Lekkinchaleni Stotramul Lyrics Song Chords PPT - లెక్కించలేని స్తోత్రముల్

లెక్కించలేని స్తోత్రముల్
దేవా ఎల్లప్పుడూ నే పాడెదన్
దేవా ఎల్లప్పుడూ నే పాడెదన్ (2)
ఇంత వరకూ నా బ్రతుకులో (2)
నువ్వు చేసిన మేళ్ళకై ||లెక్కించలేని||

ఆకాశ మహాకాశముల్
దాని క్రిందున్న ఆకాశము (2)
భూమిపై కనబడునవన్ని (2)
ప్రభువా నిన్నే కీర్తించున్ ||లెక్కించలేని||

అడవీలో నివసించునవన్నీ
సుడిగాలీ మంచునూ (2)
భూమిలో ఉన్నవన్నీ (2)
దేవా నిన్నే పొగడును ||లెక్కించలేని||

Presenter Print & View

Lekkinchaleni Stotramul Lyrics Song Chords PPT - లెక్కించలేని స్తోత్రముల్ Lyrics in Telugish

None

Lekkinchaleni Stotramul Lyrics Song Chords PPT - లెక్కించలేని స్తోత్రముల్ Lyrics in Telugish

None

Lekkinchaleni Stotramul Lyrics Song Chords PPT - లెక్కించలేని స్తోత్రముల్ Lyrics in Telugu and English

None

Tags

లెక్కించలేని స్తోత్రముల్ , Lekkinchaleni Stotramul, లెక్కించలేని స్తోత్రముల్ ,Lekkinchaleni Stotramul Lyrics Song Chords PPT - లెక్కించలేని స్తోత్రముల్

Create Church Mini Website and Digital Visting Card.

You can add your church and ministry for free.
Register/Create