Na Chinni Prardhana Lyrics Song Chords PPT - నా చిన్ని ప్రార్థనలు

నా చిన్ని ప్రార్థనలు
నా చిన్ని కోరికలు
అలకించి ఒక్కటి తీర్చావు ||2||
అడిగిన వాటికంటె- ఊహించిన దానికంటె ||2||
అధికముగ నను దీవించావయ్యా
వర్ణింపలేని సంతోషాన్నిచావయ్యా ||2||
||నా చిన్ని ||

1.శాశ్వత ప్రేమ నాకు చూపినావయ్యా
ప్రార్ధన శక్తి నాకు నేర్పినావయ్యా ||2||
కనిటిని నాట్యముగా మార్చినావయ్యా
నా దుఃఖ దినములు తీర్చినావయ్యా ||2|| ||నా చిన్ని||

2.క్రుంగియున్న నను దైర్యపరచినావయ్యా
నిత్య జీవము నాకోసగినావయ్యా||2||
నా జీవితమును తృప్తిపరచినావయ్యా
ఊహించలేని కృపతో నడిపినావయ్యా||2|| ||నా చిన్ని||

Presenter Print & View

Na Chinni Prardhana Lyrics Song Chords PPT - నా చిన్ని ప్రార్థనలు Lyrics in Telugish

Naa chinni praarthanalu
Naa chinni korikalu
Alakinchi okkati teerchaavu ||2||
Adigina vaatikanṭe – ūhinchina daanikanṭe ||2||
Adhikamuga nanu deeviṁchaavayya
Varṇimpaleni santōshaannichchaavayya ||2||
            || Naa chinni ||

Shaashvata prema naaku choopinavayya
Praarthana shakti naaku nerpinavayya ||2||
Kanitini naatyamuga maarcinavayya
Naa duḥkha dinamulu teerchinavayya ||2||
            || Naa chinni ||

Krungiyunna nanu dairya parachinavayya
Nitya jeevamu naakosaginavayya ||2||
Naa jeevitamunu trupti parachinavayya
Ūhinchaleni krupatō nadipinavayya ||2||
            || Naa chinni ||

Na Chinni Prardhana Lyrics Song Chords PPT - నా చిన్ని ప్రార్థనలు Lyrics in Telugish

నా చిన్ని ప్రార్థనలు
నా చిన్ని కోరికలు
అలకించి ఒక్కటి తీర్చావు (2)
అడిగిన వాటికంటె - ఊహించిన దానికంటె (2)
అధికముగా నను దీవించావయ్యా
వర్ణింపలేని సంతోషాన్నిచావయ్యా (2)
Naa chinni praarthanalu
Naa chinni korikalu
Alakinchi okkati teerchaavu (2)
Adigina vaatikanṭe – oohinchina daanikanṭe (2)
Adhikamuga nanu deevinchaavayya
Varnimpaleni santoshannichaavayya (2)

శాశ్వత ప్రేమ నాకు చూపినావయ్యా
ప్రార్థన శక్తి నాకు నేర్పినావయ్యా (2)
కనిటిని నాట్యముగా మార్చినావయ్యా
నా దుఃఖ దినములు తీర్చినావయ్యా (2)
Shaashvata prema naaku choopinavaayya
Praarthana shakti naaku nerpinavaayya (2)
Kanitini naatyamuga maarchinavaayya
Naa duhka dinamulu teerchinavaayya (2)

క్రుంగియున్న నను దైర్యపరచినావయ్యా
నిత్య జీవము నాకోసగినావయ్యా (2)
నా జీవితమును తృప్తిపరచినావయ్యా
ఊహించలేని కృపతో నడిపినావయ్యా (2)
Krungiyunna nanu dairyaparachinavaayya
Nitya jeevamu naakosaginavaayya (2)
Naa jeevitamunu triptiparachinavaayya
Oohinchaleni krupatho nadipinavaayya (2)

Na Chinni Prardhana Lyrics Song Chords PPT - నా చిన్ని ప్రార్థనలు Lyrics in Telugu and English

నా చిన్ని ప్రార్థనలు
నా చిన్ని కోరికలు
అలకించి ఒక్కటి తీర్చావు (2)
అడిగిన వాటికంటె - ఊహించిన దానికంటె (2)
అధికముగా నను దీవించావయ్యా
వర్ణింపలేని సంతోషాన్నిచావయ్యా (2)
My small prayers,
My little desires,
You listened and fulfilled even one (2)
More than what I asked – more than I imagined (2)
You blessed me abundantly,
And gave me unspeakable joy (2)

శాశ్వత ప్రేమ నాకు చూపినావయ్యా
ప్రార్థన శక్తి నాకు నేర్పినావయ్యా (2)
కనిటిని నాట్యముగా మార్చినావయ్యా
నా దుఃఖ దినములు తీర్చినావయ్యా (2)
You showed me eternal love,
You taught me the power of prayer (2)
You turned my tears into dancing,
You ended my sorrowful days (2)

క్రుంగియున్న నను దైర్యపరచినావయ్యా
నిత్య జీవము నాకోసగినావయ్యా (2)
నా జీవితమును తృప్తిపరచినావయ్యా
ఊహించలేని కృపతో నడిపినావయ్యా (2)
You encouraged me when I was broken,
You granted me eternal life (2)
You satisfied my life completely,
You led me with unimaginable grace (2)

Tags

నా చిన్ని ప్రార్థనలు ,Na Chinni Prardhana,నా చిన్ని ప్రార్థనలు ,Na Chinni Prardhana Lyrics Song Chords PPT -నా చిన్ని ప్రార్థనలు

Create Church Mini Website and Digital Visting Card.

You can add your church and ministry for free.
Register/Create