Madhuramainadi Na Yesu Prema Lyrics Song Chords PPT - మధురమైనది నా యేసు ప్రేమ

మధురమైనది నా యేసు ప్రేమ
మరపురానిది నా తండ్రి ప్రేమ (2)
మరువలేనిది నా యేసుని ప్రేమ (2)
మధురాతి మధురం నా ప్రియుని ప్రేమ

ప్రేమా… ప్రేమా…
ప్రేమా… నా యేసు ప్రేమా (2) ||మధురమైనది||

ఇహలోక ఆశలతో అంధుడ నేనైతిని
నీ సన్నిధి విడచి నీకు దూరమైతిని (2)
చల్లని స్వరముతో నన్ను నీవు పిలచి (2)
నీలో నను నిలిపిన నీ ప్రేమ మధురం ||ప్రేమా||

నీ సిలువ ప్రేమతో నన్ను ప్రేమించి
మార్గమును చూపి మన్నించితివి (2)
మరణపు ముల్లును విరచిన దేవా (2)
జీవము నొసగిన నీ ప్రేమ మధురం ||ప్రేమా||

Presenter Print & View

Madhuramainadi Na Yesu Prema Lyrics Song Chords PPT - మధురమైనది నా యేసు ప్రేమ Lyrics in Telugish

None

Madhuramainadi Na Yesu Prema Lyrics Song Chords PPT - మధురమైనది నా యేసు ప్రేమ Lyrics in Telugish

None

Madhuramainadi Na Yesu Prema Lyrics Song Chords PPT - మధురమైనది నా యేసు ప్రేమ Lyrics in Telugu and English

None

Tags

మధురమైనది నా యేసు ప్రేమ ,Madhuramainadi Na Yesu Prema,మధురమైనది నా యేసు ప్రేమ ,Madhuramainadi Na Yesu Prema Lyrics Song Chords PPT -మధురమైనది నా యేసు ప్రేమ

Create Church Mini Website and Digital Visting Card.

You can add your church and ministry for free.
Register/Create