Naa Yesayya Lyrics Song Chords PPT - నా యేసయ్య నీ కృపను మరువలేనయ్య

నా యేసయ్య నీ కృపను మరువలేనయ్య
నా యేసయ్య నీ దయలేనిదే బ్రతుకలేనయ్య

నీ నామస్మరణలో దాగిన జయము
నీ వాక్యధ్యానములో పొందిన బలము
తలచుకొనుచు నా యాత్రను నే కొనసాగించెద…..

హా… హా హా…. హల్లెలూయ……
హో… హో హో.. హోసన్న…..

నా గుమ్మముల గడియలో బలపరిచితివి
నీ చిత్తములో అడుగులో స్థిరపరిచితివి

నా సరిహద్దులలో నెమ్మదిని కలిగించి
నిన్ను వెంబడించే భాగ్యమునిచ్చితివి

నీ వాగ్దానములెన్నో నెరవేర్చితివి
నీ రెక్కల నీడలో నను దాచితివి

నా భయబ్రీతులలో నీ వాక్కును పంపించి
నిన్నే సేవించే గొప్ప భాగ్యమునిచ్చితివి

నా యేసయ్య నీ కృపను మరువలేనయ్య
నా యేసయ్య నీ దయలేనిదే బ్రతుకలేనయ్య

నీ నామస్మరణలో దాగిన జయము
నీ వాక్యధ్యానములో పొందిన బలము
తలచుకొనుచు నా యాత్రను నే కొనసాగించెద……

Presenter Print & View

Naa Yesayya Lyrics Song Chords PPT - నా యేసయ్య నీ కృపను మరువలేనయ్య Lyrics in Telugish

Naa Yesayya nee krupanu maravalenaayya
Naa Yesayya nee dayalenide bratukalenayya

Nee naamasmaranalo daagina jayamu
Nee vaakya-dhyaanamulo pondina balamu
Talachukonuchu naa yaatranu ne konasagincheda…

Haa… haa haa… Halleluya…
Ho… ho ho… Hosanna…

Naa gummamula gadiyalo balaparichitivi
Nee chittamulo adugulo sthiraparichitivi

Naa sarihaddulalo nemmadini kaliginchi
Ninnu vembadiche bhaagyamunichchitivi

Nee vaagdaanamul-enno neravechchitivi
Nee rekkala needalo nanu daachitivi

Naa bhayabreethulalo nee vaakunu pampinchi
Ninne sevince goppa bhaagyamunichchitivi

Naa Yesayya nee krupanu maravalenaayya
Naa Yesayya nee dayalenide bratukalenayya

Nee naamasmaranalo daagina jayamu
Nee vaakya-dhyaanamulo pondina balamu
Talachukonuchu naa yaatranu ne konasagincheda…

Naa Yesayya Lyrics Song Chords PPT - నా యేసయ్య నీ కృపను మరువలేనయ్య Lyrics in Telugish

నా యేసయ్య నీ కృపను మరువలేనయ్య
నా యేసయ్య నీ దయలేనిదే బ్రతుకలేనయ్య
Naa Yesayya nee krupanu maravalenaayya
Naa Yesayya nee dayalenide bratukalenayya

నీ నామస్మరణలో దాగిన జయము
నీ వాక్యధ్యానములో పొందిన బలము
తలచుకొనుచు నా యాత్రను నే కొనసాగించెద…
Nee naamasmaranalo daagina jayamu
Nee vaakya-dhyaanamulo pondina balamu
Talachukonuchu naa yaatranu ne konasagincheda…

హా… హా హా…. హల్లెలూయ……
హో… హో హో.. హోసన్న…..
Haa… haa haa… Halleluya…
Ho… ho ho… Hosanna…

నా గుమ్మముల గడియలో బలపరిచితివి
నీ చిత్తములో అడుగులో స్థిరపరిచితివి
Naa gummamula gadiyalo balaparichitivi
Nee chittamulo adugulo sthiraparichitivi

