Nee Sevalone Naa Thudi Lyrics Song Chords PPT -నీ సేవలోనే నా తుది శ్వాసను

నీ సేవలోనే నా తుది శ్వాసను – విడువాలని యేసయ్య – నీకై బ్రతకాలని ఆశయ్య (2)

నీవే నా ఆశయ్య …. నివే శ్వాసయ్యా …..
నీవే నా సర్వము యేసయ్య – నీవే నా ప్రాణము యేసయ్య

అగ్ని గుండమే ఏదురైనా –
సింహల బోనులు నన్ను అడ్డగించిన (2)

నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే –
చావైతే అది నాకెంతో మేలు (2)

షడ్రక్ మెషక్ వలే – అబెద్నగో వలె – దానియేలు వలే యేసయ్య – నీకై బ్రతకలాని ఆశయ్య (2) ||నీ సేవలోనే||

ఎండమావులే ఎదురైనా –
ఆశ నిరాశలు ఎన్నో కలిగిన (2)

ఎండిన ఎముకలను సైన్యముగా మార్చావు –
వలచిన బ్రతుకులను నీలోకి మలిచావు (2)

మగ్దలేనె వలే – సమరయ స్త్రీవలే – సారే పతు స్త్రీవలే యేసయ్య – నీకై బ్రతుకలాని యేసయ్యా ఆశయ్యా (2) ||నీ సేవలోనే||

Presenter Print & View

Nee Sevalone Naa Thudi Lyrics Song Chords PPT -నీ సేవలోనే నా తుది శ్వాసను Lyrics in Telugish

Nee sevalone naa thudi shvaasanu – viduvalani Yesayya – neekai brathakali aashayya (x2)

Neeve naa aashayya Neeve shvaasayya
Neeve naa sarvamu Yesayya – Neeve naa praanamu Yesayya

Agni gundame eduraina
Simhala bonulu nannu addagachina (x2)

Naa mattukaithe brathukuta Kreeste
Chaavaithe adi naakento melu (x2)

Shadrak Meshak vale – Abednago vale – Daniyelu vale Yesayya – neekai brathakalani aashayya (x2) ||Nee sevulone||

Endamaavule eduraina
Aasha niraashalu enno kaligina (x2)

Endina emukalanu sainyamu ga marchavu
Valachina brathukalanu neeloki malichavu (x2)

Magdalenve vale – Samara ya stri vale – Saare patu stri vale Yesayya – neekai brathukalani Yesayya aashayya (x2) ||Nee sevulone||

Nee Sevalone Naa Thudi Lyrics Song Chords PPT -నీ సేవలోనే నా తుది శ్వాసను Lyrics in Telugish

నీ సేవలోనే నా తుది శ్వాసను – విడువాలని యేసయ్య – నీకై బ్రతకాలని ఆశయ్య (2)
Nee sevalone naa thudi shvaasanu – viduvalani Yesayya – neekai brathakali aashayya (x2)

నీవే నా ఆశయ్య నివే శ్వాసయ్యా
నీవే నా సర్వము యేసయ్య – నీవే నా ప్రాణము యేసయ్య
Neeve naa aashayya Neeve shvaasayya
Neeve naa sarvamu Yesayya – Neeve naa praanamu Yesayya

అగ్ని గుండమే ఏదురైనా
సింహల బోనులు నన్ను అడ్డగించిన (2)
Agni gundame eduraina
Simhala bonulu nannu addagachina (x2)

నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే
చావైతే అది నాకెంతో మేలు (2)
Naa mattukaithe brathukuta Kreeste
Chaavaithe adi naakento melu (x2)

షడ్రక్ మెషక్ వలే – అబెద్నగో వలె – దానియేలు వలే యేసయ్య – నీకై బ్రతకలాని ఆశయ్య (2) ||నీ సేవలోనే||
Shadrak Meshak vale – Abednago vale – Daniyelu vale Yesayya – neekai brathakalani aashayya (x2) ||Nee sevulone||

ఎండమావులే ఎదురైనా
ఆశ నిరాశలు ఎన్నో కలిగిన (2)
Endamaavule eduraina
Aasha niraashalu enno kaligina (x2)

ఎండిన ఎముకలను సైన్యముగా మార్చావు
వలచిన బ్రతుకులను నీలోకి మలిచావు (2)
Endina emukalanu sainyamu ga marchavu
Valachina brathukalanu neeloki malichavu (x2)

మగ్దలేనె వలే – సమరయ స్త్రీవలే – సారే పతు స్త్రీవలే యేసయ్య – నీకై బ్రతుకలాని యేసయ్యా ఆశయ్యా (2) ||నీ సేవలోనే||
Magdalenve vale – Samara ya stri vale – Saare patu stri vale Yesayya – neekai brathukalani Yesayya aashayya (x2) ||Nee sevulone||

Nee Sevalone Naa Thudi Lyrics Song Chords PPT -నీ సేవలోనే నా తుది శ్వాసను Lyrics in Telugu and English

నీ సేవలోనే నా తుది శ్వాసను – విడువాలని యేసయ్య
నీకై బ్రతకాలని ఆశయ్య (2)
Let my last breath be in Your service, Jesus
My hope is to live for You, Jesus (2)

నీవే నా ఆశయ్య నివే శ్వాసయ్యా
నీవే నా సర్వము యేసయ్య – నీవే నా ప్రాణము యేసయ్య
You are my hope You are my breath
You are my everything, Jesus – You are my life, Jesus

అగ్ని గుండమే ఏదురైనా
సింహల బోనులు నన్ను అడ్డగించిన (2)
Even if a fiery furnace confronts me
Even if lion’s dens block my path (2)

నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే
చావైతే అది నాకెంతో మేలు (2)
For me, to live is Christ
And to die is a gain (2)

షడ్రక్ మెషక్ వలే – అబెద్నగో వలె
దానియేలు వలే యేసయ్య – నీకై బ్రతకలాని ఆశయ్య (2)
Like Shadrach, Meshach – like Abednego –
Like Daniel, Jesus – my hope is to live for You (2)

ఎండమావులే ఎదురైనా –
ఆశ నిరాశలు ఎన్నో కలిగిన (2)
Even when mirages confront me –
And hopes and disappointments arise (2)

ఎండిన ఎముకలను సైన్యముగా మార్చావు
వలచిన బ్రతుకులను నీలోకి మలిచావు (2)
You turned dry bones into an army
You transformed broken lives into Your own (2)

మగ్దలేనె వలే – సమరయ స్త్రీ వలే
సారెపతు స్త్రీ వలే యేసయ్య – నీకై బ్రతుకలాని ఆశయ్య (2)
Like Mary Magdalene – like the Samaritan woman –
Like the woman from Zarephath, Jesus – I long to live for You (2)

Tags

నీ సేవలోనే నా తుది శ్వాసను , Nee Sevalone Naa Thudi , నీ సేవలోనే నా తుది శ్వాసను ,Nee Sevalone Naa Thudi Lyrics Song Chords PPT -నీ సేవలోనే నా తుది శ్వాసను

Create Church Mini Website and Digital Visting Card.

You can add your church and ministry for free.
Register/Create