నిన్ను విడచి క్షణమైన నే మనలేను
నిన్ను మరచి కలనైన ఊహించలేను
తలపులో నిలిపేది నిన్నే
పలుకులో పిలిచేది నిన్నే
నేనెలా మరతునో ప్రభూ..
నాపై నీకు .. ఉన్న ప్రేమనూ ..
నేనెలా వివరింతునో ప్రభూ ..
నీపై నాకు .. ఉన్న ప్రేమనూ ..
జుంటి తేనె ధారలకన్నా
మధురమైనది నీదు ప్రేమ..
సుగంధ వర్గ చూర్ణము కన్నా
పరిమళ భరితం నీదు ప్రేమ .. (ఆ .ఆ ..ఆ ..)
మహిమాసనమే వీడి నీవు
మహిలో నాకై వెలసినావు ..
నీవే నా పరవశం
నీ ప్రేమే అతిశయం
షారోను లోయలో విరిసే పద్మముకు
సువాసనాయే నీదు ప్రేమ ..
షాలేము పురిలో వెలిగే దివ్వెలకు
కాంతి తరంగమే నీదు ప్రేమ… (ఆ..ఆ..ఆ..)
కలువరి సిలువను గెలిచిన దేవా
కరుణను పరముకు నను గొనిపోవ..
నీవే నా ప్రాణప్రియం
నీ ప్రేమే పరివేషణం...
Ninnu vidachi kshanamaina ne manalenu
Ninnu marachi kalanaina oohinchalenu
Thalapulo nilipedi ninnē
Palukulo pilichedi ninnē
Nenela marathuno Prabhu
Naapai neeku unna premanu
Nenela vivarinthuno Prabhu
Neepai naaku unna premanu
Junti thene dharalakannaa
Madhuramainadi needu prema
Sugandha varga choornamu kannaa
Parimala bharitham needu prema (aa.. aa.. aa..)
Mahimasaname veedi neevu
Mahilo naakai velasinavu
Neevê naa paravasham
Nee preme atishayam
Sharoonu loyalo virise padmamuku
Suvaasanaye needu prema
Shaalemu purilo velige divvelaku
Kaanti tharangame needu prema (aa.. aa.. aa..)
Kaluvari siluvanu gelichina Devaa
Karunanu paramuku nanu gonipova
Neevê naa praanapriyam
Nee preme pariveshanam
Ninnu vidachi kshanamaina ne manalenu Ninnu marachi kalanaina oohinchalenu Thalapulo nilipedi ninnē Palukulo pilichedi ninnē Nenela marathuno Prabhu Naapai neeku unna premanu Nenela vivarinthuno Prabhu Neepai naaku unna premanu Junti thene dharalakannaa Madhuramainadi needu prema Sugandha varga choornamu kannaa Parimala bharitham needu prema (aa.. aa.. aa..) Mahimasaname veedi neevu Mahilo naakai velasinavu Neevê naa paravasham Nee preme atishayam Sharoonu loyalo virise padmamuku Suvaasanaye needu prema Shaalemu purilo velige divvelaku Kaanti tharangame needu prema (aa.. aa.. aa..) Kaluvari siluvanu gelichina Devaa Karunanu paramuku nanu gonipova Neevê naa praanapriyam Nee preme pariveshanam
నిన్ను విడచి క్షణమైన నే మనలేను
నిన్ను మరచి కలనైన ఊహించలేను
తలపులో నిలిపేది నిన్నే
పలుకులో పిలిచేది నిన్నే
Ninnu vidachi kshanamaina ne manalenu
Ninnu marachi kalanaina oohinchalenu
Thalapulo nilipedi ninnē
Palukulo pilichedi ninnē
నేనెలా మరతునో ప్రభూ
నాపై నీకు ఉన్న ప్రేమనూ
నేనెలా వివరింతునో ప్రభూ
నీపై నాకు ఉన్న ప్రేమనూ
Nenela marathuno Prabhu
Naapai neeku unna premanu
Nenela vivarinthuno Prabhu
Neepai naaku unna premanu
జుంటి తేనె ధారలకన్నా
మధురమైనది నీదు ప్రేమ
సుగంధ వర్గ చూర్ణము కన్నా
పరిమళ భరితం నీదు ప్రేమ (ఆ..ఆ..ఆ..)
Junti thene dharalakannaa
Madhuramainadi needu prema
Sugandha varga choornamu kannaa
Parimala bharitham needu prema (aa.. aa.. aa..)
మహిమాసనమే వీడి నీవు
మహిలో నాకై వెలసినావు
నీవే నా పరవశం
నీ ప్రేమే అతిశయం
Mahimasaname veedi neevu
Mahilo naakai velasinavu
Neevê naa paravasham
Nee preme atishayam
షారోను లోయలో విరిసే పద్మముకు
సువాసనాయే నీదు ప్రేమ
షాలేము పురిలో వెలిగే దివ్వెలకు
కాంతి తరంగమే నీదు ప్రేమ (ఆ..ఆ..ఆ..)
