Neeve Neeve Ma Pranam Lyrics Song Chords PPT - నీవే నీవే మా ప్రాణం

నీవే నీవే నీవే మా ప్రాణం యేసు నీవే నీవే మా గానం ఆశ్రయమైన ఆధారమైన నీ దివ్య ప్రేమ చాలయ్య కొలుతుము నిన్నే యేసయ్య

శాశ్వతమైన నీ తొలి ప్రేమ – మార్గము చూపి కాచే ప్రేమ ఆదియు నీవే అంతము నీవే – నీ చరణములే శరణమయా

నిను పోలి ఇలలోన – ఒకరైన కానరారే నీవు లేని బ్రతుకంతా – యుగమైనా క్షయమేగా

విలువైన వరమేగా – నీవు చూపే అనురాగం కలకాలం విరబూసే – ప్రియమార స్నేహమే నీ ప్రియ స్నేహం – ఆనందం కొలుతుము నిన్నే ఆద్యంతం

ఊహకు మించిన నీ ఘన కార్యం – ఉన్నతమైన నీ బహుమానం నీ కృపలోనే చూచిన దేవా – జీవనదాత యేసయ్య

కలనైనా అలలైనా – వెనువెంటే నిలిచావు కరువైనా కొరతైనా – కడదాకా నడిచావు ఇహమందు పరమందు – కొలువైన ప్రభు యేసు

ఎనలేని దయ చూపే – బలమైన నామమే నీ ఘన నామం – మా ధ్యానం కొలుతుము నిన్నే ఆద్యంతం

Presenter Print & View

Neeve Neeve Ma Pranam Lyrics Song Chords PPT - నీవే నీవే మా ప్రాణం Lyrics in Telugish

Neeve neeve neeve maa praanam
Yesu neeve neeve maa gaanam
Aashrayamaina aadhaaramaaina nee divya prema chaalayya
Kolutumu ninne Yesayya

Shaashvatamaina nee tholi prema – maargamu choopi kaache prema
Aadiyu neeve anthamu neeve – nee charanamule sharanamayaa

Ninu poli ilalona – okaraina kaanaraare
Neevu leni bratukantaa – yugamainaa kshayamegaa

Viluvaina varamegaa – neevu choope anuraagam
Kalakalam viraboose – priyamaara snehame
Nee priya sneham – aanandam
Kolutumu ninne aadyantham

Oohaku minchina nee ghana kaaryam – unnathamaina nee bahumaanam
Nee kripalone choochina Devaa – jeevanadaata Yesayya

Kalanaainaa alalainaa – venuventee nilichaavu
Karuvainaa korathainaa – kadadaakaa nadichaavu
Ihamandu paramandu – koluvaina Prabhu Yesu

Enaleni daya choope – balamaina naamame
Nee ghana naamam – maa dhyaanam
Kolutumu ninne aadyantham

Neeve Neeve Ma Pranam Lyrics Song Chords PPT - నీవే నీవే మా ప్రాణం Lyrics in Telugish

నీవే నీవే నీవే మా ప్రాణం
యేసు నీవే నీవే మా గానం
ఆశ్రయమైన ఆధారమైన నీ దివ్య ప్రేమ చాలయ్య
కొలుతుము నిన్నే యేసయ్య
Neeve neeve neeve maa praanam
Yesu neeve neeve maa gaanam
Aashrayamaina aadhaaramaaina nee divya prema chaalayya
Kolutumu ninne Yesayya

శాశ్వతమైన నీ తొలి ప్రేమ – మార్గము చూపి కాచే ప్రేమ
ఆదియు నీవే అంతము నీవే – నీ చరణములే శరణమయా
Shaashvatamaina nee tholi prema – maargamu choopi kaache prema
Aadiyu neeve anthamu neeve – nee charanamule sharanamayaa

నిను పోలి ఇలలోన – ఒకరైన కానరారే
నీవు లేని బ్రతుకంతా – యుగమైనా క్షయమేగా
Ninu poli ilalona – okaraina kaanaraare
Neevu leni bratukantaa – yugamainaa kshayamegaa

