నీదు సేవలో సాగిపోవుట
నేను కలిగియున్న ఆశ యేసయ్య
నిన్ను పోలి ఉండాలని
నీ సువార్త చాటాలని
నా కోరిక అదే చాలిక
మంటివానికా ఈ గొప్ప ధన్యత
ఆత్మల రక్షించు బాధ్యత
నిన్నుబట్టి ఎచట కాలు మోపినా
ప్రాంతమంతా దీవెన కలగాలయ్యా నావైపు చూచువారికి
నీవు కనబడాలి నన్ను మరుగు చేయుమని నా ప్రార్థన
యేసయ్యా యేసయ్యా
చేతులెత్తి ఎపుడు మోకరించినా
అద్భుతాలు మెండుగ జరగాలయ్యా
నా మాట విన్న వారికి నెమ్మది కలగాలి
నీవే మహిమ పొందుమని నా ప్రార్థన
యేసయ్యా యేసయ్యా
దుష్టులెంత చెరుపు చేయచూసినా
వారి పట్ల ప్రేమతో మెలగాలయ్యా
నా ప్రాపు కోరువారికి కష్టము తొలగాలి
హెచ్చు కృపతో నింపుమని నా ప్రార్థన
యేసయ్యా యేసయ్యా
Needhu Sevallo Saagipovuta
Nenu kaligina aasha Yesayya
Ninu poli undaalani
Nee Suvaartha chaatalani
Naa korika ade chaalika
Mantivaanikaa ee goppa dhanayata
Aathmala rakshinchu baadhyata
Ninnubatti echata
Kaalumopina
Praanthamantaa deevena kalagaalayyaa
Naavaipu choochu vaariki
Neevu kanabadali
Nannu marugu cheyyumani naa praarthana
Yesayya! Yesayya!
Chetuletti eppudu
Mokarichina
Adbhutalu menduga jaragaalayyaa
Naa maata vinnavari ki
Nemmadi kalagaali
Neeve mahima pondumani naa praarthana
Yesayya! Yesayya!
Dushtulenta cherupu
Cheyachu chusinaa
Vaari patla prematho melagaalayyaa
Naa praapu koruvaariki
Kashtamu tholagaali
Hecchu krupatho nimpumani naa praarthana
Yesayya! Yesayya!
Needhu Sevallo Saagipovuta Nenu kaligina aasha Yesayya Ninu poli undaalani Nee Suvaartha chaatalani Naa korika ade chaalika Mantivaanikaa ee goppa dhanayata Aathmala rakshinchu baadhyata Ninnubatti echata Kaalumopina Praanthamantaa deevena kalagaalayyaa Naavaipu choochu vaariki Neevu kanabadali Nannu marugu cheyyumani naa praarthana Yesayya! Yesayya! Chetuletti eppudu Mokarichina Adbhutalu menduga jaragaalayyaa Naa maata vinnavari ki Nemmadi kalagaali Neeve mahima pondumani naa praarthana Yesayya! Yesayya! Dushtulenta cherupu Cheyachu chusinaa Vaari patla prematho melagaalayyaa Naa praapu koruvaariki Kashtamu tholagaali Hecchu krupatho nimpumani naa praarthana Yesayya! Yesayya!
నీదు సేవలో సాగిపోవుట
నేను కలిగియున్న ఆశ యేసయ్య
నిన్ను పోలి ఉండాలని
నీ సువార్త చాటాలని
నా కోరిక అదే చాలిక
మంటివానికా ఈ గొప్ప ధన్యత
ఆత్మల రక్షించు బాధ్యత
Needhu Sevallo Saagipovuta
Nenu kaligina aasha Yesayya
Ninu poli undaalani
Nee Suvaartha chaatalani
Naa korika ade chaalika
Mantivaanikaa ee goppa dhanayata
Aathmala rakshinchu baadhyata
నిన్నుబట్టి ఎచట కాలు మోపినా
ప్రాంతమంతా దీవెన కలగాలయ్యా నావైపు చూచువారికి
నీవు కనబడాలి నన్ను మరుగు చేయుమని నా ప్రార్థన
యేసయ్యా యేసయ్యా
Ninnubatti echata Kaalumopina
Praanthamantaa deevena kalagaalayyaa
Naavaipu choochu vaariki Neevu kanabadali
Nannu marugu cheyyumani naa praarthana
Yesayya! Yesayya!
చేతులెత్తి ఎపుడు మోకరించినా
అద్భుతాలు మెండుగ జరగాలయ్యా
నా మాట విన్న వారికి నెమ్మది కలగాలి
నీవే మహిమ పొందుమని నా ప్రార్థన
యేసయ్యా యేసయ్యా
Chetuletti eppudu Mokarichina
Adbhutalu menduga jaragaalayyaa
Naa maata vinnavari ki Nemmadi kalagaali
Neeve mahima pondumani naa praarthana
Yesayya! Yesayya!
