నీవే నీవే నా ఆధారము నీవే నీవే నా ఆశ్రయము
ఒంటరి స్థితిలో నాకు తోడు నిలిచినవాడవు నీవైతివి
ప్రతికూలతలో నాకు సహాయం అడిగినవేళ కాదంటివీ
నీకే వందనం యేసయ్యా నీకే వందనం
1 :
ఇరుకు నుండి విశాలతను కలుగచేసితివి
కలవరములను తప్పించి ధైర్యము నింపితివి
ఉన్నత స్థితిలో నేనుండుటకు కృపను చూపితివి
సంతృప్తి కలిగించితివి..... సంతృప్తి కలిగించితివి
నీకే వందనం యేసయ్యా నీకే వందనం
నీవే నీవే.........
2 :
శ్రేష్టమైన ఈవులను నాకు ఇచ్చితివి
మధురమైన అనుభూతి నాకు చూపితివి
ఆపత్కాలములో ఆశ్రయమును చూపి ఆదరించితివి
నన్నెంతో ప్రేమించితివి......... నన్నెంతో ప్రేమించితివి
నీకే వందనం యేసయ్యా నీకే వందనం
నీవే నీవే
Neeve neeve naa aadharamu, neeve neeve naa aashrayamu
Ontari sthitilo naaku thodu nilichinavaadavu neevaitivi
Pratikoolathalo naaku sahaayam adiginavelā kaadantivi
Neeke vandanam Yesayya, neeke vandanam
Charanam 1
Iruku nundi vishaalatanu kalugachesitivi
Kalavaramulanu tappinchi dhairyamu nimpitivi
Unnata sthitilo neenundataku krupanu choopitivi
Santripti kaliginchitivi, santripti kaliginchitivi
Neeke vandanam Yesayya, neeke vandanam
Neeve neeve...
Charanam 2
Shreshtamaina eevalu naaku ichitivi
Madhuramaina anubhooti naaku choopitivi
Apathkaalamulo aashrayamunu choopi aadarinchitivi
Nannento preminchitivi, nannento preminchitivi
Neeke vandanam Yesayya, neeke vandanam
Neeve neeve...
Neeve neeve naa aadharamu, neeve neeve naa aashrayamu Ontari sthitilo naaku thodu nilichinavaadavu neevaitivi Pratikoolathalo naaku sahaayam adiginavelā kaadantivi Neeke vandanam Yesayya, neeke vandanam Charanam 1 Iruku nundi vishaalatanu kalugachesitivi Kalavaramulanu tappinchi dhairyamu nimpitivi Unnata sthitilo neenundataku krupanu choopitivi Santripti kaliginchitivi, santripti kaliginchitivi Neeke vandanam Yesayya, neeke vandanam Neeve neeve... Charanam 2 Shreshtamaina eevalu naaku ichitivi Madhuramaina anubhooti naaku choopitivi Apathkaalamulo aashrayamunu choopi aadarinchitivi Nannento preminchitivi, nannento preminchitivi Neeke vandanam Yesayya, neeke vandanam Neeve neeve...
నీవే నీవే నా ఆధారము నీవే నీవే నా ఆశ్రయము
ఒంటరి స్థితిలో నాకు తోడు నిలిచినవాడవు నీవైతివి
Neeve neeve naa aadhaaramu, neeve neeve naa aashrayamu
Ontari sthitilo naaku thodu nilichinavaadavu neevaitivi
ప్రతికూలతలో నాకు సహాయం అడిగినవేళ కాదంటివీ
నీకే వందనం యేసయ్యా నీకే వందనం
Pratikoolatalo naaku sahaayam adiginavelaa kaadantivi
Neeke vandanam Yesayya, neeke vandanam
1 :
ఇరుకు నుండి విశాలతను కలుగచేసితివి
కలవరములను తప్పించి ధైర్యము నింపితివి
Iruku nundi vishaalatanu kalugachesitivi
Kalavaramulanu tappinchi dhairyamu nimpitivi
ఉన్నత స్థితిలో నేనుండుటకు కృపను చూపితివి
సంతృప్తి కలిగించితివి..... సంతృప్తి కలిగించితివి
Unnata sthitilo nenu undutaku krupanu choopitivi
Santripti kaliginchitivi… santripti kaliginchitivi
నీకే వందనం యేసయ్యా నీకే వందనం
నీవే నీవే.........
