Nesthama Needu Hrudayam Lyrics Song Chords PPT - నేస్తమా నీదు హృదయం

మాయ లోక - మార్గములలో - మరణమే చూస్తావా...
మార్పు చెంది - మర్మమెరిగి - మహిమనే చూస్తావా...

నేస్తమా... నేస్తమా... నీదు హృదయం శోకమా...
నేస్తమా...నేస్తమా... తోడు యేసని మరవకుమా...
నేస్తమా... నేస్తమా...నీదు బ్రతుకే శూన్యమా…

నేస్తమా... నేస్తమా.. పరి..పూర్ణ యేసుని వీడవకుమా...
క్షణికముండే ఈ లోక ప్రేమకై పరుగు తీసినావా...
సృష్టికర్తనే మరచి సృష్టి కే బానిసవైనావా... (2)

బానిసవై బలహీనుడవై... ఆఆ.... ఆ....
పాపములో పడిపోయిన నిన్ను ఆఆ.... ఆ....
బానిసవై బలహీనుడవై... పాపములో పడిపోయిన నిన్ను
చేరదీసి... కృపను చూపి... పరమ ప్రభువు నీకై పరితపించే... నేస్తమా....

నేస్తమా... నేస్తమా... నీదు హృదయం శోకమా...
నేస్తమా...నేస్తమా... తోడు యేసని మరవకుమా...

నువ్వు ప్రేమించే ధనము - స్నేహితులు బంధువులు
కడ కష్టం మిగిలాక - నీవెవరో వారెవరో (2)
(ఏ) కరువులోనైన కలతలోనైన కన్నీళ్లే మిగిలెనా

ఆ కరుణామయుని కరములే నీకు శరణముల్ శరణముల్ (2) నేస్తమా....నేస్తమా... నేస్తమా... నీదు బ్రతుకే శూన్యమా…
నేస్తమా... నేస్తమా.. పరి..పూర్ణ యేసుని వీడవకుమా...

నిను ప్రేమించెను యేసు - రక్షణ ఇచ్చెను నీకు
తన చేతిని అందించి - నడిపించేను కడవరకు (2)
(స్థిర) శాశ్వత నిత్య జీవ రాజ్యమును నీకు అందింపగా
నిన్ను నన్ను క్షమియింప సిలువలో ప్రాణమర్పించేగా (2)
నేస్తమా....

ఆ.... ఆ.... ఆ....
క్షణికముండే ఈ లోక ప్రేమకై పరుగు తీసినావా...
సృష్టికర్తనే మరచి సృష్టి కే బానిస అయినవా...
బానిసవై బలహీనుడవై... ఆఆ.... ఆ....

పాపములో పడిపోయిన నిన్ను ఆఆ.... ఆ....
బానిసవై బలహీనుడవై... పాపములో పడిపోయిన నిన్ను
చేరదీసి... కృపను చూపి... పరమ ప్రభువు నీకై పరితపించే... నేస్తమా....

మాయ లోక - మార్గములలో - మరణమే చూస్తావా...
మార్పు చెంది - మర్మమెరిగి - మహిమనే చూస్తావా...
మార్పు చెంది - మర్మమెరిగి - మహిమనే చూస్తావా...

మహిమనే చూస్తావా... మహిమనే చూస్తావా...
మహిమనే చూస్తావా... మహిమనే చూస్తావా...

Presenter Print & View

Nesthama Needu Hrudayam Lyrics Song Chords PPT - నేస్తమా నీదు హృదయం Lyrics in Telugish

Maaya loka maargamulalo maraname choosthavaa...
Maarpu chendi marmamerigi mahimane choosthavaa...

Nesthamaa... nesthamaa... needu hrudayam shokamaa...
Nesthamaa... nesthamaa... thodu Yesuni maravakumaa...
Nesthamaa... nesthamaa... needu bratuke shoonyamaa...
Nesthamaa... nesthamaa... paripoorna Yesuni veedavakumaa...

Kshanikamundee ee loka premakai parugu theesinaavaa...
Srushtikarthane marachi srushtike baanisavainavaa... (2)

Baanisavai balahenudavai... aa aa... aa...
Paapamulo padipoyina ninnu aa aa... aa...
Cheradeesi krupanu choopi parama prabhu neekai parithapinchene nesthamaa...

Nesthamaa... nesthamaa... needu hrudayam shokamaa...
Nesthamaa... nesthamaa... thodu Yesuni maravakumaa...

