నీవు నా తోడు ఉన్నావయ్యా
నాకు భయమేల నా యేసయ్యా
నీవు నాలోనే ఉన్నావయ్యా
నాకు దిగులేల నా మెస్సయ్యా
నాకు భయమేల నాకు దిగులేల
నాకు చింతేల నాకు భీతి ఏల ||నీవు||
కష్టములో నష్టములో నా తోడు ఉన్నావు
వేదనలో ఆవేదనలో నా చెంత ఉన్నావు (2)
అడిగిన వారికి ఇచ్చేవాడవు
వెదకిన వారికి దొరికేవాడవు (2)
తట్టిన వారికి తలుపులు తెరిచే దేవుడవు (2)
దేవా దేవా నీకే స్తోత్రం (4)
వ్యాధులలో బాధలలో ఊరటనిచ్చావు
రక్షణలో సంరక్షకుడై ధైర్యము పంచావు (2)
నేనే సత్యం అన్న దేవా
నేనే మార్గం అన్న దేవా (2)
నేనే జీవము అని పలికిన దేవా (2)
దేవా దేవా నీకే స్తోత్రం (4) ||నీవు||
Neevu naa thodu unnaavayya,
Naaku bhayamelā naa Yesayya.
Neevu naalone unnaavayya,
Naaku digulelā naa Messayya.
Naaku bhayamelā, naaku digulelā,
Naaku chintēlā, naaku bheethi ēlā.
Kashtamulō nashtamulō naa thodu unnaavu,
Vedanalō aavedanalō naa chenta unnaavu. (×2)
Adigina vaariki icchevaadavu,
Vedakina vaariki dorikevaadavu. (×2)
Tattina vaariki thalupulu teriche devudavu. (×2)
Devaa, Devaa, neekē stotram! (×4)
Vyaadhulō baadhalō ooratanicchaavu,
Rakshanalo samrakshakudai dhairyamu panchhaavu. (×2)
Nēnē satyam anna Devaa,
Nēnē maargam anna Devaa. (×2)
Nēnē jeevamu ani palikina Devaa. (×2)
Devaa, Devaa, neekē stotram! (×4)
Neevu naa thodu unnaavayya, Naaku bhayamelā naa Yesayya. Neevu naalone unnaavayya, Naaku digulelā naa Messayya. Naaku bhayamelā, naaku digulelā, Naaku chintēlā, naaku bheethi ēlā. Kashtamulō nashtamulō naa thodu unnaavu, Vedanalō aavedanalō naa chenta unnaavu. (×2) Adigina vaariki icchevaadavu, Vedakina vaariki dorikevaadavu. (×2) Tattina vaariki thalupulu teriche devudavu. (×2) Devaa, Devaa, neekē stotram! (×4) Vyaadhulō baadhalō ooratanicchaavu, Rakshanalo samrakshakudai dhairyamu panchhaavu. (×2) Nēnē satyam anna Devaa, Nēnē maargam anna Devaa. (×2) Nēnē jeevamu ani palikina Devaa. (×2) Devaa, Devaa, neekē stotram! (×4)
నీవు నా తోడు ఉన్నావయ్యా
నాకు భయమేల నా యేసయ్యా
నీవు నాలోనే ఉన్నావయ్యా
నాకు దిగులేల నా మెస్సయ్యా
నాకు భయమేల నాకు దిగులేల
నాకు చింతేల నాకు భీతి ఏల ||నీవు||
Neevu naa thodu unnaavayya,
Naaku bhayamelā naa Yesayya.
Neevu naalone unnaavayya,
Naaku digulelā naa Messayya.
Naaku bhayamelā, naaku digulelā,
Naaku chintēlā, naaku bheethi ēlā.
