Nee Krupa Lenicho Oka Kshanamainanu Lyrics Song Chords PPT -నీ కృప లేకుంటేనే నేనేమైపోదునో

నీ కృపయే యేసయ్యా నే ఉండుటకు
నీ దయవలనేనయ్యా నే బ్రతుకుటకు ||2||

నీ కృప లేకుంటేనే నేనేమైపోదునో ||2||
నీవు ఉంటే చాలయ్యా నా మంచి యేసయ్యా
||నీ కృపయే||
1. గడచిన కాలమంతా నన్ను నీవు చూచావు
నా కన్నీరునంత నాట్యముగా మార్చావు "2"
నీకు అసాధ్యమైనది ఇల లేనే లేదయ్యా .......
నీ మేలులతో నా హృదయం నింపావయ్యా ||2||
||నీ కృపయే||
2.నా శత్రువులే నన్ను తరుముచుండెనే...
నా పక్షముగా నీవే నిలచితివే.. "2"
నా వేదనలన్నియు తొలగిచినవయ్యా .......
అవమానభారములు దీవెనగా మార్చావు ||2||
||నీ కృపయే||

Presenter Print & View

Nee Krupa Lenicho Oka Kshanamainanu Lyrics Song Chords PPT -నీ కృప లేకుంటేనే నేనేమైపోదునో Lyrics in Telugish

None

Nee Krupa Lenicho Oka Kshanamainanu Lyrics Song Chords PPT -నీ కృప లేకుంటేనే నేనేమైపోదునో Lyrics in Telugish

None

Nee Krupa Lenicho Oka Kshanamainanu Lyrics Song Chords PPT -నీ కృప లేకుంటేనే నేనేమైపోదునో Lyrics in Telugu and English

None

Tags

నీ కృప లేకుంటేనే నేనేమైపోదునో ,Nee Krupa Lenicho Oka Kshanamainanu ,నీ కృప లేకుంటేనే నేనేమైపోదునో ,Nee Krupa Lenicho Oka Kshanamainanu Lyrics Song Chords PPT -నీ కృప లేకుంటేనే నేనేమైపోదునో

Create Church Mini Website and Digital Visting Card.

You can add your church and ministry for free.
Register/Create