Naa Kanula Vembadi Kanneeru Lyrics Song Chords PPT-నా కనుల వెంబడి కన్నీరు రానీయక

నా కనుల వెంబడి కన్నీరు రానీయక
నా ముఖములో దుఖమే ఉండనీయక
చిరునవ్వుతో నింపినా యేసయ్యా (2)
ఆరాధనా ఆరాధనా నీకే (4) ||నా కనుల||

అవమానాలను ఆశీర్వాదముగా
నిందలన్నిటిని దీవెనలుగా మార్చి (2)
నేను వేసే ప్రతి అడుగులో నీవే నా దీపమై (2) ||చిరునవ్వుతో||

సంతృప్తి లేని నా జీవితములో
సమృద్ధినిచ్చి ఘనపరచినావు (2)
నా మురికి జీవితాన్ని ముత్యముగా మార్చి (2) ||చిరునవ్వుతో||

Presenter Print & View

Naa Kanula Vembadi Kanneeru Lyrics Song Chords PPT-నా కనుల వెంబడి కన్నీరు రానీయక Lyrics in Telugish

Naa Kanula Vembadi Kanneeru Lyrics Song Chords PPT-నా కనుల వెంబడి కన్నీరు రానీయక Lyrics in Telugish

Naa Kanula Vembadi Kanneeru Lyrics Song Chords PPT-నా కనుల వెంబడి కన్నీరు రానీయక Lyrics in Telugu and English

Tags

నా కనుల వెంబడి కన్నీరు రానీయక,Naa Kanula Vembadi Kanneeru ,నా కనుల వెంబడి కన్నీరు రానీయక, Naa Kanula Vembadi Kanneeru Lyrics Song Chords PPT -నా కనుల వెంబడి కన్నీరు రానీయక

Create Church Mini Website and Digital Visting Card.

You can add your church and ministry for free.
Register/Create