మనసెరిగిన యేసయ్యా
మదిలోన జతగా నిలిచావు -2
హృదయాన నీ ఆజ్ఞలు వ్రాసి
నీ పత్రికనుగా మార్చావు -2 || మనసెరిగిన ||
నిర్జీవ క్రియలను విడిచి పరిపూర్ణ పరిశుధ్ధతకై
సాగిపోదును నేను ఆగిపోలేనుగా - 2 సాహసక్రియలు చేయు నీ హస్తముతో
నన్ను పట్టుకొంటివే విడువలేవు ఎన్నడు -2 || మనసెరిగిన ||
వెనకున్న వాటిని మరచి నీతోడు నేను కోరి
ఆత్మీయ యాత్రలొ నేను సొమ్మసిల్లి పోనుగా -2
ఆశ్ఛర్యక్రియలు చేయు దక్షిణ హస్తముతో
నన్ను ఆదుకొంటివే ఎడబాయవు ఎన్నడు -2 || మనసెరిగిన ||
మర్త్యమైన దేహము వదిలి అమర్త్యతను పొందుటకై
ప్రభు బల్లారాధనకు దూరము కాలేనుగా -2
నేలమంటితో నన్ను రూపించిన హస్తములే నన్ను కౌగలించెనే వదలలేవు ఎన్నడు } 2 || మనసెరిగిన ||
Manaserigina Yesayya
Madilona jathaga nilichaavu
Hridayaana nee aagnyalu vraasi
Nee patrikanugaa maarchaavu
Nirjeeva kriyalanu vidichi paripoorna parishuddhatakai
Saagipodunu nenu aagipolenugaa
Saahasakriyalu cheyu nee hastamuto
Nannu pattukontive viduvalevu ennadu
Venakunna vaatini marachi neetodu nenu kori
Aathmiya yaathralo nenu sommasilli ponugaa
Aashcharyakriyalu cheyu dakshina hastamuto
Nannu aadukontive edabaayavu ennadu
Marthyamaina dehamu vadili amarthyatanu pondutakai
Prabhu ballaaraadhanaku dooramu kaalenu gaa
Nelamantito nannu roopinchina hastamule
Nannu kougalinchene vadalalevu ennadu
Manaserigina Yesayya Madilona jathaga nilichaavu Hridayaana nee aagnyalu vraasi Nee patrikanugaa maarchaavu Nirjeeva kriyalanu vidichi paripoorna parishuddhatakai Saagipodunu nenu aagipolenugaa Saahasakriyalu cheyu nee hastamuto Nannu pattukontive viduvalevu ennadu Venakunna vaatini marachi neetodu nenu kori Aathmiya yaathralo nenu sommasilli ponugaa Aashcharyakriyalu cheyu dakshina hastamuto Nannu aadukontive edabaayavu ennadu Marthyamaina dehamu vadili amarthyatanu pondutakai Prabhu ballaaraadhanaku dooramu kaalenu gaa Nelamantito nannu roopinchina hastamule Nannu kougalinchene vadalalevu ennadu
మనసెరిగిన యేసయ్యా
మదిలోన జతగా నిలిచావు
హృదయాన నీ ఆజ్ఞలు వ్రాసి
నీ పత్రికనుగా మార్చావు
Manaserigina Yesayya
Madilona jathaga nilichaavu
Hridayaana nee aagnyalu vraasi
Nee patrikanugaa maarchaavu
నిర్జీవ క్రియలను విడిచి పరిపూర్ణ పరిశుద్ధతకై
సాగిపోదును నేను ఆగిపోలేనుగా
సాహసక్రియలు చేయు నీ హస్తముతో
నన్ను పట్టుకొంటివే విడువలేవు ఎన్నడు
Nirjeeva kriyalanu vidichi paripoorna parishuddhatakai
Saagipodunu nenu aagipolenugaa
Saahasakriyalu cheyu nee hastamuto
Nannu pattukontive viduvalevu ennadu
వెనకున్న వాటిని మరచి నీతోడు నేను కోరి
ఆత్మీయ యాత్రలో నేను సొమ్మసిల్లి పోనుగా
ఆశ్ఛర్యక్రియలు చేయు దక్షిణ హస్తముతో
నన్ను ఆదుకొంటివే ఎడబాయవు ఎన్నడు
Venakunna vaatini marachi neetodu nenu kori
Aathmiya yaathralo nenu sommasilli ponugaa
Aashcharyakriyalu cheyu dakshina hastamuto
Nannu aadukontive edabaayavu ennadu
మర్త్యమైన దేహము వదిలి అమర్త్యతను పొందుటకై
ప్రభు బల్లారాధనకు దూరము కాలేనుగా