Nuvvu preminche dhanamu – snehithulu bandhuvulu,
Kada kashtam migilaaka – neevaro vaarevaro (2)

E karuvulonaina kalathalonaina kannille migilenaa...
Aa karunaamayuni karamule neeku sharanamulu sharanamulu (2)

Nesthamaa... nesthamaa... needu bratuke shoonyamaa...
Nesthamaa... nesthamaa... paripoorna Yesuni veedavakumaa...

Ninu preminchenu Yesu – rakshana ichchenu neeku,
Tana chethini andinchi – nadipinchenu kadavaraku (2)
Sthira shashvatha nithya jeeva raajyamunu neeku andimpagaa,
Ninnu nannu kshamiyimpa siluvulo praanamarpinchenaa (2)

Nesthamaa...

Aa... aa... aa...
Kshanikamundee ee loka premakai parugu theesinaavaa...
Srushtikarthane marachi srushtike baanisavainavaa...
Baanisavai balahenudavai... aa aa... aa...
Paapamulo padipoyina ninnu aa aa... aa...
Cheradeesi krupanu choopi parama prabhu neekai parithapinchene nesthamaa...

Maaya loka maargamulalo maraname choosthavaa...
Maarpu chendi marmamerigi mahimane choosthavaa... (2)

Mahimane choosthavaa... mahimane choosthavaa...
Mahimane choosthavaa... mahimane choosthavaa...

Nesthama Needu Hrudayam Lyrics Song Chords PPT - నేస్తమా నీదు హృదయం Lyrics in Telugish

మాయ లోక మార్గములలో మరణమే చూస్తావా...
మార్పు చెంది మర్మమెరిగి మహిమనే చూస్తావా...
Maaya loka maargamulalo maraname choostaava…
Maarpu chendi marmamerigi mahimane choostaava…

నేస్తమా... నేస్తమా... నీదు హృదయం శోకమా...
నేస్తమా... నేస్తమా... తోడు యేసని మరవకుమా...
నేస్తమా... నేస్తమా... నీదు బ్రతుకే శూన్యమా…
Nesthama… nesthama… needu hrudayam shokamaa…
Nesthama… nesthama… thodu Yesani maravakumaa…
Nesthama… nesthama… needu brathuke shoonyamaa…

నేస్తమా... నేస్తమా... పరిపూర్ణ యేసుని వీడవకుమా...
క్షణికముండే ఈ లోక ప్రేమకై పరుగు తీసినావా...
సృష్టికర్తనే మరచి సృష్టికే బానిసవైనావా... (2)
Nesthama… nesthama… paripoorna Yesuni veedavakumaa…
Kshanika mundee ee loka premakai parugu teesinaavaa…
Srushtikarthane marachi srushtike baanisavainaavaa… (2)

బానిసవై బలహీనుడవై
పాపములో పడిపోయిన నిన్ను
చేరదీసి కృపను చూపి
పరమ ప్రభువు నీకై పరితపించే... నేస్తమా...
Baanisavai balaheenudavai
Paapamulo padipoyina ninnu
Cheradeesi krupanu choopi
Parama Prabhuvu neekai parithapinche… nesthama…

నేస్తమా... నేస్తమా... నీదు హృదయం శోకమా...
నేస్తమా... నేస్తమా... తోడు యేసని మరవకుమా...
Nesthama… nesthama… needu hrudayam shokamaa…
Nesthama… nesthama… thodu Yesani maravakumaa…

నువ్వు ప్రేమించే ధనము, స్నేహితులు, బంధువులు
కడ కష్టం మిగిలాక నీవెవరో వారెవరో (2)
కరువులోనైన కలతలోనైన కన్నీళ్లే మిగిలెనా
Nuvvu preminche dhanamu, snehithulu, bandhuvulu
Kada kashtam migilaaka neevevaro vaarevaro (2)
Karuvulonaina kalathalonaina kanneelle migilenaa

ఆ కరుణామయుని కరములే
నీకు శరణముల్ శరణముల్ (2) నేస్తమా...
Aa karunaamayuni karamule
Neeku sharanamul sharanamul (2) nesthama…

నేస్తమా... నేస్తమా... నీదు బ్రతుకే శూన్యమా…
నేస్తమా... నేస్తమా... పరిపూర్ణ యేసుని వీడవకుమా...
Nesthama… nesthama… needu brathuke shoonyamaa…
Nesthama… nesthama… paripoorna Yesuni veedavakumaa…

