Nenemipoduno Lyrics Song Chords PPT - నీవే నా బలమయ్య - నీవే నా

నీవే నా బలమయ్య - నీవే నా
కోటయ్య
నీవే నా ఆశ్రయమయ్య - నీవే నా కాపరివయ్య

నీ దయ లేనిదే నేనేమవుదునో
నీ కృప లేనిదే నేనేమవుదునో

ఆదియందే నన్ను నీలో చూచితివి - తల్లిగర్భములోనే నన్ను ఎన్నుకొంటివి
నీరూపులోనే నన్ను మలచితివి - నీ మహిమ కొరకే ఏర్పరచితివి
ఆ రోజు నాపై నీ కృప లేనిదే
ఈ రోజు నీ దయలో నేనిలలేనయ్య

నీ పిలుపు లేనిదే నేనేమవుదునో
నీ చిత్తము లేనిదే నేనేమవుదునో

యేసయ్యా... నేనేమవుదునో....
యేసయ్యా... నేనేమవుదునో...

నా పాపమే నన్ను నీకు దూరము చేసిన -
నా దోషమే నన్ను మరణమునకే నడిపిన
నన్ను తిరిగి తెచ్చుటకు నీలో ఏకమవ్వుటకు ‌‌‌‌

నీకు నీవుగా నాకై బలమైతివి
ఆ రోజు నన్ను నీవు వెదకి వుండలేనిదే
ఈరోజు నీతో కలిసుండలేనయ్య

నీ రక్తము లేనిదే నేనేమవుదునో
నీ యాగము లేనిదే నేనేమవుదునో

Presenter Print & View

Nenemipoduno Lyrics Song Chords PPT - నీవే నా బలమయ్య - నీవే నా Lyrics in Telugish

Neeve naa balamayya – neeve naa kotayya
Neeve naa aashrayamayyā – neeve naa kaaparivayyā

Nee daya lenide nenemavuduno
Nee krupa lenide nenemavuduno

Aadiyandé nannu neelo choochitivi, talli garbhamuloné nannu ennukontivi.
Neeroopuloné nannu malachitivi, nee mahima korake erparachitivi.
Aa roju naapai nee krupa lenide, ee roju nee dayalo nenilalenayya.

Nee pilupu lenide nenemavuduno
Nee chittamu lenide nenemavuduno

Yesayya... nenemavuduno...
Yesayya... nenemavuduno...

Naa paapame nannu neeku dooramu chesina,
Naa doshame nannu maranamunake nadipina.
Nannu tirigi techchutaku neelo
ekamavvutaku,

Neeku neevugaa naakai balamaitivi.
Aa roju nannu neevu vedaki undalenide,
Eeroju neetho kalisundalenayya.

Nee raktamu lenide nenemavuduno
Nee yaagamu lenide nenemavuduno

Nenemipoduno Lyrics Song Chords PPT - నీవే నా బలమయ్య - నీవే నా Lyrics in Telugish

నీవే నా బలమయ్య - నీవే నా కోటయ్య
నీవే నా ఆశ్రయమయ్య - నీవే నా కాపరివయ్య
Neeve naa balamayya – neeve naa kotayya
Neeve naa aashrayamayyā – neeve naa kaaparivayyā

నీ దయ లేనిదే నేనేమవుదునో
నీ కృప లేనిదే నేనేమవుదునో
Nee daya lenide nenemavuduno
Nee krupa lenide nenemavuduno

ఆదియందే నన్ను నీలో చూచితివి, తల్లిగర్భములోనే నన్ను ఎన్నుకొంటివి.
నీరూపులోనే నన్ను మలచితివి, నీ మహిమ కొరకే ఏర్పరచితివి.
ఆ రోజు నాపై నీ కృప లేనిదే, ఈ రోజు నీ దయలో నేనిలలేనయ్య.
Aadiyandé nannu neelo choochitivi, talli garbhamuloné nannu ennukontivi.
Neeroopuloné nannu malachitivi, nee mahima korake erparachitivi.
Aa roju naapai nee krupa lenide, ee roju nee dayalo nenilalenayya.