నేలమంటితో నన్ను రూపించిన హస్తములే
నన్ను కౌగలించెనే వదలలేవు ఎన్నడు
Marthyamaina dehamu vadili amarthyatanu pondutakai
Prabhu ballaaraadhanaku dooramu kaalenu gaa
Nelamantito nannu roopinchina hastamule
Nannu kougalinchene vadalalevu ennadu
మనసెరిగిన యేసయ్యా మదిలోన జతగా నిలిచావు హృదయాన నీ ఆజ్ఞలు వ్రాసి నీ పత్రికనుగా మార్చావు Manaserigina Yesayya Madilona jathaga nilichaavu Hridayaana nee aagnyalu vraasi Nee patrikanugaa maarchaavu నిర్జీవ క్రియలను విడిచి పరిపూర్ణ పరిశుద్ధతకై సాగిపోదును నేను ఆగిపోలేనుగా సాహసక్రియలు చేయు నీ హస్తముతో నన్ను పట్టుకొంటివే విడువలేవు ఎన్నడు Nirjeeva kriyalanu vidichi paripoorna parishuddhatakai Saagipodunu nenu aagipolenugaa Saahasakriyalu cheyu nee hastamuto Nannu pattukontive viduvalevu ennadu వెనకున్న వాటిని మరచి నీతోడు నేను కోరి ఆత్మీయ యాత్రలో నేను సొమ్మసిల్లి పోనుగా ఆశ్ఛర్యక్రియలు చేయు దక్షిణ హస్తముతో నన్ను ఆదుకొంటివే ఎడబాయవు ఎన్నడు Venakunna vaatini marachi neetodu nenu kori Aathmiya yaathralo nenu sommasilli ponugaa Aashcharyakriyalu cheyu dakshina hastamuto Nannu aadukontive edabaayavu ennadu మర్త్యమైన దేహము వదిలి అమర్త్యతను పొందుటకై ప్రభు బల్లారాధనకు దూరము కాలేనుగా నేలమంటితో నన్ను రూపించిన హస్తములే నన్ను కౌగలించెనే వదలలేవు ఎన్నడు Marthyamaina dehamu vadili amarthyatanu pondutakai Prabhu ballaaraadhanaku dooramu kaalenu gaa Nelamantito nannu roopinchina hastamule Nannu kougalinchene vadalalevu ennadu
మనసెరిగిన యేసయ్యా
మదిలోన జతగా నిలిచావు
హృదయాన నీ ఆజ్ఞలు వ్రాసి
నీ పత్రికనుగా మార్చావు
O Jesus, who knows my heart,
You have dwelt within my mind
You’ve written Your commands upon my heart
And turned me into Your living letter
నిర్జీవ క్రియలను విడిచి పరిపూర్ణ పరిశుద్ధతకై
సాగిపోదును నేను ఆగిపోలేనుగా
సాహసక్రియలు చేయు నీ హస్తముతో
నన్ను పట్టుకొంటివే విడువలేవు ఎన్నడు
Leaving behind all dead works, pressing toward perfect holiness,
I will keep moving forward; I cannot turn back (2)
With Your mighty and courageous hand,
You hold me fast and will never let me go
వెనకున్న వాటిని మరచి నీతోడు నేను కోరి
ఆత్మీయ యాత్రలో నేను సొమ్మసిల్లి పోనుగా
ఆశ్ఛర్యక్రియలు చేయు దక్షిణ హస్తముతో
నన్ను ఆదుకొంటివే ఎడబాయవు ఎన్నడు
Forgetting what lies behind, I long to walk with You,
In this spiritual journey, I will not grow weary
With Your right hand that works wonders,
You sustain me and will never forsake me
మర్త్యమైన దేహము వదిలి అమర్త్యతను పొందుటకై
ప్రభు బల్లారాధనకు దూరము కాలేనుగా
నేలమంటితో నన్ను రూపించిన హస్తములే
నన్ను కౌగలించెనే వదలలేవు ఎన్నడు
Leaving this mortal body to receive immortality,
I can never be far from the Lord’s table
The very hands that formed me from the dust,
Embrace me still and will never let me go
మనసెరిగిన యేసయ్యా, DManaserigina Yesayya, మనసెరిగిన యేసయ్యా ,Manaserigina Yesayya Lyrics Song Chords PPT - మనసెరిగిన యేసయ్యా