ప్రతి ఉదయం నీ కృపను - ప్రతి రాత్రి నీ వాత్సల్యతను
పగలంతా కీర్తింతుము - రేయంతా ఆరాదించెదము
అన్నికాలములలో- స్తోత్రార్హుడని నిన్ను (2)
మేము పాడెదం - మేము పాడెదం (2)
1 IIచరణంII (Eternal God)
ఆరంభము నీవే - అంతముయు నీవే
ఉన్నవాడవు నీవే - అను వాడవు నీవే (2)
నిత్యమూ నివసించూ - దేవుడవని నిన్ను (2)
మేము పాడెదం - మేము పాడెదం (2)
2 IIచరణంII (Creator)
ఆకాశము నీదే - అంతరిక్షము నీదే
జీవప్రాణులు నీవే - జలరాసులు నీవే (2)
సర్వమును సృజించిన - దేవుడవని నిన్ను (2)
మేము పాడెదం - మేము పాడెదం (2)
3 IIచరణంII (Redeemer)
నీతిమంతుడు నీవే - నిత్యజీవము నీవే
పరిశుద్ధుడు నీవే - పరిహారము నీవే (2)
మా కొరకు బలియైన - దేవుడవని నిన్ను (2)
మేము పాడెదం - మేము పాడెదం (2)
4 IIచరణంII (Ruler)
సంకల్పము నీదే - ఆలోచన నీదే
రాజ్యములు నీవే - రారాజువు నీవే (2)
సర్వాధికారియైన - దేవుడవని నిన్ను (2)
మేము పాడెదం - మేము పాడెదం (2)
Prati udayam nee krupanu – prati raatri nee vaatsalyatanu
Pagalanthaa keerthinthumu – reyantaa aaraadinchedamu
Anni kaalamulalo – stotraarhudani ninnu
Memu paadedam – memu paadedam (2)
1. Charanam (Eternal God):
Aarambhamu neeve – anthamuyu neeve
Unnavaadavu neeve – anuvadavu neeve
Nithyamu nivasinchu devudavani ninnu
Memu paadedam – memu paadedam (2)
2. Charanam (Creator):
Aakaashamu neede – antharikshamu neede
Jeevapraanulu neeve – jala raasulu neeve
Sarvamunu srujinchina devudavani ninnu
Memu paadedam – memu paadedam (2)
3. Charanam (Redeemer):
Neethimanthudu neeve – nithyajeevamu neeve
Parishuddhudu neeve – parihaaramu neeve
Maa koraku baliyaina devudavani ninnu
Memu paadedam – memu paadedam (2)
4. Charanam (Ruler):
Sankalpamu neede – aalochana neede
Raajyamulu neeve – raaraajuvu neeve
Sarvaadhikaarayaina devudavani ninnu
Memu paadedam – memu paadedam (2)
Prati udayam nee krupanu – prati raatri nee vaatsalyatanu Pagalanthaa keerthinthumu – reyantaa aaraadinchedamu Anni kaalamulalo – stotraarhudani ninnu Memu paadedam – memu paadedam (2) 1. Charanam (Eternal God): Aarambhamu neeve – anthamuyu neeve Unnavaadavu neeve – anuvadavu neeve Nithyamu nivasinchu devudavani ninnu Memu paadedam – memu paadedam (2) 2. Charanam (Creator): Aakaashamu neede – antharikshamu neede Jeevapraanulu neeve – jala raasulu neeve Sarvamunu srujinchina devudavani ninnu Memu paadedam – memu paadedam (2) 3. Charanam (Redeemer): Neethimanthudu neeve – nithyajeevamu neeve Parishuddhudu neeve – parihaaramu neeve Maa koraku baliyaina devudavani ninnu Memu paadedam – memu paadedam (2) 4. Charanam (Ruler): Sankalpamu neede – aalochana neede Raajyamulu neeve – raaraajuvu neeve Sarvaadhikaarayaina devudavani ninnu Memu paadedam – memu paadedam (2)