విలువైన వరమేగా – నీవు చూపే అనురాగం
కలకాలం విరబూసే – ప్రియమార స్నేహమే
నీ ప్రియ స్నేహం – ఆనందం
కొలుతుము నిన్నే ఆద్యంతం
Viluvaina varamegaa – neevu choope anuraagam
Kalakalam viraboose – priyamaara snehame
Nee priya sneham – aanandam
Kolutumu ninne aadyantham

ఊహకు మించిన నీ ఘన కార్యం – ఉన్నతమైన నీ బహుమానం
నీ కృపలోనే చూచిన దేవా – జీవనదాత యేసయ్య
Oohaku minchina nee ghana kaaryam – unnathamaina nee bahumaanam
Nee kripalone choochina Devaa – jeevanadaata Yesayya

కలనైనా అలలైనా – వెనువెంటే నిలిచావు
కరువైనా కొరతైనా – కడదాకా నడిచావు
ఇహమందు పరమందు – కొలువైన ప్రభు యేసు
Kalanaainaa alalainaa – venuventee nilichaavu
Karuvainaa korathainaa – kadadaakaa nadichaavu
Ihamandu paramandu – koluvaina Prabhu Yesu

ఎనలేని దయ చూపే – బలమైన నామమే
నీ ఘన నామం – మా ధ్యానం
కొలుతుము నిన్నే ఆద్యంతం
Enaleni daya choope – balamaina naamame
Nee ghana naamam – maa dhyaanam
Kolutumu ninne aadyantham

Neeve Neeve Ma Pranam Lyrics Song Chords PPT - నీవే నీవే మా ప్రాణం Lyrics in Telugu and English

నీవే నీవే నీవే మా ప్రాణం
యేసు నీవే నీవే మా గానం
ఆశ్రయమైన ఆధారమైన నీ దివ్య ప్రేమ చాలయ్య
కొలుతుము నిన్నే యేసయ్య
You alone, You alone, You are our life.
Jesus, You alone, You alone, are our song.
Your divine love — our refuge and support — is more than enough.
We worship only You, Jesus.

శాశ్వతమైన నీ తొలి ప్రేమ – మార్గము చూపి కాచే ప్రేమ
ఆదియు నీవే అంతము నీవే – నీ చరణములే శరణమయా
Your eternal first love — a love that guides and protects.
You are the beginning and the end — Your feet are my refuge.

నిను పోలి ఇలలోన – ఒకరైన కానరారే
నీవు లేని బ్రతుకంతా – యుగమైనా క్షయమేగా
There is no one in this world who can be compared to You.
A life without You — even if it lasts an age — is wasted.

విలువైన వరమేగా – నీవు చూపే అనురాగం
కలకాలం విరబూసే – ప్రియమార స్నేహమే
నీ ప్రియ స్నేహం – ఆనందం
కొలుతుము నిన్నే ఆద్యంతం
Your affection is a precious gift.
Your loving friendship blooms forever.
Your beloved friendship is my joy.
I worship You from beginning to end.

ఊహకు మించిన నీ ఘన కార్యం – ఉన్నతమైన నీ బహుమానం
నీ కృపలోనే చూచిన దేవా – జీవనదాత యేసయ్య
Your mighty works are beyond imagination — Your gifts are exalted.
In Your grace I have seen You, O God — Jesus, the giver of life.

కలనైనా అలలైనా – వెనువెంటే నిలిచావు
కరువైనా కొరతైనా – కడదాకా నడిచావు
ఇహమందు పరమందు – కొలువైన ప్రభు యేసు
In storms or waves — You stood right behind me.
In famine or need — You walked with me till the end.
In this world and the next — You reign, Lord Jesus.

ఎనలేని దయ చూపే – బలమైన నామమే
నీ ఘన నామం – మా ధ్యానం
కొలుతుము నిన్నే ఆద్యంతం
Your mercy is immeasurable — Your name is powerful.
Your glorious name is our meditation.
We worship You forever, from start to finish.

Tags

నీవే నీవే మా ప్రాణం ,Neeve Neeve Ma Pranam, నీవే నీవే మా ప్రాణం,Neeve Neeve Ma Pranam Lyrics Song Chords PPT-నీవే నీవే మా ప్రాణం

Create Church Mini Website and Digital Visting Card.

You can add your church and ministry for free.
Register/Create