నీ పిలుపు లేనిదే నేనేమవుదునో
నీ చిత్తము లేనిదే నేనేమవుదునో
Nee pilupu lenide nenemavuduno
Nee chittamu lenide nenemavuduno

యేసయ్యా... నేనేమవుదునో....
యేసయ్యా... నేనేమవుదునో...
Yesayya... nenemavuduno...
Yesayya... nenemavuduno...

నా పాపమే నన్ను నీకు దూరము చేసిన,
నా దోషమే నన్ను మరణమునకే నడిపిన.
నన్ను తిరిగి తెచ్చుటకు నీలో ఏకమవ్వుటకు,
Naa paapame nannu neeku dooramu chesina,
Naa doshame nannu maranamunake nadipina.
Nannu tirigi techchutaku neelo ekamavvutaku,

నీకు నీవుగా నాకై బలమైతివి.
ఆ రోజు నన్ను నీవు వెదకి వుండలేనిదే,
ఈరోజు నీతో కలిసుండలేనయ్య.
Neeku neevugaa naakai balamaitivi.
Aa roju nannu neevu vedaki undalenide,
Eeroju neetho kalisundalenayya.

నీ రక్తము లేనిదే నేనేమవుదునో
నీ యాగము లేనిదే నేనేమవుదునో
Nee raktamu lenide nenemavuduno
Nee yaagamu lenide nenemavuduno

Nenemipoduno Lyrics Song Chords PPT - నీవే నా బలమయ్య - నీవే నా Lyrics in Telugu and English

నీవే నా బలమయ్య - నీవే నా కోటయ్య
నీవే నా ఆశ్రయమయ్య - నీవే నా కాపరివయ్య
You are my strength — You are my fortress.
You are my refuge — You are my shepherd.

నీ దయ లేనిదే నేనేమవుదునో
నీ కృప లేనిదే నేనేమవుదునో
Without Your mercy, what would I become?
Without Your grace, what would I be?

ఆదియందే నన్ను నీలో చూచితివి, తల్లిగర్భములోనే నన్ను ఎన్నుకొంటివి.
నీరూపులోనే నన్ను మలచితివి, నీ మహిమ కొరకే ఏర్పరచితివి.
ఆ రోజు నాపై నీ కృప లేనిదే, ఈ రోజు నీ దయలో నేనిలలేనయ్య.
From the beginning, You saw me in Yourself; even in my mother’s womb, You chose me.
You shaped me in Your likeness and prepared me for Your glory.
If not for Your grace that day, I would not be standing in Your mercy today.

నీ పిలుపు లేనిదే నేనేమవుదునో
నీ చిత్తము లేనిదే నేనేమవుదునో
Without Your calling, what would I be?
Without Your will, where would I go?

యేసయ్యా... నేనేమవుదునో....
యేసయ్యా... నేనేమవుదునో...
Jesus... what would I be without You?
Jesus... what would I be without You?

నా పాపమే నన్ను నీకు దూరము చేసిన,
నా దోషమే నన్ను మరణమునకే నడిపిన.
నన్ను తిరిగి తెచ్చుటకు నీలో ఏకమవ్వుటకు,
My sin separated me from You,
My guilt led me toward death.
But to bring me back and make me one with You,

నీకు నీవుగా నాకై బలమైతివి.
ఆ రోజు నన్ను నీవు వెదకి వుండలేనిదే,
ఈరోజు నీతో కలిసుండలేనయ్య.
You gave Yourself as my sacrifice.
If You hadn’t searched for me that day,
I couldn’t be with You today.

నీ రక్తము లేనిదే నేనేమవుదునో
నీ యాగము లేనిదే నేనేమవుదునో
Without Your blood, what would I be?
Without Your sacrifice, what would I become?

Tags

నీవే నా బలమయ్య - నీవే నా , Nenemipoduno , నీవే నా బలమయ్య - నీవే నా ,Nenemipoduno Lyrics Song Chords PPT -నీవే నా బలమయ్య - నీవే నా

Create Church Mini Website and Digital Visting Card.

You can add your church and ministry for free.
Register/Create