Sharoonu loyalo virise padmamuku
Suvaasanaye needu prema
Shaalemu purilo velige divvelaku
Kaanti tharangame needu prema (aa.. aa.. aa..)
కలువరి సిలువను గెలిచిన దేవా
కరుణను పరముకు నను గొనిపోవ
నీవే నా ప్రాణప్రియం
నీ ప్రేమే పరివేషణం
Kaluvari siluvanu gelichina Devaa
Karunanu paramuku nanu gonipova
Neevê naa praanapriyam
Nee preme pariveshanam
నిన్ను విడచి క్షణమైన నే మనలేను నిన్ను మరచి కలనైన ఊహించలేను తలపులో నిలిపేది నిన్నే పలుకులో పిలిచేది నిన్నే Ninnu vidachi kshanamaina ne manalenu Ninnu marachi kalanaina oohinchalenu Thalapulo nilipedi ninnē Palukulo pilichedi ninnē నేనెలా మరతునో ప్రభూ నాపై నీకు ఉన్న ప్రేమనూ నేనెలా వివరింతునో ప్రభూ నీపై నాకు ఉన్న ప్రేమనూ Nenela marathuno Prabhu Naapai neeku unna premanu Nenela vivarinthuno Prabhu Neepai naaku unna premanu జుంటి తేనె ధారలకన్నా మధురమైనది నీదు ప్రేమ సుగంధ వర్గ చూర్ణము కన్నా పరిమళ భరితం నీదు ప్రేమ (ఆ..ఆ..ఆ..) Junti thene dharalakannaa Madhuramainadi needu prema Sugandha varga choornamu kannaa Parimala bharitham needu prema (aa.. aa.. aa..) మహిమాసనమే వీడి నీవు మహిలో నాకై వెలసినావు నీవే నా పరవశం నీ ప్రేమే అతిశయం Mahimasaname veedi neevu Mahilo naakai velasinavu Neevê naa paravasham Nee preme atishayam షారోను లోయలో విరిసే పద్మముకు సువాసనాయే నీదు ప్రేమ షాలేము పురిలో వెలిగే దివ్వెలకు కాంతి తరంగమే నీదు ప్రేమ (ఆ..ఆ..ఆ..) Sharoonu loyalo virise padmamuku Suvaasanaye needu prema Shaalemu purilo velige divvelaku Kaanti tharangame needu prema (aa.. aa.. aa..) కలువరి సిలువను గెలిచిన దేవా కరుణను పరముకు నను గొనిపోవ నీవే నా ప్రాణప్రియం నీ ప్రేమే పరివేషణం Kaluvari siluvanu gelichina Devaa Karunanu paramuku nanu gonipova Neevê naa praanapriyam Nee preme pariveshanam
నిన్ను విడచి క్షణమైన నే మనలేను
నిన్ను మరచి కలనైన ఊహించలేను
తలపులో నిలిపేది నిన్నే
పలుకులో పిలిచేది నిన్నే
I cannot live even a moment without You,
I cannot even dream of forgetting You.
In my thoughts, it is You I keep,
On my lips, it is You I call.
నేనెలా మరతునో ప్రభూ
నాపై నీకు ఉన్న ప్రేమనూ
నేనెలా వివరింతునో ప్రభూ
నీపై నాకు ఉన్న ప్రేమనూ
How can I ever forget, O Lord,
The love You have for me?
How can I ever express, O Lord,
The love I have for You?
జుంటి తేనె ధారలకన్నా
మధురమైనది నీదు ప్రేమ
సుగంధ వర్గ చూర్ణము కన్నా
పరిమళ భరితం నీదు ప్రేమ (ఆ..ఆ..ఆ..)
Sweeter than the flowing honey,
Is the love You have for me.
More fragrant than costly perfumes,
Is the fragrance of Your love.
మహిమాసనమే వీడి నీవు
మహిలో నాకై వెలసినావు
నీవే నా పరవశం
నీ ప్రేమే అతిశయం
Leaving the throne of glory,
You came down to earth for me.
You are my ecstasy, my delight,
Your love is beyond all measure.
షారోను లోయలో విరిసే పద్మముకు
సువాసనాయే నీదు ప్రేమ
షాలేము పురిలో వెలిగే దివ్వెలకు
కాంతి తరంగమే నీదు ప్రేమ (ఆ..ఆ..ఆ..)
Like the fragrance of the rose in Sharon’s valley,
Your love spreads its sweet aroma.
Like the light that shines in Jerusalem’s city,
Your love radiates its beams of glory.
కలువరి సిలువను గెలిచిన దేవా
కరుణను పరముకు నను గొనిపోవ
నీవే నా ప్రాణప్రియం
నీ ప్రేమే పరివేషణం
O God who conquered Calvary’s cross,
Lead me to the throne of mercy.
You are my beloved, my life’s desire,
Your love surrounds me forever.
నిన్ను విడచి క్షణమైన నే మనలేను , Ninnu Vidachi , నిన్ను విడచి క్షణమైన నే మనలేను ,Ninnu Vidachi Lyrics Song Chords PPT - నిన్ను విడచి క్షణమైన నే మనలేను