Neeke vandanam Yesayya, neeke vandanam
Neeve neeve…
2 :
శ్రేష్టమైన ఈవులను నాకు ఇచ్చితివి
మధురమైన అనుభూతి నాకు చూపితివి
Shreshtamaina eevulanu naaku icchitivi
Madhuramaina anubhooti naaku choopitivi
ఆపత్కాలములో ఆశ్రయమును చూపి ఆదరించితివి
నన్నెంతో ప్రేమించితివి......... నన్నెంతో ప్రేమించితివి
Aapathkaalamulo aashrayamunu choopi aadarinchitivi
Nannento preminchitivi… nannento preminchitivi
నీకే వందనం యేసయ్యా నీకే వందనం
నీవే నీవే
Neeke vandanam Yesayya, neeke vandanam
Neeve neeve
నీవే నీవే నా ఆధారము నీవే నీవే నా ఆశ్రయము ఒంటరి స్థితిలో నాకు తోడు నిలిచినవాడవు నీవైతివి Neeve neeve naa aadhaaramu, neeve neeve naa aashrayamu Ontari sthitilo naaku thodu nilichinavaadavu neevaitivi ప్రతికూలతలో నాకు సహాయం అడిగినవేళ కాదంటివీ నీకే వందనం యేసయ్యా నీకే వందనం Pratikoolatalo naaku sahaayam adiginavelaa kaadantivi Neeke vandanam Yesayya, neeke vandanam 1 : ఇరుకు నుండి విశాలతను కలుగచేసితివి కలవరములను తప్పించి ధైర్యము నింపితివి Iruku nundi vishaalatanu kalugachesitivi Kalavaramulanu tappinchi dhairyamu nimpitivi ఉన్నత స్థితిలో నేనుండుటకు కృపను చూపితివి సంతృప్తి కలిగించితివి..... సంతృప్తి కలిగించితివి Unnata sthitilo nenu undutaku krupanu choopitivi Santripti kaliginchitivi… santripti kaliginchitivi నీకే వందనం యేసయ్యా నీకే వందనం నీవే నీవే......... Neeke vandanam Yesayya, neeke vandanam Neeve neeve… 2 : శ్రేష్టమైన ఈవులను నాకు ఇచ్చితివి మధురమైన అనుభూతి నాకు చూపితివి Shreshtamaina eevulanu naaku icchitivi Madhuramaina anubhooti naaku choopitivi ఆపత్కాలములో ఆశ్రయమును చూపి ఆదరించితివి నన్నెంతో ప్రేమించితివి......... నన్నెంతో ప్రేమించితివి Aapathkaalamulo aashrayamunu choopi aadarinchitivi Nannento preminchitivi… nannento preminchitivi నీకే వందనం యేసయ్యా నీకే వందనం నీవే నీవే Neeke vandanam Yesayya, neeke vandanam Neeve neeve
నీవే నీవే నా ఆధారము నీవే నీవే నా ఆశ్రయము
ఒంటరి స్థితిలో నాకు తోడు నిలిచినవాడవు నీవైతివి
You alone are my support, You alone are my refuge.
In my loneliness, You stood by me.
ప్రతికూలతలో నాకు సహాయం అడిగినవేళ కాదంటివీ
నీకే వందనం యేసయ్యా నీకే వందనం
In adversity, when I asked for help, You never said no.
All praise to You, Jesus, all praise to You!
1 :
ఇరుకు నుండి విశాలతను కలుగచేసితివి
కలవరములను తప్పించి ధైర్యము నింపితివి
You brought me out of narrowness into wide spaces.
You removed my fears and filled me with courage.
ఉన్నత స్థితిలో నేనుండుటకు కృపను చూపితివి
సంతృప్తి కలిగించితివి..... సంతృప్తి కలిగించితివి
You showed me grace to dwell in high places.
You gave me satisfaction... yes, You satisfied me!
నీకే వందనం యేసయ్యా నీకే వందనం
నీవే నీవే.........
All praise to You, Jesus, all praise to You.
You alone... You alone...
2 :
శ్రేష్టమైన ఈవులను నాకు ఇచ్చితివి
మధురమైన అనుభూతి నాకు చూపితివి
You gave me the best gifts,
You showed me sweet experiences.
ఆపత్కాలములో ఆశ్రయమును చూపి ఆదరించితివి
నన్నెంతో ప్రేమించితివి......... నన్నెంతో ప్రేమించితివి
In times of distress, You sheltered and upheld me.
You loved me so deeply... You loved me so deeply.
నీకే వందనం యేసయ్యా నీకే వందనం
నీవే నీవే
All praise to You, Jesus, all praise to You.
You alone, You alone.
నీవే నీవే నా ఆధారము నీవే నీవే నా ఆశ్రయము ,Neeve Neeve Naa Adharamu,నీవే నీవే నా ఆధారము నీవే నీవే నా ఆశ్రయము ,Neeve Neeve Naa Adharamu Lyrics Song Chords PPT -నీవే నీవే నా ఆధారము నీవే నీవే నా ఆశ్రయము