నిను ప్రేమించెను యేసు – రక్షణ ఇచ్చెను నీకు
తన చేతిని అందించి – నడిపించేను కడవరకు (2)
శాశ్వత నిత్య జీవ రాజ్యమును నీకు అందింపగా
నిన్ను నన్ను క్షమియింప సిలువలో ప్రాణమర్పించేగా (2)
Ninu preminchenu Yesu – rakshana ichchenu neeku
Tana chetini andinchi – nadipinchenu kadavaraku (2)
Shaashvatha nithya jeeva raajyamunu neeku andimpagaa
Ninnu nannu kshamiyimpa siluvalo praanamarpechchagaa (2)

మాయ లోక మార్గములలో మరణమే చూస్తావా...
మార్పు చెంది మర్మమెరిగి మహిమనే చూస్తావా...
మహిమనే చూస్తావా... మహిమనే చూస్తావా...
Maaya loka maargamulalo maraname choostaava…
Maarpu chendi marmamerigi mahimane choostaava…
Mahimane choostaava… mahimane choostaava…

Nesthama Needu Hrudayam Lyrics Song Chords PPT - నేస్తమా నీదు హృదయం Lyrics in Telugu and English

మాయ లోక మార్గములలో మరణమే చూస్తావా...
మార్పు చెంది మర్మమెరిగి మహిమనే చూస్తావా...
In the deceptive paths of this world, will you only see death?
Will you be transformed, understand the mystery, and see glory?

నేస్తమా... నేస్తమా... నీదు హృదయం శోకమా...
నేస్తమా... నేస్తమా... తోడు యేసని మరవకుమా...
నేస్తమా... నేస్తమా... నీదు బ్రతుకే శూన్యమా…
O my friend… O my friend… is your heart filled with sorrow?
O my friend… O my friend… do not forget that Jesus is with you.
O my friend… O my friend… has your life become empty?

నేస్తమా... నేస్తమా... పరిపూర్ణ యేసుని వీడవకుమా...
క్షణికముండే ఈ లోక ప్రేమకై పరుగు తీసినావా...
సృష్టికర్తనే మరచి సృష్టికే బానిసవైనావా...
O my friend… O my friend… do not leave the perfect Jesus.
Have you run after the temporary love of this world?
Have you forgotten the Creator and become a slave to creation?

బానిసవై బలహీనుడవై
పాపములో పడిపోయిన నిన్ను
చేరదీసి కృపను చూపి
పరమ ప్రభువు నీకై పరితపించే... నేస్తమా...
You who became a slave and grew weak,
You who fell into sin,
The Heavenly Lord draws you near, shows you grace,
And longs for you, O my friend.

నేస్తమా... నేస్తమా... నీదు హృదయం శోకమా...
నేస్తమా... నేస్తమా... తోడు యేసని మరవకుమా...
O my friend… O my friend… is your heart in sorrow?
O my friend… O my friend… do not forget Jesus is with you.

నువ్వు ప్రేమించే ధనము, స్నేహితులు, బంధువులు
కడ కష్టం మిగిలాక నీవెవరో వారెవరో
కరువులోనైన కలతలోనైన కన్నీళ్లే మిగిలెనా
The wealth you love, your friends and relatives,
When hardship comes, who are you and who are they?
In famine or trouble, do only tears remain?

ఆ కరుణామయుని కరములే
నీకు శరణముల్ శరణముల్ నేస్తమా...
The hands of the compassionate Lord
Are your refuge, your only refuge, my friend.

నేస్తమా... నేస్తమా... నీదు బ్రతుకే శూన్యమా…
నేస్తమా... నేస్తమా... పరిపూర్ణ యేసుని వీడవకుమా...
O my friend… O my friend… is your life empty?
O my friend… O my friend… do not leave the perfect Jesus.

నిను ప్రేమించెను యేసు – రక్షణ ఇచ్చెను నీకు
తన చేతిని అందించి – నడిపించేను కడవరకు
శాశ్వత నిత్య జీవ రాజ్యమును నీకు అందింపగా
నిన్ను నన్ను క్షమియింప సిలువలో ప్రాణమర్పించేగా
Jesus loved you and gave you salvation,
He holds your hand and leads you till the end.
To give you the eternal kingdom of everlasting life,
He sacrificed His life on the cross to forgive you and me.

మాయ లోక మార్గములలో మరణమే చూస్తావా...
మార్పు చెంది మర్మమెరిగి మహిమనే చూస్తావా...
In the deceptive ways of this world, will you see only death?
Or will you be transformed, know the truth, and behold glory?

Tags

నేస్తమా నీదు హృదయం ,Nesthama Needu Hrudayam,నేస్తమా నీదు హృదయం ,Nesthama Needu Hrudayam Lyrics Song Chords PPT -నేస్తమా నీదు హృదయం

Create Church Mini Website and Digital Visting Card.

You can add your church and ministry for free.
Register/Create