ప్రతి ఉదయం నీ కృపను - ప్రతి రాత్రి నీ వాత్సల్యతను
పగలంతా కీర్తింతుము - రేయంతా ఆరాదించెదము
Prati udayam nee krupanu - prati rātri nee vātsalyatanu
Pagalantā keerthintumu - reyantā ārādinchedamu
అన్నికాలములలో - స్తోత్రార్హుడని నిన్ను
మేము పాడెదం - మేము పాడెదం
Annikālamulalō - stōtrārhudaṇi ninnu
Mēmu pāḍedam - mēmu pāḍedam
1. చరణం (Eternal God)
ఆరంభము నీవే - అంతముయు నీవే
ఉన్నవాడవు నీవే - అనువాడవు నీవే
Ārambhamu nīvē - antamuyu nīvē
Unnavāḍavu nīvē - anuvāḍavu nīvē
నిత్యమూ నివసించు - దేవుడవని నిన్ను
మేము పాడెదం - మేము పాడెదం
Nityamū nivasinchu - dēvuḍavani ninnu
Mēmu pāḍedam - mēmu pāḍedam
2. చరణం (Creator)
ఆకాశము నీదే - అంతరిక్షము నీదే
జీవప్రాణులు నీవే - జలరాసులు నీవే
Ākāshamu nīde - antarikshamu nīde
Jīvaprāṇulu nīvē - jalarāsulu nīvē
సర్వమును సృజించిన - దేవుడవని నిన్ను
మేము పాడెదం - మేము పాడెదం
Sarvamunu srujinchina - dēvuḍavani ninnu
Mēmu pāḍedam - mēmu pāḍedam
3. చరణం (Redeemer)
నీతిమంతుడు నీవే - నిత్యజీవము నీవే
పరిశుద్ధుడు నీవే - పరిహారము నీవే
Nītimanṭuḍu nīvē - nityajīvamu nīvē
Parishuddhuḍu nīvē - parihāramu nīvē
మా కొరకు బలియైన - దేవుడవని నిన్ను
మేము పాడెదం - మేము పాడెదం
Mā koraku baliyaina - dēvuḍavani ninnu
Mēmu pāḍedam - mēmu pāḍedam
4. చరణం (Ruler)
సంకల్పము నీదే - ఆలోచన నీదే
రాజ్యములు నీవే - రారాజువు నీవే
Sankalpamu nīde - ālōchana nīde
Rājyamulu nīvē - rāraajuvu nīvē
సర్వాధికారియైన - దేవుడవని నిన్ను
మేము పాడెదం - మేము పాడెదం
Sarvādhikāriyayina - dēvuḍavani ninnu
Mēmu pāḍedam - mēmu pāḍedam
ప్రతి ఉదయం నీ కృపను - ప్రతి రాత్రి నీ వాత్సల్యతను పగలంతా కీర్తింతుము - రేయంతా ఆరాదించెదము Prati udayam nee krupanu - prati rātri nee vātsalyatanu Pagalantā keerthintumu - reyantā ārādinchedamu అన్నికాలములలో - స్తోత్రార్హుడని నిన్ను మేము పాడెదం - మేము పాడెదం Annikālamulalō - stōtrārhudaṇi ninnu Mēmu pāḍedam - mēmu pāḍedam 1. చరణం (Eternal God) ఆరంభము నీవే - అంతముయు నీవే ఉన్నవాడవు నీవే - అనువాడవు నీవే Ārambhamu nīvē - antamuyu nīvē Unnavāḍavu nīvē - anuvāḍavu nīvē నిత్యమూ నివసించు - దేవుడవని నిన్ను మేము పాడెదం - మేము పాడెదం Nityamū nivasinchu - dēvuḍavani ninnu Mēmu pāḍedam - mēmu pāḍedam 2. చరణం (Creator) ఆకాశము నీదే - అంతరిక్షము నీదే జీవప్రాణులు నీవే - జలరాసులు నీవే Ākāshamu nīde - antarikshamu nīde Jīvaprāṇulu nīvē - jalarāsulu nīvē సర్వమును సృజించిన - దేవుడవని నిన్ను మేము పాడెదం - మేము పాడెదం Sarvamunu srujinchina - dēvuḍavani ninnu Mēmu pāḍedam - mēmu pāḍedam 3. చరణం (Redeemer) నీతిమంతుడు నీవే - నిత్యజీవము నీవే పరిశుద్ధుడు నీవే - పరిహారము నీవే Nītimanṭuḍu nīvē - nityajīvamu nīvē Parishuddhuḍu nīvē - parihāramu nīvē మా కొరకు బలియైన - దేవుడవని నిన్ను మేము పాడెదం - మేము పాడెదం Mā koraku baliyaina - dēvuḍavani ninnu Mēmu pāḍedam - mēmu pāḍedam 4. చరణం (Ruler) సంకల్పము నీదే - ఆలోచన నీదే రాజ్యములు నీవే - రారాజువు నీవే Sankalpamu nīde - ālōchana nīde Rājyamulu nīvē - rāraajuvu nīvē సర్వాధికారియైన - దేవుడవని నిన్ను మేము పాడెదం - మేము పాడెదం Sarvādhikāriyayina - dēvuḍavani ninnu Mēmu pāḍedam - mēmu pāḍedam
ప్రతి ఉదయం నీ కృపను - ప్రతి రాత్రి నీ వాత్సల్యతను
పగలంతా కీర్తింతుము - రేయంతా ఆరాదించెదము
Every morning, Your mercy – every night, Your lovingkindness
We will praise You all day – we will worship You all night
అన్నికాలములలో - స్తోత్రార్హుడని నిన్ను
మేము పాడెదం - మేము పాడెదం
In all seasons – we declare You are worthy of praise
We will sing – we will sing
1. చరణం (Eternal God)
ఆరంభము నీవే - అంతముయు నీవే
ఉన్నవాడవు నీవే - అనువాడవు నీవే
You are the Beginning – You are also the End
You are the One who exists – and the One who endures
నిత్యమూ నివసించు - దేవుడవని నిన్ను
మేము పాడెదం - మేము పాడెదం
You dwell eternally – we declare You are God
We will sing – we will sing
2. చరణం (Creator)
ఆకాశము నీదే - అంతరిక్షము నీదే
జీవప్రాణులు నీవే - జలరాసులు నీవే
The sky is Yours – the heavens are Yours
You are the life in every being – You are the waters
సర్వమును సృజించిన - దేవుడవని నిన్ను
మేము పాడెదం - మేము పాడెదం
You created all things – we declare You are God
We will sing – we will sing
3. చరణం (Redeemer)
నీతిమంతుడు నీవే - నిత్యజీవము నీవే
పరిశుద్ధుడు నీవే - పరిహారము నీవే
You are the Righteous One – You are Eternal Life
You are the Holy One – You are our Redemption
మా కొరకు బలియైన - దేవుడవని నిన్ను
మేము పాడెదం - మేము పాడెదం
You were the sacrifice for us – we declare You are God
We will sing – we will sing
4. చరణం (Ruler)
సంకల్పము నీదే - ఆలోచన నీదే
రాజ్యములు నీవే - రారాజువు నీవే
The purpose is Yours – the plan is Yours
You are the Kingdoms – You are the King of kings
సర్వాధికారియైన - దేవుడవని నిన్ను
మేము పాడెదం - మేము పాడెదం
You are the Sovereign One – we declare You are God
We will sing – we will sing
ప్రతి ఉదయం నీ కృపను ,Memu PaadedhamMemu Paadedham,ప్రతి ఉదయం నీ కృపను ,Memu Paadedham Lyrics Song Chords PPT -ప్రతి ఉదయం నీ కృపను