దుష్టులెంత చెరుపు చేయచూసినా
వారి పట్ల ప్రేమతో మెలగాలయ్యా
నా ప్రాపు కోరువారికి కష్టము తొలగాలి
హెచ్చు కృపతో నింపుమని నా ప్రార్థన
యేసయ్యా యేసయ్యా
Dushtulenta cherupu Cheyachu chusinaa
Vaari patla prematho melagaalayyaa
Naa praapu koruvaariki Kashtamu tholagaali
Hecchu krupatho nimpumani naa praarthana
Yesayya! Yesayya!
నీదు సేవలో సాగిపోవుట నేను కలిగియున్న ఆశ యేసయ్య నిన్ను పోలి ఉండాలని నీ సువార్త చాటాలని నా కోరిక అదే చాలిక మంటివానికా ఈ గొప్ప ధన్యత ఆత్మల రక్షించు బాధ్యత Needhu Sevallo Saagipovuta Nenu kaligina aasha Yesayya Ninu poli undaalani Nee Suvaartha chaatalani Naa korika ade chaalika Mantivaanikaa ee goppa dhanayata Aathmala rakshinchu baadhyata నిన్నుబట్టి ఎచట కాలు మోపినా ప్రాంతమంతా దీవెన కలగాలయ్యా నావైపు చూచువారికి నీవు కనబడాలి నన్ను మరుగు చేయుమని నా ప్రార్థన యేసయ్యా యేసయ్యా Ninnubatti echata Kaalumopina Praanthamantaa deevena kalagaalayyaa Naavaipu choochu vaariki Neevu kanabadali Nannu marugu cheyyumani naa praarthana Yesayya! Yesayya! చేతులెత్తి ఎపుడు మోకరించినా అద్భుతాలు మెండుగ జరగాలయ్యా నా మాట విన్న వారికి నెమ్మది కలగాలి నీవే మహిమ పొందుమని నా ప్రార్థన యేసయ్యా యేసయ్యా Chetuletti eppudu Mokarichina Adbhutalu menduga jaragaalayyaa Naa maata vinnavari ki Nemmadi kalagaali Neeve mahima pondumani naa praarthana Yesayya! Yesayya! దుష్టులెంత చెరుపు చేయచూసినా వారి పట్ల ప్రేమతో మెలగాలయ్యా నా ప్రాపు కోరువారికి కష్టము తొలగాలి హెచ్చు కృపతో నింపుమని నా ప్రార్థన యేసయ్యా యేసయ్యా Dushtulenta cherupu Cheyachu chusinaa Vaari patla prematho melagaalayyaa Naa praapu koruvaariki Kashtamu tholagaali Hecchu krupatho nimpumani naa praarthana Yesayya! Yesayya!
నీదు సేవలో సాగిపోవుట
నేను కలిగియున్న ఆశ యేసయ్య
నిన్ను పోలి ఉండాలని
నీ సువార్త చాటాలని
నా కోరిక అదే చాలిక
మంటివానికా ఈ గొప్ప ధన్యత
ఆత్మల రక్షించు బాధ్యత
May I Walk in Your Service
The hope I hold is in Jesus
May I become like You
May I proclaim Your Gospel
This is my heartfelt desire
A.P.: Oh flame-bearer, this great privilege
The responsibility to save souls
నిన్నుబట్టి ఎచట కాలు మోపినా
ప్రాంతమంతా దీవెన కలగాలయ్యా నావైపు చూచువారికి
నీవు కనబడాలి నన్ను మరుగు చేయుమని నా ప్రార్థన
యేసయ్యా యేసయ్యా
Wherever I walk today Even if I falter
May blessings spread throughout the land
May those who look to me see You
May my prayer be that I never hide You
Jesus! Jesus!
చేతులెత్తి ఎపుడు మోకరించినా
అద్భుతాలు మెండుగ జరగాలయ్యా
నా మాట విన్న వారికి నెమ్మది కలగాలి
నీవే మహిమ పొందుమని నా ప్రార్థన
యేసయ్యా యేసయ్యా
Whenever I raise my hands Or even if I stumble
May miracles happen abundantly
May those who hear my words
Find peace in their hearts
May my prayer be that Your glory is revealed
Jesus! Jesus!
దుష్టులెంత చెరుపు చేయచూసినా
వారి పట్ల ప్రేమతో మెలగాలయ్యా
నా ప్రాపు కోరువారికి కష్టము తొలగాలి
హెచ్చు కృపతో నింపుమని నా ప్రార్థన
యేసయ్యా యేసయ్యా
No matter how much evil seeks to harm
May I respond with love
May those I reach out to in need
Be relieved of their suffering
May my prayer be to fill them with greater grace
Jesus! Jesus!
నీదు సేవలో సాగిపోవుట ,Needhu Sevalo Sagipovuta ,నీదు సేవలో సాగిపోవుట ,Needhu Sevalo Sagipovuta Lyrics Song Chords PPT -నీదు సేవలో సాగిపోవుట