Mahima Neeke Prabhu Telugu Version Lyrics Songs Chords - మహిమ నీకే ప్రభూ-ఘనత నీకే ప్రభూ

మహిమ నీకే ప్రభూ-ఘనత నీకే ప్రభూ
స్తుతి ఘనత మహిమయు – ఫ్రబావము నీకే ప్రభూ
ఆరాధనా ఆరాధనా ప్రియయేసు ప్రభునకే నా యేసు ప్రభునకే

సమీపించరాని తేజస్సునందు
వసియిoచు అమరుండవే
శ్రీమంతుడవే సర్వాధిపతివే నీ సర్వము నాకిచ్చితివే

ఎంతో ప్రేమించి నాకై ఏతెంచి
ప్రాణము నర్పించితివే
విలువైన రక్తం చిందించి నన్ను విమోచించితివే

ఆశ్చర్యకరమైన నీ వెలుగులోనికి
నను పిలచి వెలిగించితివే
నీ గుణాతిశయముల్ ధరనే ప్రచురింప ఏర్పరచుకొంటివే

రాజులైన యాజక సమూహముగ
ఏర్పరచబడిన వంశమై
పరిశుద్ధ జనమై నీ సొతైన ప్రజగా నన్ను జేసితివే

Presenter Print & View

Mahima Neeke Prabhu Telugu Version Lyrics Songs Chords - మహిమ నీకే ప్రభూ-ఘనత నీకే ప్రభూ Lyrics in Telugish

Mahima neeke Prabhu – Ghanatha neeke Prabhu
Sthuthi ghanatha mahimayu – Prabhavamu neeke Prabhu
Aaradhana aaradhana priyayesu Prabhunake naa Yesu Prabhunake

Sameepincharaani tejas-sunandu
Vasiyiochu amarundave
Sreemantudave sarvaadhipativve nee sarvamu naakichchitive

Emtho preminchi naakai etenchi
Praanamu narpinchitive
Viluvaina raktham chindhinchi nannu vimochinchitive

Aascharyakaramainaa nee veluguloniki
Nannu pilachi veliginchitive
Nee gunaatishayamul dharane prachurimpa yerparachukontive

Raajulaina yaajaka samoohamuga
Yerparachabadina vamshamai
Parishuddha janamai nee sothaaina prajaga nannu jesitive

Mahima Neeke Prabhu Telugu Version Lyrics Songs Chords - మహిమ నీకే ప్రభూ-ఘనత నీకే ప్రభూ Lyrics in Telugu and English

మహిమ నీకే ప్రభూ-ఘనత నీకే ప్రభూ
షల్‌తి ఘనత మహిమయు – ఫ్రబావము నీకే ప్రభూ
ఆరాధనా ఆరాధనా ప్రియయేసు ప్రభునకే నా యేసు ప్రభునకే
Glory to You, Lord – Majesty to You, Lord
Praise, honor, and greatness – all power belongs to You, Lord
Worship, worship, my beloved Jesus – to my Jesus, Lord

సమీపించరాని తేజస్సునందు
వసియిoచు అమరుండవే
శ్రీమంతుడవే సర్వాధిపతివే నీ సర్వము నాకిచ్చితివే
In Your unreachable radiance
You dwell in eternal glory
You are rich and sovereign – all You have given me

ఎంతో ప్రేమించి నాకై ఏతెంచి
ప్రాణము నర్పించితివే
విలువైన రక్తం చిందించి నన్ను విమోచించితివే
With great love, You lifted me for my sake
You gave Your life for me
Shedding Your precious blood, You redeemed me

ఆశ్చర్యకరమైన నీ వెలుగులోనికి
నను పిలచి వెలిగించితివే
నీ గుణాతిశయముల్ ధరనే ప్రచురింప ఏర్పరచుకొంటివే
Into Your marvelous light
You called me and shone upon me
Proclaiming Your wonderful deeds, You made them known

రాజులైన యాజక సమూహముగ
ఏర్పరచబడిన వంశమై
పరిశుద్ధ జనమై నీ సొతైన ప్రజగా నన్ను జేసితివే
Among kings, a priestly assembly
Set in a chosen lineage
Made me holy, a member of Your people

Tags

మహిమ నీకే ప్రభూ-ఘనత నీకే ప్రభూ ,Mahima Neeke Prabhu,మహిమ నీకే ప్రభూ-ఘనత నీకే ప్రభూ,Mahima Neeke Prabhu Telugu Version Lyrics Songs Chords - మహిమ నీకే ప్రభూ-ఘనత నీకే ప్రభూ

Create Church Mini Website and Digital Visting Card.

You can add your church and ministry for free.
Register/Create