Naa Deva Lyrics Song Chords PPT - నా దేవ నీవే - కరుణించరావా

నా దేవ నీవే - కరుణించరావా
నాలోన నీవే - నివసించరావా
కడదాక యేసు - నడిపించరావా

1. నీ ధ్యాసే - నాలో - అభయం
నీ ప్రేమే - కోరా - నిరతం
దీవిస్తావనీ - నిను చూడాలనీ - నా మౌన గీతం
గమనిస్తావనీ - బదులిస్తావనీ - ఈ ప్రేమరాగం
నా తల్లివై - నా తండ్రివై - నా యేసుదేవా
నను ఆదరించరావా

2. నీలోనే - సాగే - పయనం
నీ ఒడిలో - చేరే - తరుణం
మాటిస్తావనీ - మరుగేకావనీ - నీ తోడు కోసం
మొరవింటావనీ - వెలిగిస్తావనీ - నా ఆత్మ దీపం
ఉన్నానుగా - వేచానుగా - నా యేసుదేవా
నను ఆదరించరావా

Presenter Print & View

Naa Deva Lyrics Song Chords PPT - నా దేవ నీవే - కరుణించరావా Lyrics in Telugish

None

Naa Deva Lyrics Song Chords PPT - నా దేవ నీవే - కరుణించరావా Lyrics in Telugish

None

Naa Deva Lyrics Song Chords PPT - నా దేవ నీవే - కరుణించరావా Lyrics in Telugu and English

None

Tags

నా దేవ నీవే - కరుణించరావా ,Naa Deva ,నా దేవ నీవే - కరుణించరావా ,Naa Deva Lyrics Song Chords PPT -నా దేవ నీవే - కరుణించరావా

Create Church Mini Website and Digital Visting Card.

You can add your church and ministry for free.
Register/Create