun
లెక్కించలేని స్తోత్రముల్ దేవా ఎల్లప్పుడూ నే పాడెదన్ దేవా ఎల్లప్పుడూ నే పాడెదన్ ఇంత వరకు నా బ్రతుకులో Lekkinchaleni stōtramul Dēvā ellappuḍū nē pāḍēdan Dēvā ellappuḍū nē pāḍēdan Inta varaku nā bratukulō నువ్వు చేసిన మేళ్ళకై ఆకాశ మహాకాశముల్ వాటియందున్న సర్వంబును భూమిలో కనబడునవన్ని ప్రభువా నిన్నే కీర్తించున్ Nuvvu chēsina mēlḷakai Ākāsha mahākāshamul Vāṭiyandunna sarvambunu Bhūmilō kanabadunavanni Prabhuvā ninnē kīrtiṁchun అడవిలో నివసించువన్ని సుడిగాలియు మంచును భూమిపైనున్నవన్ని దేవా నిన్నే పొగడును Aḍavilō nivasinchuvanni Suḍigāliyū manchunu Bhūmipainunnavanni Dēvā ninnē pogadunu నీటిలో నివసించు ప్రాణుల్ ఈ భువిలోన జీవ రాసులు ఆకాశమున ఎగురునవన్ని ప్రభువా నిన్నే కీర్తించున్ Nīṭilō nivasinchu prāṇul Ī bhuvilōna jīva rāsulu Ākāshamuna egurunavanni Prabhuvā ninnē kīrtiṁchun
లెక్కించలేని స్తోత్రముల్
దేవా ఎల్లప్పుడూ నే పాడెదన్
దేవా ఎల్లప్పుడూ నే పాడెదన్
ఇంత వరకు నా బ్రతుకులో
Countless are the praises,
O Lord, I will always sing You,
O Lord, I will always sing You
Throughout my life.
నువ్వు చేసిన మేళ్ళకై
ఆకాశ మహాకాశముల్
వాటియందున్న సర్వంబును
భూమిలో కనబడునవన్ని
ప్రభువా నిన్నే కీర్తించున్
For the wonders You have made,
The vast heavens above,
All that exists within them,
And everything seen on earth,
O Lord, I will praise only You.
అడవిలో నివసించువన్ని
సుడిగాలియు మంచును
భూమిపైనున్నవన్ని
దేవా నిన్నే పొగడును
Those who dwell in the forests,
The storms and the snow,
All that is upon the earth,
O God, I will glorify only You.
నీటిలో నివసించు ప్రాణుల్
ఈ భువిలోన జీవ రాసులు
ఆకాశమున ఎగురునవన్ని
ప్రభువా నిన్నే కీర్తించున్
The creatures that live in water,
All living beings upon this earth,
Those that fly in the heavens above,
O Lord, I will praise only You.
లెక్కించలేని స్తోత్రముల్ ,Lekkinchaleni Sthothramul,లెక్కించలేని స్తోత్రముల్ ,Lekkinchaleni Sthothramul Telugu Version Lyrics Songs Chords -లెక్కించలేని స్తోత్రముల్