Neevunte chaalu Lyrics Song Chords PPT - యెహోవా యీరే

యెహోవా యీరే - చూచుకొనున్
నీవుంటే చాలు నాకు
యెహోవా రాఫా - స్వస్థతనిచ్చున్
నీ గాయమే బాగుచేయున్
యెహోవా షమ్మా - తోడైయుండి
అక్కరలు అన్ని తీర్చున్

నీవుంటే చాలు {3} నాకు

యెహోవా ఎలోహి - సృష్టికి కర్తవు
నీ వాక్కుచే కలిగే ప్రభు
యెహోవా ఎల్యోన్ - మహోన్నతుడవు
నీవంటి వారు ఎవరు?
యెహోవా షాలోమ్ శాంతి ప్రదాత
నా హృదిలోకి రమ్ము దేవా

నీవుంటే చాలు {3} నాకు

యెహోవా ఎల్ షద్దాయి - శక్తిసంపూర్ణుడా
నా బలము నీవే కదా
యెహోవా రోహి కాపరి నీవే
నన్ను కాయుము కరుణామయా
యెహోవా నిస్సి జయమిచ్చు దేవా
నా అభయము నీవే ప్రభు

నీవుంటే చాలు {3} నాకు

Presenter Print & View

Neevunte chaalu Lyrics Song Chords PPT - యెహోవా యీరే Lyrics in Telugish

None

Neevunte chaalu Lyrics Song Chords PPT - యెహోవా యీరే Lyrics in Telugish

None

Neevunte chaalu Lyrics Song Chords PPT - యెహోవా యీరే Lyrics in Telugu and English

None

Tags

యెహోవా యీరే ,Neevunte chaalu,యెహోవా యీరే ,Neevunte chaalu Lyrics Song Chords PPT -యెహోవా యీరే

Create Church Mini Website and Digital Visting Card.

You can add your church and ministry for free.
Register/Create