కష్టములో నష్టములో నా తోడు ఉన్నావు
వేదనలో ఆవేదనలో నా చెంత ఉన్నావు (2)
Kashtamulō nashtamulō naa thodu unnaavu,
Vedanalō aavedanalō naa chenta unnaavu. (×2)
అడిగిన వారికి ఇచ్చేవాడవు
వెదకిన వారికి దొరికేవాడవు (2)
తట్టిన వారికి తలుపులు తెరిచే దేవుడవు (2)
దేవా దేవా నీకే స్తోత్రం (4)
Adigina vaariki icchevaadavu,
Vedakina vaariki dorikevaadavu. (×2)
Tattina vaariki thalupulu teriche devudavu. (×2)
Devaa, Devaa, neekē stotram! (×4)
వ్యాధులలో బాధలలో ఊరటనిచ్చావు
రక్షణలో సంరక్షకుడై ధైర్యము పంచావు (2)
Vyaadhulō baadhalō ooratanicchaavu,
Rakshanalo samrakshakudai dhairyamu panchhaavu. (×2)
నేనే సత్యం అన్న దేవా
నేనే మార్గం అన్న దేవా (2)
నేనే జీవము అని పలికిన దేవా (2)
దేవా దేవా నీకే స్తోత్రం (4) ||నీవు||
Nēnē satyam anna Devaa,
Nēnē maargam anna Devaa. (×2)
Nēnē jeevamu ani palikina Devaa. (×2)
Devaa, Devaa, neekē stotram! (×4)
నీవు నా తోడు ఉన్నావయ్యా నాకు భయమేల నా యేసయ్యా నీవు నాలోనే ఉన్నావయ్యా నాకు దిగులేల నా మెస్సయ్యా నాకు భయమేల నాకు దిగులేల నాకు చింతేల నాకు భీతి ఏల ||నీవు|| Neevu naa thodu unnaavayya, Naaku bhayamelā naa Yesayya. Neevu naalone unnaavayya, Naaku digulelā naa Messayya. Naaku bhayamelā, naaku digulelā, Naaku chintēlā, naaku bheethi ēlā. కష్టములో నష్టములో నా తోడు ఉన్నావు వేదనలో ఆవేదనలో నా చెంత ఉన్నావు (2) Kashtamulō nashtamulō naa thodu unnaavu, Vedanalō aavedanalō naa chenta unnaavu. (×2) అడిగిన వారికి ఇచ్చేవాడవు వెదకిన వారికి దొరికేవాడవు (2) తట్టిన వారికి తలుపులు తెరిచే దేవుడవు (2) దేవా దేవా నీకే స్తోత్రం (4) Adigina vaariki icchevaadavu, Vedakina vaariki dorikevaadavu. (×2) Tattina vaariki thalupulu teriche devudavu. (×2) Devaa, Devaa, neekē stotram! (×4) వ్యాధులలో బాధలలో ఊరటనిచ్చావు రక్షణలో సంరక్షకుడై ధైర్యము పంచావు (2) Vyaadhulō baadhalō ooratanicchaavu, Rakshanalo samrakshakudai dhairyamu panchhaavu. (×2) నేనే సత్యం అన్న దేవా నేనే మార్గం అన్న దేవా (2) నేనే జీవము అని పలికిన దేవా (2) దేవా దేవా నీకే స్తోత్రం (4) ||నీవు|| Nēnē satyam anna Devaa, Nēnē maargam anna Devaa. (×2) Nēnē jeevamu ani palikina Devaa. (×2) Devaa, Devaa, neekē stotram! (×4)
నీవు నా తోడు ఉన్నావయ్యా
నాకు భయమేల నా యేసయ్యా
నీవు నాలోనే ఉన్నావయ్యా
నాకు దిగులేల నా మెస్సయ్యా
నాకు భయమేల నాకు దిగులేల
నాకు చింతేల నాకు భీతి ఏల ||నీవు||
You are with me, Lord,
Why should I fear, my Jesus?
You live within me, Lord,
Why should I be troubled, my Messiah?
Why should I fear, why should I grieve?
Why should I worry, why should I be afraid?
కష్టములో నష్టములో నా తోడు ఉన్నావు
వేదనలో ఆవేదనలో నా చెంత ఉన్నావు (2)
In my troubles and losses, You are with me.
In my pain and sorrow, You stand beside me. (×2)
అడిగిన వారికి ఇచ్చేవాడవు
వెదకిన వారికి దొరికేవాడవు (2)
తట్టిన వారికి తలుపులు తెరిచే దేవుడవు (2)
దేవా దేవా నీకే స్తోత్రం (4)
You are the one who gives to those who ask,
You are found by those who seek. (×2)
You are the God who opens doors to those who knock. (×2)
O God, O God, all praise be to You! (×4)
వ్యాధులలో బాధలలో ఊరటనిచ్చావు
రక్షణలో సంరక్షకుడై ధైర్యము పంచావు (2)
In sickness and in suffering, You comfort me.
As my protector in salvation, You give me courage. (×2)
నేనే సత్యం అన్న దేవా
నేనే మార్గం అన్న దేవా (2)
నేనే జీవము అని పలికిన దేవా (2)
దేవా దేవా నీకే స్తోత్రం (4) ||నీవు||
You are the God who said, “I am the Truth,”
You are the God who said, “I am the Way.” (×2)
You are the God who said, “I am the Life.” (×2)
O God, O God, all praise be to You! (×4)
నీవు నా తోడు ఉన్నావయ్యా ,Neevu Naa Thodu Unnavayya ,నీవు నా తోడు ఉన్నావయ్యా ,Neevu Naa Thodu Unnavayya Lyrics Song Chords PPT -నీవు నా తోడు ఉన్నావయ్యా