Nee Prema Madhuram Lyrics Song Chords PPT - నన్ను ప్రేమించి లోకానికి ధిగివచ్చి

నన్ను ప్రేమించి లోకానికి ధిగివచ్చి
నీ రక్తముతో నన్ను కొంటివా దేవా
నన్ను కరుణించి నీ చేయి అందించి
నీ రాజ్యంలో నన్ను చేర్చితివా దేవా
దేవా నీ ప్రేమ మధురం
దేవా నీ కరుణ మధురం {2}
నన్ను ప్రేమించి లోకానికి ధిగివచ్చి
నీ రక్తముతో నన్ను కొంటివా దేవా
నన్ను కరుణించి నీ చేయి అందించి
నీ రాజ్యంలో నన్ను చేర్చితివా దేవా

అమ్మ పంచిన ప్రేమకు మించిన
ప్రేమ నీది యేసయ్య
నాన్న చూపిన కరుణకు మించిన
కరుణ నీది యేసయ్య {2}
లోకములో వెదకినా దొరకనిది
ప్రేమ నీది యేసయ్య
నాపై చూపిన ప్రేమకు మించినది
లోకములో నాకు లేదయ్యా
నన్ను ప్రేమించి లోకానికి ధిగివచ్చి
నీ రక్తముతో నన్ను కొంటివా దేవా
నన్ను కరుణించి నీ చేయి అందించి
నీ రాజ్యంలో నన్ను చేర్చితివా దేవా

ప్రేమ చూపుతారు లోకములో
తమ స్వార్ధము కొరకు
ప్రేమ పంచుతారు లోకములో
అక్కర తీరేవరకు {2}
లోకములో వెదకినా దొరకనిది
ప్రేమ నీది యేసయ్య
నాపై చూపిన ప్రేమకు మించినది
లోకములో నాకు లేదయ్యా
నన్ను ప్రేమించి లోకానికి ధిగివచ్చి
నీ రక్తముతో నన్ను కొంటివా దేవా
నన్ను కరుణించి నీ చేయి అందించి
నీ రాజ్యంలో నన్ను చేర్చితివా దేవా

నీవు చూపిన ప్రేమకు మించిన
ప్రేమ ఏది లేదయ్యా
నీవు చూపిన కరుణకు మించిన
కరుణ ఏది లేదయ్యా {2}
లోకములో వెదకినా దొరకనిది
ప్రేమ నీది యేసయ్య
నాపై చూపిన ప్రేమకు మించినది
లోకములో నాకు లేదయ్యా
నన్ను ప్రేమించి లోకానికి ధిగివచ్చి
నీ రక్తముతో నన్ను కొంటివా దేవా
నన్ను కరుణించి నీ చేయి అందించి
నీ రాజ్యంలో నన్ను చేర్చితివా దేవా

Presenter Print & View

Nee Prema Madhuram Lyrics Song Chords PPT - నన్ను ప్రేమించి లోకానికి ధిగివచ్చి Lyrics in Telugish