నా సరిహద్దులలో నెమ్మదిని కలిగించి
నిన్ను వెంబడించే భాగ్యమునిచ్చితివి
Naa sarihaddulalo nemmadini kaliginchi
Ninnu vembadiche bhaagyamunichchitivi

నీ వాగ్దానములెన్నో నెరవేర్చితివి
నీ రెక్కల నీడలో నను దాచితివి
Nee vaagdaanamul-enno neravechchitivi
Nee rekkala needalo nanu daachitivi

నా భయబ్రీతులలో నీ వాక్కును పంపించి
నిన్నే సేవించే గొప్ప భాగ్యమునిచ్చితివి
Naa bhayabreethulalo nee vaakunu pampinchi
Ninne sevince goppa bhaagyamunichchitivi

నా యేసయ్య నీ కృపను మరువలేనయ్య
నా యేసయ్య నీ దయలేనిదే బ్రతుకలేనయ్య
Naa Yesayya nee krupanu maravalenaayya
Naa Yesayya nee dayalenide bratukalenayya

నీ నామస్మరణలో దాగిన జయము
నీ వాక్యధ్యానములో పొందిన బలము
తలచుకొనుచు నా యాత్రను నే కొనసాగించెద…
Nee naamasmaranalo daagina jayamu
Nee vaakya-dhyaanamulo pondina balamu
Talachukonuchu naa yaatranu ne konasagincheda…

Naa Yesayya Lyrics Song Chords PPT - నా యేసయ్య నీ కృపను మరువలేనయ్య Lyrics in Telugu and English

నా యేసయ్య నీ కృపను మరువలేనయ్య
నా యేసయ్య నీ దయలేనిదే బ్రతుకలేనయ్య
My Jesus, I can never forget Your grace.
My Jesus, without Your mercy I cannot live.

నీ నామస్మరణలో దాగిన జయము
నీ వాక్యధ్యానములో పొందిన బలము
తలచుకొనుచు నా యాత్రను నే కొనసాగించెద…..
Victory is hidden in remembering Your Name.
Strength is gained through meditating on Your Word.
Thinking on these, I will continue my journey.

హా… హా హా…. హల్లెలూయ……
హో… హో హో.. హోసన్న…..
Ha… ha ha… Hallelujah…
Ho… ho ho… Hosanna…

నా గుమ్మముల గడియలో బలపరిచితివి
నీ చిత్తములో అడుగులో స్థిరపరిచితివి
At the threshold of my home You strengthened me.
You made my steps firm in Your will.

నా సరిహద్దులలో నెమ్మదిని కలిగించి
నిన్ను వెంబడించే భాగ్యమునిచ్చితివి
You brought peace within my boundaries
And gave me the blessing of following You.

నీ వాగ్దానములెన్నో నెరవేర్చితివి
నీ రెక్కల నీడలో నను దాచితివి
You fulfilled many of Your promises.
You hid me safely under the shadow of Your wings.

నా భయబ్రీతులలో నీ వాక్కును పంపించి
నిన్నే సేవించే గొప్ప భాగ్యమునిచ్చితివి
In my fearful moments You sent Your word,
And gave me the great privilege of serving You.

నా యేసయ్య నీ కృపను మరువలేనయ్య
నా యేసయ్య నీ దయలేనిదే బ్రతుకలేనయ్య
My Jesus, I can never forget Your grace.
My Jesus, without Your mercy I cannot live.

నీ నామస్మరణలో దాగిన జయము
నీ వాక్యధ్యానములో పొందిన బలము
తలచుకొనుచు నా యాత్రను నే కొనసాగించెద……
Victory is hidden in remembering Your Name.
Strength comes from meditating on Your Word.
Reflecting on these, I will continue my journey…

Tags

నా యేసయ్య నీ కృపను మరువలేనయ్య ,Naa Yesayya , నా యేసయ్య నీ కృపను మరువలేనయ్య ,Naa Yesayya Lyrics Song Chords PPT-నా యేసయ్య నీ కృపను మరువలేనయ్య

Create Church Mini Website and Digital Visting Card.

You can add your church and ministry for free.
Register/Create