Manchi Kaapari Maa Telugu Version Lyrics Songs Chords -మంచి కాపరి మా ప్రభు యేసే

మంచి కాపరి మా ప్రభు యేసే….మా కొరకు ప్రాణ మిచ్చే గొప్ప కాపరి
మరణ మన్నను భయము లేదులే మదురమైన ప్రేమతో మమ్ము కాయులే

పచ్చిక భయళ్ళలో విశ్రమింపగా శాంత జలాల చెంత అడుగు వేయగా చేయి విడువకా తోడు నిలుచును
నీతి మార్గమందు మమ్ము నడువజేయును

అందకారలోయలో మా పయనంలో లేదులే మాకేభయం అభయం తానై ఆదరించును ఆశీర్వదించును
అన్ని తావులందు తానే తోడైయుండును

శత్రువుల మధ్యలో మాకు భోజనం అభిషేకం ఆనందం కృపా క్షేమం బ్రతుకు నిండగా పొంగి పొర్లగా
చిరకాలం ఆయనతో జీవింపగా

Presenter Print & View

Manchi Kaapari Maa Telugu Version Lyrics Songs Chords -మంచి కాపరి మా ప్రభు యేసే Lyrics in Telugish

Manchi kaapari maa Prabhu Yesu
Maa koraku praanamichche goppa kaapari
Maranamannanu bhayamu ledhule
Madhuramaina prematho mammu kaayule

Pachchika bayallalo visraminpagaa
Shaantha jalaala chentha adugu veyagaa
Cheyi viduvaka thodu niluchunu
Neethi maargamandu mammu naduvajeyunu

Andhakaara loyalo maa payanamlo
Ledhule maake bhayam
Abhayam thaanai aadharinchunu
Aashirvadinchunu
Anni thaavulandu thaane thodaiyundunu

Shathruvula madhyalo maaku bhojanam
Abhishekam aanandam
Krupaa kshemam brathuku nindagaa
Pongi porlagaa
Chirakaalam Aayanatho jeevinpagaa

Manchi Kaapari Maa Telugu Version Lyrics Songs Chords -మంచి కాపరి మా ప్రభు యేసే Lyrics in Telugish

మంచి కాపరి మా ప్రభు యేసే
మా కొరకు ప్రాణమిచ్చే గొప్ప కాపరి
మరణమన్నను భయము లేదులే
మధురమైన ప్రేమతో మమ్ము కాయులే
Manchi kaapari maa Prabhu Yesu
Maa koraku praanamichche goppa kaapari
Maranamannanu bhayamu ledhule
Madhuramaina prematho mammu kaayule

పచ్చిక బయళ్లలో విశ్రమింపగా
శాంత జలాల చెంత అడుగు వేయగా
చేయి విడువక తోడు నిలుచును
నీతి మార్గమందు మమ్ము నడువజేయును
Pachchika bayallalo visraminpagaa
Shaantha jalaala chentha adugu veyagaa
Cheyi viduvaka thodu niluchunu
Neethi maargamandu mammu naduvajeyunu

అందకార లోయలో మా పయనంలో
లేదులే మాకేభయం
అభయం తానై ఆదరించును
ఆశీర్వదించును
అన్ని తావులందు తానే తోడైయుండును
Andhakaara loyalo maa payanamlo
Ledhule maake bhayam
Abhayam thaanai aadharinchunu
Aashirvadinchunu
Anni thaavulandu thaane thodaiyundunu

శత్రువుల మధ్యలో మాకు భోజనం
అభిషేకం ఆనందం
కృపా క్షేమం బ్రతుకు నిండగా
పొంగి పొర్లగా
చిరకాలం ఆయనతో జీవింపగా
Shathruvula madhyalo maaku bhojanam
Abhishekam aanandam
Krupaa kshemam brathuku nindagaa
Pongi porlagaa
Chirakaalam Aayanatho jeevinpagaa

Manchi Kaapari Maa Telugu Version Lyrics Songs Chords -మంచి కాపరి మా ప్రభు యేసే Lyrics in Telugu and English

మంచి కాపరి మా ప్రభు యేసే…
మా కొరకు ప్రాణమిచ్చే గొప్ప కాపరి
మరణమన్నను భయము లేదులే
మధురమైన ప్రేమతో మమ్ము కాయులే
Our Lord Jesus is the good Shepherd,
The great Shepherd who gave His life for us.
We have no fear even of death,
For He protects us with His sweet and loving care.

పచ్చిక భయళ్ళలో విశ్రమింపగా
శాంత జలాల చెంత అడుగు వేయగా
చేయి విడువకా తోడు నిలుచును
నీతి మార్గమందు మమ్ము నడువజేయును
He makes us rest in green pastures,
And leads us beside peaceful waters.
He never lets go of our hand,
But guides us along paths of righteousness.

అందకారలోయలో మా పయనంలో
లేదులే మాకే భయం అభయం తానై
ఆదరించును ఆశీర్వదించును
అన్ని తావులందు తానే తోడైయుండును
Even as we walk through dark valleys,
We fear no evil, for He is our courage.
He comforts us and blesses us,
And remains with us in every place.

శత్రువుల మధ్యలో మాకు భోజనం
అభిషేకం ఆనందం కృపా క్షేమం
బ్రతుకు నిండగా పొంగి పొర్లగా
చిరకాలం ఆయనతో జీవింపగా
In the presence of our enemies, He prepares a feast for us.
He anoints us with joy, grace, and peace.
Our lives overflow with abundance,
And we will live with Him forever.

Tags

మంచి కాపరి మా ప్రభు యేసే , Manchi Kaapari Maa,మంచి కాపరి మా ప్రభు యేసే , Manchi Kaapari Maa Telugu Version Lyrics Songs Chords - మంచి కాపరి మా ప్రభు యేసే

Create Church Mini Website and Digital Visting Card.

You can add your church and ministry for free.
Register/Create