Nannu preminchi lokaniki dhigivacchi
Nee raktamutho nannu kontiva Deva

Nannu karuninchi nee cheyi andinchi
Nee rajyamlo nannu cherchitiva Deva

Deva nee prema madhuram
Deva nee karuna madhuram {2}

Nannu preminchi lokaniki dhigivacchi
Nee raktamutho nannu kontiva Deva

Nannu karuninchi nee cheyi andinchi
Nee rajyamlo nannu cherchitiva Deva

Amma panchina premaku minchina
Prema needi Yesayya

Naanna chupina karunaku minchina
Karuna needi Yesayya {2}

Lokamulo vedakina dorakanidi
Prema needi Yesayya

Naapai chupina premaku minchinadi
Lokamulo naaku ledayya

Nannu preminchi lokaniki dhigivacchi
Nee raktamutho nannu kontiva Deva

Nannu karuninchi nee cheyi andinchi
Nee rajyamlo nannu cherchitiva Deva

Prema chuputharu lokamulo
Tama swarthamu koraku

Prema panchutaru lokamulo
Akkara teeravarku {2}

Lokamulo vedakina dorakanidi
Prema needi Yesayya

Naapai chupina premaku minchinadi
Lokamulo naaku ledayya

Nannu preminchi lokaniki dhigivacchi
Nee raktamutho nannu kontiva Deva

Nannu karuninchi nee cheyi andinchi
Nee rajyamlo nannu cherchitiva Deva

Neevu chupina premaku minchina
Prema edi ledayya

Neevu chupina karunaku minchina
Karuna edi ledayya {2}

Lokamulo vedakina dorakanidi
Prema needi Yesayya

Naapai chupina premaku minchinadi
Lokamulo naaku ledayya

Nannu preminchi lokaniki dhigivacchi
Nee raktamutho nannu kontiva Deva

Nannu karuninchi nee cheyi andinchi
Nee rajyamlo nannu cherchitiva Deva

Nee Prema Madhuram Lyrics Song Chords PPT - నన్ను ప్రేమించి లోకానికి ధిగివచ్చి Lyrics in Telugish

నన్ను ప్రేమించి లోకానికి ధిగివచ్చి
నీ రక్తముతో నన్ను కొంటివా దేవా

Nannu preminchi lokaniki dhigivacchi
Nee raktamutho nannu kontiva Deva

నన్ను కరుణించి నీ చేయి అందించి
నీ రాజ్యంలో నన్ను చేర్చితివా దేవా

Nannu karuninchi nee cheyi andinchi
Nee rajyamlo nannu cherchitiva Deva

దేవా నీ ప్రేమ మధురం
దేవా నీ కరుణ మధురం

Deva nee prema madhuram
Deva nee karuna madhuram

అమ్మ పంచిన ప్రేమకు మించిన
ప్రేమ నీది యేసయ్య

Amma panchina premaku minchina
Prema needi Yesayya

నాన్న చూపిన కరుణకు మించిన
కరుణ నీది యేసయ్య

Naanna chupina karunaku minchina
Karuna needi Yesayya

లోకములో వెదకినా దొరకనిది
ప్రేమ నీది యేసయ్య

Lokamulo vedakina dorakanidi
Prema needi Yesayya

నాపై చూపిన ప్రేమకు మించినది
లోకములో నాకు లేదయ్యా

Naapai chupina premaku minchinadi
Lokamulo naaku ledayya

Nee Prema Madhuram Lyrics Song Chords PPT - నన్ను ప్రేమించి లోకానికి ధిగివచ్చి Lyrics in Telugu and English

నన్ను ప్రేమించి లోకానికి ధిగివచ్చి
నీ రక్తముతో నన్ను కొంటివా దేవా

You loved me and came down to the world,
You bought me with Your blood, O God.

నన్ను కరుణించి నీ చేయి అందించి
నీ రాజ్యంలో నన్ను చేర్చితివా దేవా

You showed me mercy and extended Your hand,
You have accepted me into Your kingdom, O God.

దేవా నీ ప్రేమ మధురం
దేవా నీ కరుణ మధురం

O God, Your love is sweet,
O God, Your mercy is sweet.

అమ్మ పంచిన ప్రేమకు మించిన
ప్రేమ నీది యేసయ్య

The love given by a mother is surpassed by
Your love, O Jesus.

నాన్న చూపిన కరుణకు మించిన
కరుణ నీది యేసయ్య

The mercy shown by a father is surpassed by
Your mercy, O Jesus.

లోకములో వెదకినా దొరకనిది
ప్రేమ నీది యేసయ్య

No matter how much I search the world,
Your love cannot be found elsewhere, O Jesus.

నాపై చూపిన ప్రేమకు మించినది
లోకములో నాకు లేదయ్యా

The love shown to me is beyond compare,
There is none like it in the world.

Tags

నన్ను ప్రేమించి లోకానికి ధిగివచ్చి ,Nee Prema Madhuram,నన్ను ప్రేమించి లోకానికి ధిగివచ్చి ,Nee Prema Madhuram Lyrics Song Chords PPT -నన్ను ప్రేమించి లోకానికి ధిగివచ్చి

Create Church Mini Website and Digital Visting Card.

You can add your church and ministry for free.
Register/Create